Back to Lyrics
Snehamante Idera

Snehamante Idera

2001 · 4 songs

Telugu

చెలియా  నీ  ప్రేమలోనే  పరవశించి  పోయానే 
చెలియా  నీ  ప్రేమలోనే  పరవశించి  పోయానే 

పెదవి  మీద  సిగ్గు  లన్ని  పైట  చాటు  దాచకే 
ముద్దు  కోరి  చెంతకొస్తే  సిగ్గులెందుకే 
నీ  నవ్వే  సింగారమో  నీ  పలుకే  బంగారమే 
నీ  ముద్దో  మందారమో  హోం  రోజా  రా  రా  రా  రా  రా 

ప్రియుడా  నీ  ప్రేమలోనే  పులకరించి  పోయానే 

మాటలన్నీ  మాయాచేసి  ప్రేమకు  వల  వేసా 
ప్రేమ  మైకం  పొందిన  వేళా  మౌనం  సాధించా 
కన్నులు  నాల్గు  కలిసినవేలా  భాషకు  చోటేదీ 
మౌనం  పాడే  ఆలాపనకు  మించించినదేముందీ 

మాటలే  మనసుకి  బరువైతే 
మౌనమే  కానుక  అవుతుందీ 
మౌనమను  భాషే  రాకుంటే 
ప్రేమ  ఇక  వ్యర్థం  అవుతుందీ 

ఈ  ప్రేమ  భావనే  నిజం  నిజం 
ఎదో  చెప్పాలనే  ఉందీ  గుండె  ఝల్లుమంది 
సిగ్గుని  చెందని  పువ్వుని  తుమ్మెద  అంటాదులే   
ముద్దును  పొందని  సిగ్గుతో  బుగ్గలు  కందవులే 

చెలియా  నీ  ప్రేమలోనే  పరవశించి  పోయానే

ప్రేమ  కానుక  పొందిన  వేళా  సర్వం  మరిచానూ 
నా  ప్రేమకు  నిత్యం  ప్రాణం  పోసి  కవినై  పోయానూ 
తియ్యగా  పలికిన  స్వరమున  జల్లున  మనసే  తడిసింది 
నీకై  నిలచే  నిన్నే  తలచి  ప్రాణం  ఇస్తుంది 

యవ్వనము  వయసుకు  తోడైతే 
ఆశలకు  పండుగ  అవుతుందీ 
స్పర్శలో  స్వరం  కనుగొంటే 
జీవితం  మధురసమవుతుందీ 

ఇక  ఊరించేకె  ప్రియా  ప్రియా 
నీ  అంద  చందాలన్నీ  చూసి  కళ్ళు  చెదిరే 
మదిలో  దాగిన  ఊహలో  ఊపిరి  నీవైఖరీ 
వద్దని  కన్నులు  మూసినా  ఎదుటే  నీవుంటివి 

చెలియా  నీ  ప్రేమలోనే  పరవశించి  పోయానే
ప్రియుడా  నీ  ప్రేమలోనే  పులకరించి  పోయానే 

పెదవి  మీద  సిగ్గు  లన్ని  పైట  చాటు  దాచాకే 
ముద్దు  కోరి  చెంతకొస్తే  సిగ్గులెందుకే 
నీ  నవ్వే  సింగారమో  నీ  పలుకే  బంగారమే 
నీ  ముద్దో  మందారమో  హోం  రోజా  రా  రా  రా  రా  రా 

చెలియా  నీ  ప్రేమలోనే  పరవశించి  పోయానే

English

Cheliyaa nee premalone paravasinchi poyaane
Cheliyaa nee premalone paravasinchi poyaane

Pedavi meeda siggu lanni paita chaatu daachake
Muddu kori chentakoste siggulenduke
Nee navve singaaramo nee paluke bangaaramo
Nee muddo mandaaramo ho rojaa raa raa raa raa raa

Priyudaa nee premalone pulakarinchi poyaane

Maatalanni maayaachesi premaku vala vesaa
Prema maikam pondina velaa mounam saadinchaa
Kannulu naalgu kalisinavelaa bhaashaku chotedee
Mounam paade aalaapanaku minchinchinademundee

Maatale manasuki baruvaite
Mouname kaanuka avutundee
Mounamanu bhaashe raakunte
Prema ika vyardam avutundee

Ee prema bhaavane nijam nijam
Edo chepaalane undee gunde jhallumandee
Sigguni chendani puvvuni tummeda antadule
Muddunu pondani siggulo buggalu kandavule

Cheliyaa nee premalone paravasinchi poyaane

Prema kaanuka pondina velaa sarvam marichaanuu
Naa premaku nityam paanam posi kavinai poyaanuu
Tiyyaga palikina swaramuna jalluna manase tadisindee
Neekai nilachee ninne talachi paanam istundee

Yavvanamu vayasuku todaite
Aasalaku panduga avutundee
Aasalo swaram kanugonte
Jeevitam madhurasamavutundee

Ika oorincheke priyaa priyaa
Nee anda chandaalanni choosi kallu chedare
Madilo daagina oohalo oopiri neevaikaree
Vaddani kannulu moosinaa edute neevuntivee

Cheliyaa nee premalone paravasinchi poyaane
Priyudaa nee premalone pulakarinchi poyaane

Pedavi meeda siggu lanni paita chaatu daachake
Muddu kori chentakoste siggulenduke
Nee navve singaaramo nee paluke bangaaramo
Nee muddo mandaaramo ho rojaa raa raa raa raa raa

Cheliyaa nee premalone paravasinchi poyaane

Community

Like, share, and discuss

to start a discussion.