Back to Lyrics
Subhakankshalu

Subhakankshalu

1997 · 5 songs

Telugu

మనసా  పలకవే  మధుమాసవు  కోయిలవై 
చెలిమి  తెలుపవే  చిగురాశల  గీతికవై 
మనసా  పలకవే  మధుమాసవు  కోయిలవై 
చెలిమి  తెలుపవే  చిగురాశల  గీతికవై 
మంచుతెరెలే  తెరుచుకుని 
మంచి  తరుణం  తెలుసుకుని 
నవ్వులే  పువ్వులై  విరియగా 

ఓ  ఓ  ఓ  ఆ  ఆ  ఆ 
తుమ్మెద  తుమ్మెద  విన్నావమ్మా 
నిన్ను  జుమ్మంటూ  రమ్మందే  రంగేళి  పూల  కొమ్మ   

మనసా  పలకవే  మధుమాసవు  కోయిలవై 
చెలిమి  తెలుపవే  చిగురాశల  గీతికవై 

నాలో  కులుకుల  కునుకును  రేపి 
లో  లో  తెలియని  తలపులు  రేపి 
పిలిచే  వలపుల  వెలుగును  చూపి 
లాగే  రాగమిది 
నీలో  మమతల  మధువుని  చూసి 
నాలో  తరగని  తహ  తహ  ధుకి 
నీకే  గలగలా  పరుగులు  తీసి 
చేరే  వేగమిది 

ఆరారు  కాలాల  వర్ణాలతో 
నీరాజనం  నీకు  అందించన 
ఏడేడు  జన్మల  బంధాలతో 
ఈ  నాడు  నీ  ఈడు  పండించన 

మరి  తయారయే  ఉన్న  వయ్యారంగా 
సయ్యంటూ  ఒళ్ళోకి  వాలంగా 
దూసుకొచ్చానమ్మా  చూడు  ఉత్సాహంగా 
చిన్నారి  వన్నెలి  ఎలంగా 
ప్రతిక్షణం  పరవశం  కలుగగా 

మనసా  పలకవే  మధుమాసవు  కోయిలవై 
చెలిమి  తెలుపవే  చిగురాశల  గీతికవై 

ఆడే  మెరుపులా  మెలికలు  జానా 
పాడే  జిలిబిలి  పలుకుల  మైన 
రాలె  తొలకరి  చినుకులలోన 
తుళ్ళే  తిల్లాన 
వేగే  పాదముల  తపనలపైనా 
వాలే  చిరు  చిరు  చెమటల  వానా 
మీటే  చిలిపిగా  నరముల  వీణ 
తియ్యని  తాళ్ళానా 

బంగారు  శృంగార  భావాలతో 
పొంగారు  ప్రాయాన్ని  కీర్తించన 
అందాల  మందిరాహోరాలతో 
నీ  గుండె  రాజ్యాన్ని  పాలించన
 
ఇక  వెయ్యేళ్ళయినా  నిన్ను  విడిపోనంటు 
ముమ్మారు  ముద్దాడి  ఒట్టేయన 
నువ్వు  వెళ్లాలన్న  ఇంకా  వీలేదుఅంటూ 
స్నేహాల  సంకెళ్లు  కట్టేయన 
కాలమే  కదలక  నిలువగా 
ఓ  ఓ  ఓ 

మనసా  పలకవే  మధుమాసవు  కోయిలవై 
చెలిమి  తెలుపవే  చిగురాశల  గీతికవై 
మంచుతెరలే  తెరుచుకుని 
మంచి  తరుణం  తెలుసుకుని 
నవ్వులే  పువ్వులై  విరియగా 
ఓ  ఓ  ఓ  ఆ  ఆ  ఆ

English

Manasaa palakave madhumasavu koyilavai
Chelime thelupave chigurasala geethikavai
Manasaa palakave madhumasavu koyilavai
Chelime thelupave chigurasala geethikavai
Manchutherele theruchukuni
Manchi tharunam thelusukuni
Navvule puvvulai viriyagaa

O o o Aa aa aa
Thummeda thummeda vinnavamma
Ninnu jummantu rammandhe rangeli poola komma

Manasa palakave madhumasavu koyilavai
Chelime thelupave chigurasala geethikavai

Naalo kulukula kunukunu repi
Lo lo theliyani thalapulu repi
Piliche valapula velugunu chuupi
Laage raagamidi
Neelo mamathala madhuvuni chusi
Naalo tharagani thaha thaha dhuuki
Neeke galgala parugulu theesi
Chere vegamidi

Araaru kalala varnalatho
Neerajanam neeku andinchana
Ededu janmala bandhalatho
Ee naadu nee edu pandinchana

Mari thayaraye unna vayyaranga
Sayyantu olloki valanga
Dusukochhanamma choodu uthsahamga
Chinnari vanneli elanga
Prathikshanam paravasam kalagagaa

Manasa palakave madhumasavu koyilavai
Chelime thelupave chigurasala geethikavai

Ade merupula melikala jana
Pade jilibili palukula maina
Rale tholakari chinukulalona
Thulle thillana
Vege padamula thapanalapaina
Vaale chiru chiru chematala vaanaa
Meete chilipiga naramula veena
Thiyyani thaallaanaa

Bangaru srungara bhaavaalatho
Pongaaru prayanni keerthinchana
Andala mandirahoralatho
Nee gunde rajyanni palinchana

Ika veyyellaina ninnu vidiponantu
Mummaru muddadi otteyana
Nuvvu vellalanna inka veeleduantu
Snehala sankellu katteyana
Kaalame kadalaka niluvaga
O o o 

Manasa palakave madhumasavu koyilavai
Chelime thelupave chigurasala geethikavai
Manchutherele theruchukuni
Manchi tharunam thelusukuni
Navvule puvvulai viriyagaa
O o o

Community

Like, share, and discuss

to start a discussion.