Back to Lyrics
Solo

Solo

2011 · 4 songs

Telugu

నా  ప్రేమ  కథకు  నేనే  కదా  విలను  
నా  రాత  నాధీ   తప్పు  ఎవరిదనను 
నా  ప్రేమ  కథకు  నేనే  కదా  విలను    
నా  రాత  నాధీ  తప్పు  ఎవరిదనను 
అరేయ్  గుండె  తీసి  దానమిచ్చినను 
ప్రేమ  కర్ణుడల్లే  పొంగిపొయాను 
కానరాని  గాయమై  పోను  పోను 
కన్నీటి  తడిని  లోన  దాచినను 

ఏమి  చెప్పను  మామ 
అరేయ్  ఎంతని  చెప్పను  మామ 
ఆడి  తప్పని  ప్రేమ 
ఇది  గాడి  తప్పిన  ప్రేమ 
విశ్వదాభిరామ  వినుర  వేమా 
గొంతు  దిగని  గరళమే  ర  ప్రేమ 
విశ్వదాభిరామ  వినుర  వేమా 
గొంతు  దిగని  గరళమే  ర  ప్రేమ 

కన్ను  నాదే  వేలు  నాదే 
చిటికెలోనే  చీకటాయె  జీవితం 
వాడిపోదే  వీడిపోదే   
ముల్లులాగా  గిల్లుతోంది  జ్ఞాపకం 
ఏ  పెద్దమ్మ  కూర్చుందో  నెత్తిమీద 
పోటుగాడిలాగా  పాటించ  మరియాదా 
నా  కొమ్మను  నేనే  నరుకున్న  కాదా 
తలుచుకుంటే  పొంగుతోంది  బాధ 

ఏమి  చెప్పను  మామ 
అరేయ్  ఎంతని  చెప్పను  మామ 
అడి  తప్పని  ప్రేమ 
ఇది  గాడి  తప్పిన  ప్రేమ 
విశ్వదాభిరామ  వినుర  వేమా 
గొంతు  దిగని  గరళమే  ర  ప్రేమ 
విశ్వదాభిరామ  వినుర  వేమా 
గొంతు  దిగని  గరళమే  ర  ప్రేమ 

అమ్మ  లేదు  నాన్న  లేడు  
అక్క  చెల్లి  అన్న  తంబీ  లేరులే 
అన్ని  నువ్వే  అనుకున్న  ప్రేమ 
చేతులారా  చెయ్యి  జారిపోయెనే 
ఈ  సోలో  లైఫులోన  ఒక్క  క్షణము 
ఎందుకొచ్చిందో  ఇంత  కాంతి  వెళ్లిపోను 
సర్లే  అనుకున్న  సర్దుకోలేకున్నా 
అగ్నిగుండం  మండుతోంది  లోన 

ఏమి  చెప్పను  మామ 
అరేయ్  ఎంతని  చెప్పను  మామ 
ఆడి  తప్పని  ప్రేమ 
ఇది  గాడి  తప్పిన  ప్రేమ 
విశ్వదాభిరామ  వినుర  వేమా 
గొంతు  దిగని  గరళమే  ర  ప్రేమ 
విశ్వదాభిరామ  వినుర  వేమా 
గొంతు  దిగని  గరళమే  ర  ప్రేమ

English

Naa prema kathaku nene kada villanu
naa raatha naade thappu evaridananu
naa prema kathaku nene kada villanu
naa raatha naade thappu evaridananu
arey gunde theesi danamichinanu
prema karnudalle pongipoyanu
kanaraani gayamai ponu ponu
kanneeti thadini lona dachinanu

Emi cheppanu maama
arey enthani cheppanu maama
aadi thappani prema
idi gadi tappina prema
vishwadabhirama vinura vemaa
gonthu digani garalame ra prema
vishwadabhirama vinura vemaa
gonthu digani garalame ra prema

Kannu naade velu naade
chitikelone cheekataaye jeevitham
vaadipode veedipode 
mullulaga gilluthondi gnapakam
yee peddamma kurchundo nettimeeda
potugaadilaga paatincha mariyada
naa kommanu nene narukunna kaadaa
thaluchukunte ponguthondi baadha

emi cheppanu maama
arey enthani cheppanu maama
aadi thappani prema
idi gadi tappina prema
vishwadabhirama vinura vemaa
gonthu digani garalame ra prema
vishwadabhirama vinura vemaa
gonthu digani garalame ra prema

Amma ledu nanna ledu
akka chelli anna thambi lerule
anni nuvve anukunna prema
chethulaara cheyyi jaripoyene
ee SOLO lifulona okka kshanamu
endukochindoo intha kanthi velliponu
sarlee anukunna sardukolekunnaa
agnigundam manduthondi lona

Emi cheppanu maama
arey enthani cheppanu maama
aadi thappani prema
idi gadi tappina prema
vishwadabhirama vinura vemaa
gonthu digani garalame ra prema
vishwadabhirama vinura vemaa
gonthu digani garalame ra prema

Community

Like, share, and discuss

to start a discussion.