Back to Lyrics
Varsham

Varsham

2004 · 7 songs

Telugu

మెల్లగా  కరగని  రెండు  మనసుల  దూరం 
చల్లగా  తెరవని  కొంటె  తలపుల  ద్వారం 

వలపు  వాన  గారాలే  పంపుతున్నది  ఆకాశం 
చినుకు  పూల  హారాలే  అల్లుతున్నది  మన  కోసం 

తడిపి  తడికి  తనతో  నడిపి  హరివిల్లుని 
వంతెన  వేసిన  శుభవేళా 

ఈ  వర్షం  సాక్షిగా  తెలుపని  నువ్వు  నాకే  సొంతం 
ఈ  వర్షం  సాక్షిగా  కలపని  బంధం 

మెల్లగా  కరగని  రెండు  మనసుల  దూరం 
చల్లగా  తెరవని  కొంటె  తలపుల  ద్వారం

నీ  మెలికలలోన  ఆ  మెరుపులు  చూస్తున్న 
ఈ  తొలకరిలో  తళ  తళ  నాట్యం  నీదేనా 

ఆ  ఉరుములు  లోన  నీ  పిలుపులు  వింటున్న 
ఈ  చిట  పటలో  చిటికెల  తాళం  నీదేనా 

మతి  చెడె  దాహమై  అనుసరించి  వస్తున్నా  
జత  పడే  స్నేహమై  అనునయించాన 
చలి  పిడుగులా  సడి  విని  జడిసి  బిడియం 
తడబడి  నిన్ను  విడదా  

ఈ  వర్షం  సాక్షిగా  తెలుపని  నువ్వు  నాకే  సొంతం 
ఈ  వర్షం  సాక్షిగా  కలపని  బంధం 

ఏ  పెనుమరుగైన  ఈ  చొరవను  ఆపేన 
నా  పరువం  నీ  కనులకు  కానుక  ఇస్తున్న  
ఏ  చిరు  చినుకైనా  నీ  సిరులను  చూపేనా 
ఆ  వరునికె  రుణపడిపోనా  ఈ  పైన 

త్వరపడే  వయసుని  నిలుపలేను  ఇకపైన 
విడుదలే  వద్దని  ముడులువేయన 

మన  కలయిక  చెదరని  చెలిమిని 
రుజువని  చేరితలు  చదివేలా 

ఈ  వర్షం  సాక్షిగా  తెలుపని  నువ్వు  నాకే  సొంతం 
ఈ  వర్షం  సాక్షిగా  కలపని  బంధం 

మెల్లగా  కరగని  రెండు  మనసుల  దూరం 
చల్లగా  తెరవని  కొంటె  తలపుల  ద్వారం 

వలపు  వాన  గారాలే  పంపుతున్నది  ఆకాశం 
చినుకు  పూల  హారాలే  అల్లుతున్నది  మన  కోసం 

తడిపి  తడికి  తనతో  నడిపి  హరివిల్లుని 
వంతెన  వేసిన  శుభవేళా 

ఈ  వర్షం  సాక్షిగా  తెలుపని  నువ్వు  నాకే  సొంతం 
ఈ  వర్షం  సాక్షిగా  కలపని  బంధం

English

Mellaga karagani rendu manasula dooram
challaga teravani konte talapula dhwaaram

valapu vaana gaaraale pamputunnadi aakasam
chinuku poola haaraale allutunnadi mana kosam

tadipe tadiki tanato nadipi harivilluni
vantena vesina Subhavelaa

ee varsham saakshiga telapani nuvu naake sontam
ee varsham saakshiga kalapani bandham

Mellaga karagani rendu manasula dooram
challaga teravani konte talapula dhwaaram

nee melikalalona aa merupulu choostunna
ee tolakarilo tala tala naatyam needena

aa urumulu lona nee pilupulu vintunna
ee chita patalo chitikela taaLam needena

mati chede daahamai anusarinchi vastunna
jata pade snehamai anunayinchana
chali pidugula sadi vini jadisina bidiyam
tadabadi ninnu vidadaa

ee varsham saakshiga telapani nuvu naake sontam
ee varsham saakshiga kalapani bandham

ee penumarugaina ee choravanu aapena
naa paruvamu nee kanulaku kaanuka istunna
ye chiru chinukaina nee sirulanu choopena
aa varuNike runapadipona ee paina

twarapade vayasune nilupalenu ikapaina
vidudale vaddani mudduleyyanaa

mana kalayika chedarani chelimini
rujuvani cheritalu chadivelaa

ee varsham saakshiga telapani nuvu naake sontam
ee varsham saakshiga kalapani bandham

Mellaga karagani rendu manasula dooram
challaga teravani konte talapula dhwaaram

valapu vaana gaaraale pamputunnadi aakasam
chinuku poola haaraale allutunnadi mana kosam

tadipe tadiki tanato nadipi harivilluni
vantena vesina Subhavelaa

ee varsham saakshiga telapani nuvu naake sontam
ee varsham saakshiga kalapani bandham

Community

Like, share, and discuss

to start a discussion.