Back to Lyrics
Sontham

Sontham

2002 · 5 songs

Telugu

ఎపుడు  నీకు  నే  తెలుపనిది
ఇకపై  ఎవరికీ  తెలియనిది
మనసె  మోయగలదా  జీవితాంతం
వెతికె  తీరమె  రానంది
బతికె  దారినె  మూసింది
రగిలె  నిన్నలేనా  నాకు  సొంతం
సమయం  చేదుగా  నవ్వింది
హృదయం  బాధగా  చూసింది
నిజమె  నీడగా  మారింది

ఎపుడు  నీకు  నే  తెలుపనిది
ఇకపై  ఎవరికీ  తెలియనిది
మనసె  మోయగలదా  జీవితాంతం

జ్ఞాపకం  సాక్షిగా  పలకరించవు  ప్రతి  చోట  
జీవితం  నీవని  గురుతు  చేశావు  ప్రతి  పూట   
ఒంటిగా  బ్రతకలేనంటూ  వెంటతరిమావు  ఇన్నాళ్లు  
మెలుకువే  రానీ  కలగంటు  గడపమన్నావు  నూరేళ్లు  
ప్రియతమా  నీ  పరిమళం  ఒక  ఊహే  కానీ  ఊపిరిగా  సొంతం  కాదా

English

Epudu niku ne telupanidi
ikapai evariki teliyanidi
manase moyagaladha jivitantam
vetike tirame ranandi
batike darine musindi
ragile ninnalena naku sontam
samayam cheduga navvindi
hrudayam badhaga chusindi
nijame nidaga marindi

epudu niku ne telupanidi
ikapai evariki teliyanidi
manase moyagalada jivitantam

Gnyapakam saakshi ga palakarinchavu prathi chota
Jeevitham nivani guruthuchesavu prathi poota
Ontiga brathakalenantu venta tharimavu innaallu
Melakuve rani kalagantu gadapamannavu noorellu
Priyathama ni parimalam oka oohe kani oopiriga sontham kaada

Community

Like, share, and discuss

to start a discussion.