Back to Lyrics
Sontham

Sontham

2002 · 5 songs

Telugu

ఎపుడూ  నీకు  నే  తెలుపనిది
ఇకపై  ఎవరికీ  తెలియనిది
మనసే  మోయగలదా  జీవితాంతం
వెతికే  తీరమే  రానంది
బతికే  దారినే  మూసింది
రగిలే  నిన్నలేనా  నాకు  సొంతం
సమయం  చేదుగా  నవ్వింది
హృదయం  బాధగా  చూసింది
నిజమేనీడగా  మారింది  ఓ  ఓ  

ఎపుడూ  నీకు  నే  తెలుపనిది
ఇకపై  ఎవరికీ  తెలియనిది
మనసే  మోయగలదా  జీవితాంతం

గుండెలో  ఆశని  తెలుపనేలేదు  నా  మౌనం
చూపులో  బాషని  చదవనేలేదు  నీ  స్నేహం
తలపులో  నువ్వు  కొలువున్నా
కలుసుకోలేను  ఎదురున్నా
తెలిసి  ఈ  తప్పు  చేస్తున్నా
అడగవే  ఒక్కసారైనా
నేస్తమా  నీ  పరిచయం
కల  కరిగించేటి  కన్నీటి  వానేగా

English

Yepudu Neeku ne Thelupanidhi
ikapai Evariki Theliyanidhi
Manase Moyagaladaa Jeevitaantham

Vethike Teerame raanandi
Bathike daarine moosindhi
Ragile ninnalenaa Naaku Sontham 
Samayam chedugaa navvindi
Hrudayam baadhagaa choosindi
Nijame Needagaa Maarindhi Ho Oo  

Yepudu Neeku ne Thelupanidhi
ikapai Evariki Theliyanidhi
Manase Moyagaladaa Jeevitaantham

Gundelo aasani  Thelupane Ledu naa mounam
Choopulo bhaashani  Chadavane Ledu nee sneham
Talapulo nuvvu koluvunnaa  Kalusukolenu yedharunnaa
Thelisi Ee Thappu Chestunnaa adagave Okkasaarainaa
Nesthamaa ni parichayam 
Kala karigincheti kanneeti vaane kaadaa

Community

Like, share, and discuss

to start a discussion.