Back to Lyrics
Varsham

Varsham

2004 · 7 songs

Telugu

ఝూలే  ఝూలే  ఝామ్  ఝామ్  జూలేయ్   
గుండెలో  శంక  లూదే  సూడి  గాలే 
ఝూలే  ఝూలే  ఝామ్  ఝామ్  జూలేయ్   
పొంగేయే  గంగ  నాపె  శివుడేలే 

వాడంటే  వాడే  మగవాడంటే  వాడే 
ఆ  రొమ్ము  చూడే  ఆ  దమ్ము  చూడే 
నా  జన్మ  జతగాడే 

ఏయ్  ఓ 
ఝూలే  ఝూలే  ఝామ్  ఝామ్  జూలేయ్  
అందెల్లో  జలపాతాలే  తుళ్ళేలే 
ఝూలే  ఝూలే  ఝామ్  ఝామ్  జూలేయ్  
సిరసేక్కి  చిందాడిందే  జవరాలే 

సూదంటు  కళ్ళే  అది  తేనెటీగ  ముల్లె 

సూదంటు  కళ్ళే  అది  తేనెటీగ  ముల్లె 
చుకెళ్లి  పెంచే  చూపులే 
పూవంటి  ఓళ్లే  పచ్చిపాలా  తల్లే 
ఎక్కిళ్ళు  పెంచే  సోకులే 

నీ  కౌగిలింత  నా  కోట  చేసుకుంటా 
చిరు  చినుకంప  చింత  నిన్ను  చెరకుండా 
కన్నుల్లో  దాచుకుంట  ఏయ్  ఓ 

ఝూలే  ఝూలే  ఝామ్  ఝామ్  జూలేయ్   
పొంగేయే  గంగ నాపె  శివుడేలే 
ఝూలే  ఝూలే  ఝామ్  ఝామ్  జూలేయ్  
సిరసేక్కి  చిందాడిందే  జవరాలే 

హోం  చిన్నారి  హంస  ఇష్టమైన  హింస 

హోం  చిన్నారి  హంస  ఇష్టమైన  హింస 
లేపావే   నాలో  లాలస  
అః  కొండ  అంత  ఆస  నీకు అందజేసా  
నీ  సొంతమే  ఈ  బానిస
 
నీ  తాపాన్ని  చూసా  అరె  పాపం  అనేసా 
ఇక  నీ  దిల్  భరోసా  వందెల్లో  శ్వాస 
నీ  పేరా  రాసేశా 

ఝూలే  ఝూలే  ఝామ్  ఝామ్  జూలేయ్  
అందెల్లో  జలపాతాలే  తుళ్ళేలే 
ఝూలే  ఝూలే  ఝామ్  ఝామ్  జూలేయ్   
గుండెలో  శంక   లూదే  సూడి  గాలే

English

Jhoole jhoole jham jham joole
gundelo shanka ludhe sudi gaale
jhoole jhoole jham jham joole
pongeye ganga naape shivudele

vadante vade magavadante vade
aa rommu choode aa dhammu choode
na janma jathagade

ey o 
jhoole jhoole jhum jhum joole
andhello jalapatale thullele
jhoole jhoole jhum jhum joole
serasekki chindadindhe jevarale

soodante kalle adhi tedakida mulle

soodante kalle adhi tedakida mulle
chukelli penche choopule
poovanti volle pachipala thalle
ekillu penche soukule

nee kougilinta na kota chesukunta
chiru chinukampa chinta ninnu chera kunda
kannullo dachukunta ey o

jhoole jhoole jhum jhum joole
pongeye ganga naape shivudele
jhoole jhoole jhum jhum joole
serasekki chindadindhe jevarale

ho chinnari hamsa ishtamaina himsa

ho chinnari hamsa ishtamaina himsa
lepave nalo lalasa
aha konda anta asa neeku andhajesa
nee sonthame ee banisa

nee thapani choosa are paapam anesa
ika nee dil bharosa vandhello swasa
nee pera raasesa

jhoole jhoole jhum jhum joole
andhello jalapatale thullele
jhoole jhoole jhum jhum joole
gundelo shanka ludhe sudi gaale

Community

Like, share, and discuss

to start a discussion.