Back to Lyrics
Subbu

Subbu

2001 · 4 songs

Singer

Telugu

మస్తు  మస్తు  సంగతుంది  నీలో  పోరి   
పస్తులుంచమాకే  నన్ను  డైలీ  ప్యారి 

లుక్స్  తోటి  చంపమాకు  ఐ  అం  సారీ 
మూడు  ముళ్ళు  వేసినాకే  మిగతా  స్టోరీ 

చాంగు  భళా  చెంగు  వలా  వేసావే  చకోరి 
ఎందుకయ్యా  నిందలలా  చేసెయ్యి  సవారి 

వస్తావా  పిల్లో  ముద్దిస్తావా  హల్లో
వస్తాను  బావో  ఎం  చేస్తావో  ఏమో 

మస్తు  మస్తు  సంగతుంది  నీలో  పోరి   
లుక్స్  తోటి  చంపమాకు  ఐ  అం  సారీ 

జున్ను  ముక్క  లాంటి  సోకు  నీదంటివీ 
కన్ను  గప్పి  పారిపోకే  నా  ఎంటీవీ 

వెన్నపూస  రాసి  నేను  పెంచా  బాడీ 
నిప్పుతోటి  కట్టమంటే  ఎట్టా  జోడి  

జోకులేయకోయమ్మో  చాలు  కామెడీ 
కేకలేయకోరయ్యో  నైట్  బి  రెడీ 
అవునంటే  హుషారు  నీతోటె  షికారు 
హార్ట్  బీట్  స్పీడాయె   

చలో  చలో  చలో  చలో 

మస్తు  మస్తు  సంగతుంది  నీలో  పోరి   
లుక్స్  తోటి  చంపమాకు  ఐ  అం  సారీ 

ఆకు  చాటు  పిందెలాగా  ఎన్నో  డేసు
ఎండ  కన్ను  ఎరగకుండా  ఉన్న  బాసు 

పూతకొచ్చినాది  ఈడు  దేఖో  పిల్లో 
కొత్త  విద్య  నేర్చుకోవ  కౌగిలి  బళ్ళో 

కబురులింక  చాలించి  మొదలు  పెట్టావే 
ఓయ్  మదన  మంత్రమేసాన  వదిలిపెట్టావే 
ఈ  కన్యా  కుమారి  సై  అంటే  తయారీ 
నైట్  రౌండ్లేద్దామా

చలో  చలో  చలో  చలో 

చలో  మస్తు  మస్తు  సంగతుంది  నీలో  పోరి   
పస్తులుంచమాకే  నన్ను  డైలీ  ప్యారి 
లుక్స్  తోటి  చంపమాకు  ఐ  అం  సారీ 
మూడు  ముళ్ళు  వేసినాకే  మిగతా  స్టోరీ 

అరేయ్  చాంగు  భళా  చెంగు  వలా  వేసావే  చకోరి 
ఎందుకయ్యా  నిందలలా  చేసెయ్యి  సవారి 

వస్తావ  పిల్లో  ముద్దిస్తావా  హల్లో 
వస్తాను  బావో  ఏం  చేస్తావో  ఏమో 
వస్తావ  పిల్లో  ముద్దిస్తావా  హల్లో 
వస్తాను  బావో  ఏం  చేస్తావో  ఏమో 
వస్తావ  పిల్లో

English

Masthu masthu sangathundi
Neelo pori 
Pasthulunchamaake nannu
Daily pyaari

Looks thoti champamaaku
I am sorry
Moodu mullu vesinaake
Migatha story

Changu bhala chengu vala
Vesaave chakori
Endukayya nindalala
Cheseyyi savaari

Vasthava pillo
Muddisthava hello
Vasthanu baavo
Em chesthavo emo

Masthu masthu sangathundi
Neelo pori
Looks thoti champamaaku
I am sorry

Junnu mukka laanti
Soku needantivi
Kannu gappi paaripoke
Naa Mtv

Vennepusa raasi nenu
Pencha body
Nipputhoti kattamante
Etta jodi 

Jokuleyakoyammo
Chaalu comedy
Kekaleyakorayyo
Night be ready

Avunante husharu
Neethote shikaaru
Heart beat speedayye 

Chalo chalo chalo chalo

Masthu masthu sangathundi
Neelo pori
Looks thoti champamaaku
I am sorry

Aaku chatu pindelaaga
Enno daysu
Enda kannu eragakunda
Unna bossu

Poothakochinaadi eedu
Dekho pillo
Kottha vidya nerchukova
Kougili ballo

Kaburulinka chaalinchi
Modalu pettave
Oy madana manthramesana
Vadilipettave

Ee kanyaa kumaari
Sye ante thayaari
Night roundleddama 

Chalo chalo chalo chalo

Chalo masthu masthu sangathundi
Neelo pori 
Pasthulunchamaake nannu
Daily pyaari

Looks thoti champamaaku
I am sorry
Moodu mullu vesinaake
Migatha story

Arey Changu bhala chengu vala
Vesaave chakori
Endukayya nindalala
Cheseyyi savaari

Vasthava pillo
Muddisthava hello
Vasthanu baavo
Em chesthavo emo

Vasthava pillo
Muddisthava hello
Vasthanu baavo
Em chesthavo emo
Vasthava pillo

Community

Like, share, and discuss

to start a discussion.