Back to Lyrics
Sontham

Sontham

2002 · 5 songs

Telugu

ఈనాటి  వరకు  నా  గుండెలయకు
ఈ  వింత  పరుగు  ఇంత  ఉరుకు  లేనేలేదే  ఏంటిలా
ఈ  తీపిదిగులు  మొదలైంది  మొదలు
ఎన్నెన్ని  కలలు  పట్టపగలు  పుట్టుకొస్తుంటే  ఎలా

ఈనాటి  వరకు  నా  గుండెలయకు
ఈ  వింత  పరుగు  ఇంత  ఉరుకు  లేనేలేదే  ఏంటిలా
ఈ  తీపిదిగులు  మొదలైంది  మొదలు
ఎన్నెన్ని  కలలు  పట్టపగలు  పుట్టుకొస్తుంటే  ఎలా
అరెరే  ఎన్నడు  ఈ  రంగులు  నేను  చూడనేలేదే
ఎగిరే  ఊహలు  ఈ  వింతలు  నాకు  ఎదురుకాలేదే
మనసా  ఆ  ఆ
ఈనాటి  వరకు  నా  గుండెలయకు
ఈ  వింత  పరుగు  ఇంత  ఉరుకు  లేనేలేదే  ఏంటిలా
are u in love
are u in love

ప్రేమ  అంటే  ఏమిటంటే  తెలిసేదాక  తెలియదంతే
ఎవ్వరైనా  ఎవరికైనా  చెప్పలేని  వింతే
ఎంతమాత్రం  నమ్మనంటు  నాలో  నేను  నవ్వుకుంటే
నన్ను  సైతం  వదలనంటు  వచ్చి  కమ్ముకుందే
కథలు  విన్నా  ఎదరే  వున్నా  అసలు  సంగతి  తేలదుగా
అనుభవంతో  చెబుతూ  ఉన్నా  ఋజువునేనేగా
ఈనాటి  వరకు  నా  గుండెలయకు
ఈ  వింత  పరుగు  ఇంత  ఉరుకు  లేనేలేదే  ఏంటిలా

ఒక్కచోటే  కలిసి  ఉన్న  తనతో  పాటు  ఇంత  కలం  
ఒక్క  పూట  కలగలేదు  నాకిలాంటి  భావం  
ఇప్పుడేగా  తెలుసుకున్న  ఎగిరొచ్చాక  ఇంత    దూరం  
ఎక్కడున్నా  ఆమె  కూడా  పక్కనున్న  సత్యం  
కంట  పాడనీ  ప్రాణం  లాగా  గుండె  లోనే  తానున్న  
జ్ఞాపకాలే  తరిమే  దాక  గుర్తు  రాలేదే  
ఈ  తిపిడిగులు  మొదలైంది  మొదలు  
ఎన్నెన్ని  కళలు  పట్టపగలు  పుట్టుకొస్తుంటే  ఎలా

English

Eenati varaku na gunde layaku
ee vinta parugu inta uruku lene lede entila
ee tipi digulu modalaindi modalu
ennenni kalalu pattapagalu puttukostunte ela
ennenni kalalu pattapagalu puttukostunte ela
arere ennadu ee rangulu nenu chudane lede
egire uhalu ee vintalu
naku eduru kalede manasaa
eenati varaku na gunde layaku
ee vinta parugu inta uruku lene lede entila

are u in love
are u in love

prema ante emitante telise daka teliyadante
evvaraina evarikaina cheppaleni vinte
entamatram nammanantu nalo nenu navvukunte
nannu saitam vadalanantu vacchi kammukunde
kathalu vinna edare unna asalu sangati teladuga
anubhavamto chebutu unna rujuvu nenega
eenati varaku na gunde layaku
ee vinta parugu inta uruku lene lede entila

okkachote kalisi unna tanato paatu inta kalam
okka puta kalagalede nakilanti bhavam
ippudega telusukunna egirocchaka inta duram
ekkadunna ame kuda pakkanunna satyam
kanta padani pranam laga gunde lone tanunna
jnapakale tarime daka gurtu ralede
ee tipidigulu modalaindi modalu
ennenni kalalu pattapagalu puttukostunte ela

Community

Like, share, and discuss

to start a discussion.