Back to Lyrics
Subbu

Subbu

2001 · 4 songs

Telugu

నా  కోసమే 
నా  కోసమే  నువ్వున్నావు  తెలుసా 
నాకు  నీ  స్నేహమే  ఊపిరైంది  తెలుసా

మనకోసమే  ప్రేమ  పుట్టిందట 
తను  మన  జంటలో  కోట  కట్టిందట 
ఈ  బంధమే  పంచ  ప్రాణాలుగా 
పెంచుకోవాలట  పంచుకోవాలట 

నీ  కోసమే 
నీ  కోసమే  నేనున్నాను  తెలుసా 
నాకు  నీ  స్నేహమే  ఊపిరైంది  తెలుసా

విన్నావో  లేదో  నువ్వీ  సంగతి 
లోకాన  ప్రతి  వారు  అంటున్నది 
కళ్లార  మనకేసి  చూసేందుకే  
చూపుంది  అన్నారు  నిజమా  అది 

ఏం  నీ  మనసు  ఆ  మాట  
అవునేమో  అనలేదా 
అనుమానంగా  ఉన్నదా 
ఆ  జనమంతా  అనుకొంటే   
కడదాకా  నిలిచేలా 
సాగాలి  ఈ  ముచ్చటా

ఈ  బంధమే  పంచ  ప్రాణాలుగా 
పెంచుకోవాలట  పంచుకోవాలట 
మనకోసమే  ప్రేమ  పుట్టిందట 
తను  మన  జంటలో  కోట  కట్టిందట

నా  కోసమే  నా  కోసమే
నా  కోసమే  నా  కోసమే

నాలోన  ఏ  వింత  దాగున్నది 
చిత్రంగ  చూస్తవలా  దేనికి 
అసలైన  సంతృప్తి  కలిగిఉంటుంది 
ఈ  బొమ్మ  చెక్కాకే  ఆ  బ్రహ్మకి 

ఓ  ప్రాణం  ఇద్దరిలా  కనిపిస్తూ  ఉంది  ఇలా 
సగభాగం  నువ్వు  కదా 
ఓ  నీలోన  సగమయేలా  అదృష్టం  నాదైన 
కలలాగే  అనిపించదా

మనకోసమే  ప్రేమ  పుట్టిందట 
తను  మన  జంటలో  కోట  కట్టిందట 
ఈ  బంధమే  పంచ  ప్రాణాలుగా 
పెంచుకోవాలట  పంచుకోవాలట 

నీ  కోసమే  నీ  కోసమే 
నా  కోసమే  నా  కోసమే
నా  కోసమే  నా  కోసమే

English

Naa kosame
Naa kosame nuvvunnavu telusa
Naaku nee snehame oopiraindi telusa

Manakosame prema puttindata
Thanu mana jantalo kota kattindata
Ee bandhame pancha praanaluga
Penchukovalata panchukovalata

Nee kosame
Nee kosame nevunnanu telusa
Naaku nee snehame oopiraindi telusa

Vinnaavo ledo nuvvee sangathi
Lokaana prathi vaaru antunnadi
Kallaara manakesi chusenduke
Choopundi annaaru nijamaa adi

Yem nee manasu aa maata 
Avunemo analeda
Anumaanamga unnadaa

Aa janamantha anukonte 
Kadadaaka nilichela
Saagaali ee muchchata

Ee bandhame pancha praanaluga
Penchukovalata panchukovalata
Manakosame prema puttindata
Thanu mana jantalo kota kattindata

Naa kosame naa kosame
Naa kosame naa kosame

Naalona ye vintha daagunnadi
Chitramga choosthavala deniki
Asalaina santrupthi kaliguntundi
Ee bomma chekkaake aa brahmaki

O praanam iddarila
Kanipistu undi ilaa
Sagabhagam nuvvu kadaa

O neelona sagamayelaa
Adrushtam naadaina
Kalalaage anipinchadaa

Manakosame prema puttindata
Thanu mana jantalo kota kattindata
Ee bandhame pancha praanaluga
Penchukovalata panchukovalata

Nee kosame nee kosame
Naa kosame naa kosame
Naa kosame naa kosame

Community

Like, share, and discuss

to start a discussion.