Back to Lyrics
Subhakankshalu

Subhakankshalu

1997 · 5 songs

Telugu

గుండె  నిండా  గుడి  గంటలు  
గువ్వల  గొంతులు  ఎన్నో  మోగుతుంటే 
కళ్ళ  నిండా  సంక్రాంతులు  
సంధ్య  కాంతులు  శుభాకాంక్షలంటే 
వెంటనే  పోల్చాను  నీ  చిరునామా  ప్రేమా 

గుండె  నిండా  గుడి  గంటలు  
గువ్వల  గొంతులు  ఎన్నో  మోగుతుంటే 
కళ్ళ  నిండా  సంక్రాంతులు  
సంధ్య  కాంతులు  శుభాకాంక్షలంటే

చూస్తూనే  మనసు  వెళ్లి  నీ  వొళ్ళో  వాలాగా 
నిలువెల్లా  మారిపొయా  నేనే  నీ  నీడగా 
నిలువదు  నిముషం  జూమ్  జూమ్  జూమ్ 
నువ్వు  ఎదురుంటె  జూమ్  జూమ్  జూమ్ 
కదలదు  సమయం  జూమ్  జూమ్  జూమ్  కనబడకుంటే 

నువ్వొస్తునే  ఇంద్రజాలం  చేశావమ్మా 
కవ్విస్తూనే  చంద్రజాలం  వేశావమ్మా 
పరిచయమే  చేసావే  నన్నే  నాకు  కొత్తగా  ఓ  ప్రేమా 

గుండె  నిండా  గుడి  గంటలు  
గువ్వల  గొంతులు  ఎన్నో  మోగుతుంటే 
కళ్ళ  నిండా  సంక్రాంతులు  
సంధ్య  కాంతులు  శుభాకాంక్షలంటే

నీ  పేరే  కలవరించే  నాలోని  ఆశలు 
మౌనాన్నే  ఆశ్రయించే  ఎన్నెన్నో  ఊసులు 
తెరిచిన  కనులే  జూమ్  జూమ్  జూమ్ 
కళలకు  నెలవై  జూమ్  జూమ్  జూమ్ 
కదలని  పెదవే  జూమ్  జూమ్  జూమ్  కవితలు  చదివే 

ఎన్నెన్నెన్నో  గాధలున్న  నీ  భాషనీ 
ఉన్నట్టుండి  నేర్పినవే  ఈ  రోజుని 
నీ  జతనే  క్షణమైనా  
బ్రతుకును  చరితగా  మార్చేస్తుందమ్మా 

గుండె  నిండా  గుడి  గంటలు  
గువ్వల  గొంతులు  ఎన్నో  మోగుతుంటే 
కళ్ళ  నిండా  సంక్రాంతులు  
సంధ్య  కాంతులు  శుభాకాంక్షలంటే
వెంటనే  పోల్చాను  నీ  చిరునామా  ప్రేమా

English

Gunde ninda gudi gantalu 
guvvala gonthulu enno moguthunte
Kalla ninda sankranthulu 
sandhya kanthulu subhakankshalante
Ventane polchanu nee chirunaamaa premaa

Gunde ninda gudi gantalu 
guvvala gonthulu enno moguthunte
Kalla ninda sankranthulu 
sandhya kanthulu subhakankshalante

Choosthune manasu velli nee vollo vaalaga
Niluvella maaripoya nene nee needaga
Niluvadu nimusham jum jum jum
Nuvu edurunte jum jum jum
Kadaladu samayam jum jum jum kanabadakunte

Nuvvosthune indrajaalam chesavamma
Kavvishune chandrajaalam vesavama
Parichayame chesave nanne naaku kothaga o premaa

Gunde ninda gudi gantalu 
guvvala gonthulu enno moguthunte
Kalla ninda sankranthulu 
sandhya kanthulu subhakankshalante

Nee pere kalavarinche naaloni aasalu
Mounaanne asrayinche ennenno usulu
Therichina kanule jum jum jum
Kalalaku nelavai jum jum jum
Kadalani pedave jum jum jum kavithalu chadive

Ennennenno gadhalunna nee bhashani
Unnattundi nerpinaave ee rojuni
Nee jathane kshanamaina 
brathukunu charithaga marchesthundamma

Gunde ninda gudi gantalu 
guvvala gonthulu enno moguthunte
Kalla ninda sankranthulu 
sandhya kanthulu subhakankshalante
Ventane polchanu nee chirunaamaa premaa

Community

Like, share, and discuss

to start a discussion.