Back to Lyrics
Subhakankshalu

Subhakankshalu

1997 · 5 songs

Telugu

ఎర్ర  ఎర్రని  చూపు  ఏంటాడెనమ్మా   
సుర్రు  సర్రున  కైపు  చిర్రెక్కేనమ్మ   
ఎర్ర  ఎర్రని  రూపు  ఎదురొచ్చేనమ్మా 
సుర్రు  సర్రున  కైపు  కిర్రెక్కేనమ్మ   
కిర్రెక్కేనమ్మ   కిర్రెక్కేనమ్మ   
 
పంచ  వన్నెల  చిలక  నన్ను  ఎంచుకుందిరా 
పంచదార  వలపు  పెట్టి  పెంచమందిరా 
పంచ  వన్నెల  చిలక  నిన్ను  ఎంచుకుందిరా 
పంచదార  వలపు  పెట్టి  పెంచుకుందిరా 

అరె  ముచ్చటైన  ఊసు  ఉంది  మొక్కజొన్న  తోటకాడ 
వచ్చిపోయే  ఒక్కసారి  వాటమైన  సందె  కాడ 
ముచ్చటైన  ఊసు  ఉంది  మొక్కజొన్న  తోటకాడ 
వచ్చిపోవే  ఒక్కసారి  వాటమైన  సందె  కాడ 

పంచ  వన్నెల  చిలక  నిన్ను  ఎంచుకుందిరా 
పంచదార  వలపు  పెట్టి  పెంచుకుందిరా 

పంచ  వన్నెల  చిలక  నిన్ను  ఎంచుకుందిరా 
పంచదార  వలపు  పెట్టి  పెంచుకుందిరా
కళ్ళ  ముందు  ఘల్లుమంటూ  పిల్ల  ఎంకి  చిందులాడ 
మబ్బు  చాటు  నుంచి  రాడా  చందురుండు  తొంగి  చూడ 
పంచ  వన్నెల  చిలక  నన్ను  ఎంచుకుందిరా 
పంచదార  వలపు  పెట్టి  పెంచమందిరా 

కన్ను  కొట్టేరో  కూన  కన్ను  కొట్టేరో 
కన్ను  కొట్టి  కుర్ర  ఈడు  వెన్ను  తట్టేరో 
కన్ను  కొట్టారా  కన్నా  కన్ను  కొట్టారా 
కన్ను  కొట్టి  కుర్రదాన్ని  వెన్ను  తట్టారా 

రివ్వు  రివ్వుమంటూ  గువ్వా  గుండెలోన  వాలేనంట 
పువ్వులాగా  చూసుకుంటే  జంట  వీడి  వెళ్ళదంట 
రివ్వు  రివ్వుమంటూ  గువ్వా  గుండెలోన  వాలేనంట 
పువ్వులాగా  చూసుకుంటే  జంట  వీడి  వెళ్ళదంట
 
పంచ  వన్నెల  చిలక  నిన్ను  ఎంచుకుందిరా 
పంచదార  వలపు  పెట్టి  పెంచుకుందిరా 

పంచ  వన్నెల  చిలక  నన్ను  ఎంచుకుందిరా 
పంచదార  వలపు  పెట్టి  పెంచమందిరా 
పంచ  వన్నెల  చిలక  నిన్ను  ఎంచుకుందిరా 
పంచదార  వలపు  పెట్టి  పెంచుకుందిరా 

ముచ్చటైన  ఊసు  ఉంది  మొక్కజొన్న  తోటకాడ  
వచ్చిపోవే  ఒక్కసారి  వాటమైన  సందె  కాడ 
ముచ్చటైన  ఊసు  ఉంది  మొక్కజొన్న  తోటకాడ 
వచ్చిపోవే  ఒక్కసారి  వాటమైన  సందె  కాడ 

పంచ  వన్నెల  చిలక  నిన్ను  ఎంచుకుందిరా 
పంచదార  వలపు  పెట్టి  పెంచుకుందిరా

English

Erra errani chupu entadenamma
Surru surruna kaipu chirrekkenamma
Erra errani rupu edurochenamma
Surru surruna kaipu kirrekkenamma
Kirrekkenamma kirrekkenamma

Pancha vannela chilaka nannu enchukundiraa
Panchadaara valapu petti penchamandiraa
Pancha vannela chilaka ninnu enchukundiraa
Panchadaara valapu petti penchukundiraa

Are muchataina usu undi mokkajonna thotakaada
Vachipoye okkasaari vaatamaina sande kaada
Muchataina usu undi mokkajonna thotakaada
Vachipove okkasaari vaatamaina sande kaada

Pancha vannela chilaka ninnu enchukundiraa
Panchadaara valapu petti penchukundiraa

Pancha vannela chilaka ninnu enchukundiraa
Panchadaara valapu petti penchukundiraa
Kalla mundu ghallumantu pilla enki chindulaada
Mabbu chaatu nunchi raada chandurundu thongi chuda
Pancha vannela chilaka nannu enchukundiraa
Panchadaara valapu petti penchamandiraa

Kannu kottero kuna kannu kottero
Kannu kotti kurra eedu vennu thattero
Kannu kottaraa kanna kannu kottaraa
Kannu kotti kurradaani vennu thattaraa

Rivvu rivvumantu guvva gundelona vaalenanta
Puvvulaaga chusukunte janta veedi velladanta
Rivvu rivvumantu guvva gundelona vaalenanta
Puvvulaaga chusukunte janta veedi velladanta

Pancha vannela chilaka ninnu enchukundiraa
Panchadaara valapu petti penchukundiraa

Pancha vannela chilaka nannu enchukundiraa
Panchadaara valapu petti penchamandiraa
Pancha vannela chilaka ninnu enchukundiraa
Panchadaara valapu petti penchukundiraa

Muchataina usu undi mokkajonna thotakaada
Vachipove okkasaari vaatamaina sande kaada
Muchataina usu undi mokkajonna thotakaada
Vachipove okkasaari vaatamaina sande kaada

Pancha vannela chilaka ninnu enchukundiraa
Panchadaara valapu petti penchukundiraa

Community

Like, share, and discuss

to start a discussion.