Back to Lyrics
Simhadri

Simhadri

2003 · 4 songs

Telugu

నువ్వు  విజిలేస్తే  ఆంధ్రా  సోడాబుడ్డి

నువ్వు  విజిలేస్తే  ఆంధ్రా  సోడాబుడ్డి
అది  వినబడుతుంది  అలజడి  రేగీ 
జారుతుంది  మిడ్డీ 

నీ  అధరామృతం  పుల్లారెడ్డి
నీ  అధరామృతం  పుల్లారెడ్డి
అరకేజీ  అప్పుగ  ఇస్తే  కడతా
వడ్డీ  మీద  వడ్డీ

నువ్వు  విజిలేస్తే  ఆంధ్రా  సోడాబుడ్డి 
నీ  అధరామృతం  పుల్లారెడ్డి 

కన్నె బాడి  కాదమ్మో  అది
జీడిపప్పు  జాడి 
నిన్ను  చూసి  పట్టా  తప్పే
పడుచు  రైలు  గాడి

ఎన్ని  కోట్ల  విలువుంటుందో
నువ్వు  కాల్చు  బీడీ 
ఎప్పుడంకుల్  అవుతాడయ్యో
నిన్ను  కన్న  డాడి 

వేస్తా  బేడీ  చేస్తా  దాడి
సొగసుల  బావిని  తోడి 
రారా  రౌడీ  దాదా  కేడి
రాత్రికి  చుసేయ్  త్రీడి 

నీ  గుర్రం  కోసం పెంచా  నేనే  
నీ  గుర్రం  కోసం  పెంచా  నేనే
వెచ్చనైన  గడ్డి 

నీ  అధరామృతం  పుల్లారెడ్డి డి డి 
నీ  అధరామృతం  పుల్లారెడ్డి  డి డి 
అరకేజీ  అప్పుగ  ఇస్తే  కడతా
వడ్డీ  మీద  వడ్డీ 

నువ్వు  విజిలేస్తే  ఆంధ్రా  సోడా  బుడ్డి
డ్డి  డ్డి  డ్డి 

కోక  బ్యాంకు  లాకర్లోనా
దాచుకోకు  వేడి 
చెక్కులిస్తే  చిక్కొస్తుందే
ఇచుకోవే  డిడి 

నువ్వు  తాకకుంటే  పువ్వు
పోవునంట  వాడి 
సుబ్బరంగ  సుఖపడిపోరా
దాన్ని  నువ్వు  వాడి

అరె  పుంజుకు  కోడి  పంటకు  పాడి 
నువ్వు  నేనొక  జోడి 
చింతల్  పూడి  చిలకల్  పూడి
పోదామా   జతకూడి 

ఓరయ్యో  నీది  చెయ్యే కాదు
ఓయ్ 
ఓరయ్యో  నీది  చెయ్యే కాదు 
విశాఖ  ఉక్కూ  కడ్డీ                 

నువ్వు  విజిలేస్తే  ఆంధ్రా  సోడాబుడ్డి
అది  వినబడుతుంది  అలజడి  రేగీ 
జారుతుంది  మిడ్డీ 

నీ  అధరామృతం  పుల్లారెడ్డి
అరకేజీ  అప్పుగ  ఇస్తే  కడతా
వడ్డీ  మీద  వడ్డీ 

వేస్కో  వేస్కో  వేస్కో  విజిలెస్కో

English

Nuvu vijileste
Andhra sodabuddi

Nuvu vijileste
Andhra sodabuddi
Adi vinabadutunte
Alajadi regi
Jarutundi middi

Ni adharamrutam
Pullareddi
Ni adharamrutam
Pullareddi
Arakeji appuga iste kadatha
vaddi midha vaddi

Nuvu vijileste
Andhra sodabuddi
Ni adharanrutam
Pullareddi

Kanne body kadammo adi
Jeedipappu jadi
Ninnu chusi pattaa
Thappe paduchu railu gadi

Enni kotla viluvuntundo
Nuvvu kalchu bidi
Eppuduncle avutadayyo
Ninnu kanna daddy

Vesta bedi chesta dadi
Sogasula bavini todi
Rara rowdi dada kedi
Ratriki chusey tridi

Ni gurram kosam
Pencha nene 
Ni gurram kosam
Pencha nene
Vecchanaina gaddi 

Ni adharamrutam
Pullareddi
Di di
Ni adharamrutam
Pullareddi
Arakeji appuga iste kadatha
Vaddi midha vaddi

Nuvu vijileste
Andhra sodabuddi
Di di di

Koka banku lockerlona
Dachukoku vedi
Chekkuliste chikkostunde
Icchukove didi

Nuvvu takakunte puvvu
Povunanta vadi
Subbaranga sukapadipora
Danni nuvvu vadi

Are punjuku kodi
Pantaku paadi
Nuvvu nenoka jodi
Chintal pudi
Chilakal pudi
Podama jata kudi

Orayyo needi cheyye kadu
Oy
Orayyo needi cheyye kadu
Vishaka ukku kaddi                 

Nuvu vijileste
Andhra sodabuddi
Adi vinabadutunte
Alajadi regi
Jarutundi middi

Ni adharamrutam
Pullareddi
Arakeji appuga
Iste kadatha
Vaddi midha vaddi

Vesko vesko vesko vijilesko

Community

Like, share, and discuss

to start a discussion.