Back to Lyrics
Snehamante Idera

Snehamante Idera

2001 · 4 songs

Singer

Telugu

నేస్తమా  నేస్తమా  ఇంత  శిక్ష  న్యాయమా 
అనురాగమే  నేరమా 
స్నేహమే  ద్రోహమా  కాన  రాని  దైవమా 
బలికోరటం  న్యాయమా  

బంధమే  ఈ  వేళా  తెంచుకు  పొతే 
కన్నీరే  ఏరై  పారెనా 
నేస్తమే  ఈనాడు  శత్రువు  అయితే 
చితి  మంటే  కాదా  లోలోనా 

నేస్తమా  నేస్తమా  ఇంత  శిక్ష  న్యాయమా 
అనురాగమే  నేరమా 

రావే  ఓ  చిరు  గాలీ  నీవే  గాలించాలి 
నీడే  దూరం  అయినదే 
మేఘం  నింగిని  వీడి  ఎంతో  దూరం  పోదే 
స్నేహం  దూరం  అయినదే 

ఆ  దేవుడు  లేని  ఆలయములా 
కెరటం  లేని  సాగరంలా 
ఊపిరి  లేని  గుండె  లయలా 
నేస్తము  లేకా  ఉండగలనా 
ఓ  బ్రహ్మయ్యా  నా  కంటి  పాపను  చేర్చి  
గుండె  కోత  తీర్చయ్యా 

నేస్తమా  నేస్తమా  ఇంత  శిక్ష  న్యాయమా 
అనురాగమే  నేరమా 
స్నేహమే  ద్రోహమా  కాన  రాని  దైవమా 
బలికోరటం  న్యాయమాయే 

బంధమే  ఈ  వేళా  తెంచుకు  పొతే 
కన్నీరే  రాయి  పారెనా 
నేస్తమే  ఈనాడు  శత్రువు  అయితే 
చితి  మంటే  కాదా  లోలోనా

English

Nestamaa nestamaa inta Siksha nyaayamaa
Anuraagame neramaa
Snehame drohamaa kaana raani daivamaa
Balikoratam nyaayamaaa

Bandhame ee velaa tenchuku pote
Kanneere Erai paarenaa
Nestame eenaadu Satruvu ayite
Chiti mante kaada lolonaa

Nestamaa nestamaa inta Siksha nyaayamaa
Anuraagame neramaa

Raave O chiru gaalee neeve gaalinchaali
Neede dooram ayinade
Megham nigini veedi ento dooram pode
Sneham dooram ayinade

Aa devudu leni aalayamulaa
Keratamu leni saagaramulaa
Oopiri leni gunde layalaa
Nestamu lekaa undagalanaa
O brahmayyaa naa kanti paapanu cherchi 
gunde kota teerchayyaa

Nestamaa nestamaa inta Siksha nyaayamaa
Anuraagame neramaa
Snehame drohamaa kaana raani daivamaa
Balikoratam nyaayamaaa

Bandhame ee velaa tenchuku pote
Kanneere Erai paarenaa
Nestame eenaadu Satruvu ayite
Chiti mante kaada lolonaa

Community

Like, share, and discuss

to start a discussion.