Back to Lyrics
Solo

Solo

2011 · 4 songs

Telugu

మరుమల్లెలా  వాన  మృదువైన  నా  చెలి  పైన 
విరిసిన  నవ్వుల్లో  ముత్యాలే  పోగేస్తున్న 
తారకవి  ఎన్ని  తళుకులో  చాలవే  రెండు  కన్నులు 
మురిసినవి  ఎన్ని మెరుపులో  చూసి  తన  లోని  ఓంపులు 
లాగి  నన్ను  కొడుతున్న  లాలీ  పడినట్టుంది 
విసుగు  రాదు  ఏమన్నా  చంటి  పాపాన  
మరుమల్లెలా  వాన  మృదువైన  నా  చెలి  పైన 
విరిసిన  నవ్వుల్లో  ముత్యాలే  పోగేస్తున్న 

జక్కన  చెక్కిన  శిల్పమే  ఇక  కనపడదే  
ఆ  చైత్రము  ఏ  గ్రీష్మము  నిను  చూడగా  సెలవడిగెనులే  
సృష్టిలో  అద్భుతం  నువ్వే  కదా  కాదనగలరా 
నిమిషానికే  క్షణాలను  ఓ  లక్షగా  మార్చే  మనరా 
అలనాటి  యుద్ధాలే  జరుగుతాయేమో 
నీ  లాంటి  అందాన్ని  తట్టుకో  లేరేమో 
శ్రీ  రాముడే   శ్రీకృష్ణుడై  మారేంతల 

ఆయువై  నువ్వు  ఆశవై  ఓ  గోషావై  నువ్వు  వినపడవా 
ప్రతి  రాతిరి  నీవు  రేపటి  ఓ  రూపమై  చెలి  కనపడవా 
తీయని  ఈ  హాయిని  నేనేమని  కేనగలను 
ధన్యోష్మి  అని  ఈ  జన్మని  నీకంకితం  ముడిపడగలను 
మనువాడ   మన్నారు  సప్త  ఋషులంతా 
కొనియాడుతున్నారు  అష్ట  కవులే  అంతా 
తారాగణం  మనమే  అని  తెలిసిందెలా 

మరు  మల్లెల  వాన  మృదువైన  నా  చెలి  పైన 
విరిసిన  నవ్వుల్లో  ముత్యాలే  పోగేస్తున్న 
తారకవి  ఎన్ని  తళుకులో  చలవే  రెండు  కన్నులు 
మురిసినవి  ఎన్ని  మెరుపులో  చూసి  తన  లోని  వంపులు 
లాగి   నన్ను  కొడుతున్న  లాలీ  పడినట్టుంది 
విసుగు  రాదు  ఏమన్నా  చంటి  పాపన

English

Marumallela vaana mruduvaina na cheli paina
Virisina navvullo muthyale pogesthunna
Tarakavi yenni talukulo chalave rendu kannulu
Murisinavi yenni merupulo choosi tana loni vampulu
Lagi nannu kodutunna lali padinattunde
Visgu raadu yemanna chanti papana
Marumallela vaana mruduvaina na cheli paina
Virisina navvullo mutyale pogesthunna

Jakkana chekkina shilpame ika kanapadade
Aa chaitramu ee greashmamu ninu choodaga selavadigenule
Srushtilo adbutam nuvve kada kadanagalara
Nimishanike kshanalanu o lakshaga marche manara
Alanati yuddale jarugutayemo
Nee lanti andanne tattuko leremo
Sree ramude srikrishnudai marentala

Ayuvai nuvvu ashavai o goshavai nuvvu vinapadava
Prati ratiri nivu repati o rupamai cheli kanapadava
Tiyani ee hayini nenemani anagalanu
Danyoshmi ani ee janmani neekankitam mudipadagalanu
Manuvada mannaru sapta rushulanta
Koniyadutunnaru astha kavule anta
Taraganam maname ani telisindela

Maru mallela vana mruduvaina na cheli paina
Virisina navvullo mutyale pogesthunna
Tarakavi yenni talukulo chelave rendu kannulu
Murisinavi yenni merupulo choosi tana loni vampulu
Laagi nannu kodutunna lali padinattunde
Visgu raadu yemanna chanti papana

Community

Like, share, and discuss

to start a discussion.