Back to Lyrics
Snehamante Idera

Snehamante Idera

2001 · 4 songs

Telugu

నా  పెదవికి  నవ్వులు  నేర్పావూ  ప్రియా  నీకు  జోహారు 
నా  కనులకు  కలలే  చూపావే  చెలి  చంతకే  చేరు  
ఎదె  ఉండిపో  నా  మదిలో  ఉండిపో  సుదవై  సఖివై 

మన  కల  ఇక  కథలుగా  సాగాలీ  
మన  కథ  ఒక  చరితగా  వెలగాలీ 
నా  పెదవికి  నవ్వులు  నేర్పావూ  ప్రియా  నీకు  జోహారు 

ఏ  దివేనో  బంధమై  అల్లుకుందీ 
ఈ  దేవినే  అందుకో  కానుకందీ
 
నువ్వు  పక్కనుంటే  ఎండే  చల్లగున్నదీ 
నువ్వు  ముట్టుకుంటే  ముల్లె  మల్లెలైనవీ 
నువ్వు  నా  ప్రాణమై  నీ  ప్రేమతో  నడిపించావా 
 
నా  పెదవికి  నవ్వులు  నేర్పావూ  ప్రియా  నీకు  జోహారు 

నా  నుదిటిపై  కుంకుమయి  నిలిచిపోవా 
నా  ఇంటికే  దీపమై  నడిచిరావా 

వేళా  ఊహలందు  నిన్నే  దాచుకుంటినీ 
కోటి  ఆశలందు  నిన్నే  చూసుకుంటినీ 
నువ్వు  నా  చూపువై  నా  ఊపిరై  ప్రేమించావా 

నా  పెదవికి  నవ్వులు  నేర్పావూ  ప్రియా  నీకు  జోహారు 
నా  కనులకు  కలలే  చూపావే  చెలి  చంతకే  చేరు  
ఎదె  ఉండిపో  నా  మదిలో  ఉండిపో  సుదవై  సఖివై 

మన  కల  ఇక  కథలుగా  సాగాలీ  
మన  కథ  ఒక  చరితగా  వెలగాలీ

English

Naa pedaviki navvulu nerpaavuu priyaa neeku johaaruu
Naa kanulaku kalale choopaave cheli chantake cheruu
Yade vundipo naa madilo undipo sudavai sakhivai

Mana kala ika kathaluga saagaalee
Mana katha oka charitaga velagaalee
Naa pedaviki navvulu nerpaavuu priyaa neeku johaaruu

E devino bandhamai allukundee
Ee devine anduko kaanukandee

Nuvvu pakkanunte ende challagunnadee
Nuvvu muttukunte mulle mallelainavee
Nuvu naa praanamai nee premato nadipinchavaa

Naa pedaviki navvulu nerpaavuu priyaa neeku johaaruu

Naa nuditipai kunkumai nilichipovaa
Naa intike deepamai nadichiraavaa

Vela oohalandu ninne daachukuntinee
Koti aasalandu ninne choosukuntinee
Nuvu naa choopuvai naa oopirai preminchavaa

Naa pedaviki navvulu nerpaavuu priyaa neeku johaaruu
Naa kanulaku kalale choopaave cheli chantake cheruu
Yade vundipo naa madilo undipo sudavai sakhivai

Mana kala ika kathaluga saagaalee
Mana katha oka charitaga velagaalee

Community

Like, share, and discuss

to start a discussion.