Back to Lyrics
Simhadri

Simhadri

2003 · 4 songs

Telugu

కస్తూరి  భంగు  భంగు 
కావేరి  మింగు  మింగు 
పిల్లతో  పింగ్  పాంగ్ 
చిత్రాల  చిందేసి  సింగ్  సాంగ్ 

జింగల్లొ  జింగ  దొరికింది  దొంగ
ముద్దే  ఇవ్వంగ  నీ  మూతే  బుంగ
కసుబుస్  ఎస్సై  పోవంగా

చీమ  చీమ  చీమ  చీమ  చీమ 
చీమ  చీమ  చీమ  చీమ 
చీమ  తీపి  చిరునామా  ప్రేమ
తెలుసుకోవె  భామ 

చీమ  చీమ  చీమ  చీమ  చీమ 
చీమ  చీమ  చీమ  చీమ 
చీమ  తీపి  చిరునామా  ప్రేమ
తెలుసుకోవె  భామ 

జింగల్లొ  జింగ  టింగుల్లొ  రంగ
అనిపిస్త  ఉంగ  తీరుస్త  బెంగ
హైలెస్సా  తస్సాదియ్యంగా 

చీమ  చీమ  చీమ  చీమ  చీమ 
చీమ  చీమ  చీమ  చీమ 
చీమ  గారి  వీలునామా  ప్రేమ
రెచ్చిపోర  మామ 

చీమ  చీమ  చీమ  చీమ  చీమ 
చీమ  చీమ  చీమ  చీమ 
చీమ  గారి  వీలునామా  ప్రేమ
రెచ్చిపోర  మామ 

అల్లల్లల్లా  అల్లల్లల్లా
అల్లల్లల్లా  అల్లల్లల్లా  

వయసంత  హారతి  ఇస్తే
వయ్యారి  గుళ్లోకొస్తా 
ఓలమ్మి  ఇడే  కోడై
కొక్కొరొక్కో  అంటే

అల్లల్లల్లా  అల్లల్లల్లా
అల్లల్లల్లా  అల్లల్లల్లా  

పొగరానిది  సెగవున్నది
సొగసొక్కటే  కదా

చెంగులు  జారే  చెడుగుడు  గుళ్లో 
చెమటలు  పోసే  ఒడిదుడుకుల్లో 
చెప్పక  తప్పని  తిప్పలు  ఓరయ్యో  ఓ  ఓ  ఓ         

చీమ  చీమ  చీమ  చీమ  చీమ 
చీమ  చీమ  చీమ  చీమ 
చీమ  తీపి  చిరునామా  ప్రేమ
తెలుసుకోవె  భామ

జింగల్లొ  జింగ  టింగుల్లొ  రంగ
అనిపిస్త  ఉంగ  తీరుస్త  బెంగ
హైలెస్సా  తస్సాదియ్యంగా

చీమ  చీమ  చీమ  చీమ  చీమ 
చీమ  చీమ  చీమ  చీమ 
చీమ  తీపి  చిరునామా  ప్రేమ
తెలుసుకోవె  భామ 

అల్లల్లల్లా  అల్లల్లల్లా
అల్లల్లల్లా  అల్లల్లల్లా  

కుర్రాడు  కన్నె  కొట్టె
కుర్రీడు  నన్నే  కుట్టె   
చిర్రెత్తి  చీరె  తిట్టె
సిగ్గే  పుడుతుంటే 

అల్లల్లల్లా  అల్లల్లల్లా
అల్లల్లల్లా  అల్లల్లల్లా  

ఎద  కంటికి  కథ  కంచికి
పొదరింటికే  పద 

చలి  చలి  వణుకున
దుప్పటి  దిక్కూ 
చాలని  వయసున
కుంపటి  దిక్కూ 
తిప్పలు  తప్పని
తంపటి  లేవమ్మో      

చీమ  చీమ  చీమ  చీమ  చీమ 
చీమ  చీమ  చీమ  చీమ 
చీమ  గారి  వీలునామా  ప్రేమ
రెచ్చిపోర  మామ

జింగల్లొ  జింగ  దొరికింది  దొంగ
ముద్దే  ఇవ్వంగ  నీ  మూతే  బుంగ
కసుబుస్  ఎస్సై  పోవంగా

చీమ  చీమ  చీమ  చీమ  చీమ 
చీమ  చీమ  చీమ  చీమ 
చీమ  గారి  వీలునామా  ప్రేమ
రెచ్చిపోర  మామ 

చీమ  చీమ  చీమ  చీమ  చీమ 
చీమ  చీమ  చీమ  చీమ 
చీమ  తీపి  చిరునామా  ప్రేమ
తెలుసుకోవె  భామ

English

Kasturi bhangu bhangu
Kaveri mingu mingu
Pillato pingu pongu
Chitrala chindesi singu songu

Jingallo jinga 
Dorikindi donga
Mudde ivvanga
Ni muthe bunga
Kasubusse essai povanga

Chima chima chima chima chima
Chima chima chima chima
Chima theepi chirunama prema
Telusukove bhama

Chima chima chima chima chima
Chima chima chima chima
Chima theepi chirunama prema
Telusukove bhama

Jingallo jinga
Tingullo ranga
Anipista unga
Tirusta benga
Hailessa tassadiyyanga

Chima chima chima chima chima
Chima chima chima chima
Chima gari vilunama prema
Recchipora mama

Chima chima chima chima chima
Chima chima chima chima
Chima gari vilunama prema
Recchipora mama

Allallallaa allallallaa
Allallallaa allallallaa

Vayasantha harati iste
Vayyari gullokosta
Olammi eede kodai
Kokkorokko ante

Allallallaa allallallaa
Allallallaa allallallaa

Pogaranidi segavunnadi
Sogasokkate kada

Chengulu jare chedugudu gullo
Chematalu pose odidudukullo
Cheppaka tappani tippalu orayyo

Chima chima chima chima chima
Chima chima chima chima
Chima theepi chirunama prema
Telusukove bhama

Jingallo jinga
Tingullo ranga
Anipista unga
Tirusta benga
Hailessa tassadiyyanga

Chima chima chima chima chima
Chima chima chima chima
Chima theepi chirunama Prema
Telusukove bhama

Allallallaa allallallaa
Allallallaa allallallaa

Kurradu kanne kotte
Kurreedu nanne kutte
chirretti cheere titte
Sigge pudutunte

Allallallaa allallallaa
Allallallaa allallallaa

Eda kantiki kadha kanchiki
Podarintike pada

Chali chali vanukuna
Duppati dikku
Chalani vayasuna
Kumpati dikku
Tippalu tappani
Tampati levammo

Chima chima chima chima chima
Chima chima chima chima
Chima gari vilunama prema
Recchipora mama

Jingallo jinga 
Dorikindi donga
Mudde ivvanga
Ni muthe bunga
Kasubusse essai povanga

Chima chima chima chima chima
Chima chima chima chima
Chima gari vilunama prema
Recchipora mama

Chima chima chima chima chima
Chima chima chima chima
Chima theepi chirunama prema
Telusukove bhama

Community

Like, share, and discuss

to start a discussion.