Back to Lyrics
Solo

Solo

2011 · 4 songs

Telugu

పుడుతూనే  సోలో  నేను 
నడిచాను  నాతో  నేను 
ఎవ్వరికి  ఏమి  కాను 
ఉన్నతోడు  మన్ను  మిన్నాళ్లే  చెలరేగే  తూఫాను 
ఎవరికీ  చూపలేను 
నేనే  ఇలా  ఎందుకున్నాను  ప్రశ్నించా  నన్నే  నేను 

పుడుతూనే  సోలో  నేను 
నడిచాను  నాతో  నేను 
ఎవ్వరికి   ఏమి  కాను 
ఉన్నతోడు  మన్ను  మిన్ను 
 
జగమంతా  శూన్యం  నేను 
బతుకంతా  శోకం  నేను 
నన్ను  నేనే  ఓదార్చాను 
తడి  కంట  నిట్టూర్చాలె  మార్గం  లేని  నేను 
మౌనమై  మండినాను  
చుట్టూ  వసంతాన్ని  కోరాను 
శిశిరంల  మిగిలాను

English

Puduthune solo nenu
Nadichanu natho nenu
Evvariki emi kanu
Unnathodu mannu minnalle chelarege thoofanu
Evariki chupalenu
Nene ila endukunnanu prashnincha nanne nenu

Puduthune solo nenu
Nadichanu natho nenu
Evvariki emi kanu
Unnathodu mannu minnu

Jagamantha shunyam nenu
Bathukantha sokam nenu
Nannu nene odharchanu
Thadi kanta nitturchale margam leni nenu
Mounami mandinanu
Chuttu vasanthanni koranu
Sishiramla migilanu

Community

Like, share, and discuss

to start a discussion.