Back to Lyrics
Simhadri

Simhadri

2003 · 4 songs

Lyricist

Telugu

చిన్నదమ్మే  చీకులు  కావాలా
నా  సామిరంగ
చీకులమ్మే  చిన్నది  కావాలా          
చిన్నదమ్మే  చీకులు  కావాలా
నా  సామిరంగ 
చీకులమ్మే  చిన్నది  కావాలా

గుమ్మలూరి  పిల్ల  నా  సమ్మలోరికిళ్ల 
చెక్కేస్తే  ఎల్లా  చేస్తాను  ఒళ్ళు  గుల్ల 

చిన్నదమ్మే  చీకులు  కావాలి
నా  సామిరంగ
చీకులమ్మే  చిన్నది  కావాలి            

చిన్నదమ్మే  చీకులు  కావాలి
నా  సామిరంగ 
చీకులమ్మే  చిన్నది  కావాలి      

ఆకులు  కావాలా  పోకలు  కావాలా 
సోకులు  కావాలా  పూతరేకులు  కావాలా 

ఆకులు  పోకలు  పూతలు  సోకులు
అన్నీ  కావాలా  జున్నే  కావాలా
అన్నీ  కావాలా  లేత  జున్నే  కావాలా 

లస్కు  టప  లబ్జులు  కావాలా 
దానిమ్మలిచ్చే 
ఉస్కులప  ఊపులు  కావాలా               

లస్కు  టప  లబ్జులు  కావాలా 
దానిమ్మలిచ్చే
ఉస్కులప  ఊపులు  కావాలా    

సింగరాయ  కొండా  
నా  చికాకోలు  దండా 
ఇస్తా  కలకండ
కాయిస్తా  చలి  ఎండా 

లస్కు  టప  లబ్జులు  కావాలి 
ఈ  గుమ్మ  తెచ్చే
ఉస్కులప  ఊపులు  కావాలి 

హే  లస్కు  టప  లబ్జులు  కావాలి 
ఈ  గుమ్మ  తెచ్చే
ఉస్కులప  ఊపులు  కావాలి 

షాకులు  కావాలా  షేకులు  కావాలా 
షోకులు  కావాలా  కిస్సు  కేకులు  కావాలా 

షాకులు  షేకులు  చూపుల  బాకులు
మొత్తం  కావాలా  మొకే  కావాలా
మోజే  కావాలా  ప్రతిరోజూ  కావాలా 

తద్దినక  తాకిడి  కావాలా
ఓ  లంగరు  లచ్చి 
లబ్బనక  రాపిడి  కావాలా 

హే  తద్దినక  తాకిడి  కావాలా
ఓ  లంగరు  లచ్చి 
లబ్జనక  రాపిడి  కావాలా 

ఓసి  అందగాడ
అబ్బోసి   సోకు మాడ  
దూకుడంత  చూడ
కదిలింది  కుర్ర దూడ 

తద్దినక  తాకిడి  కావాలి
ఈ  లంగరు  లచ్చికి 
లబ్జనక  రాపిడి  కావాలి  

తక  తక  తక
తద్దినక  తాకిడి  కావాలి 
ఈ  లంగరు  లచ్చికి
లబ్జనక  రాపిడి  కావాలి 

గుమ్మలూరి  పిల్ల
నా  సమ్మలోరికిళ్ల 
చెక్కేస్తే  ఎల్లా
చేస్తాను  ఒళ్ళు  గుల్ల 

చిన్నదమ్మే  చీకులు  కావాలి
నా  సామిరంగ
చీకులమ్మే  చిన్నది  కావాలి

చిన్నదమ్మే  చీకులు  కావాలి
నా  సామిరంగ
చీకులమ్మే  చిన్నది  కావాలి     

లబ్జనక  రాపిడి  కావాలి
లబ్జనక  రాపిడి  కావాలి  
లబ్జనక  రాపిడి  కావాలి 
 ఎహె  ఎహె

English

Chinnadamme cheekulu kavala
Na samiranga
Cheekulamme chinnadi kavala   

Chinnadamme cheekulu kavala
Na samiranga
Cheekulamme chinnadi kavala      

Gummaluri pilla
Na sammalorikilla
Chekkeste ella
Chestanu vollu gulla

Chinnadamme cheekulu kavali
Na samiranga
Cheekulamme chinnadi kavali  

Chinadamme cheekulu Kavali
Na samiranga
Cheekulamme chinnadi Kavali  

Akulu kavala pokalu kavala
Sokulu kavala putharekulu kavala

Akulu pokalu puthalu sokulu
Anni kavala junne kavala
Anni kavala letha junne kavala

Lasku tapa labjulu Kavala
Danimmalicche
Uskulapa upulu kavala       

Hey lasku tapa labjulu kavala
Danimmalicche
Uskulapa upulu kavala

Singaraya konda
Na chikakolu danda
Ista kalakanda
Kayista chali enda

Lasku tapa labjulu kavali
Ee gumma tecche
Uskulapa upulu kavali

Hey lasku tapa labjulu kavali
Ee gumma tecche
Uskulapa upulu kavali

Shockulu kavala shakelu kavala
Shokulu kavala kissu kekulu kavala

Shockulu shakelu chupula bakulu
Mottam kavala moke kavala
Moje kavala pratiroju kavala

Taddinaka takidi kavala
O langaru lacchi
Labjanaka rapidi kavala

Hey taddinaka takidi kavala
O langaru lacchi
Labjanaka rapidi kavala

Osi andagada
Abbosi soku mada
Dookudanta chuda
kadilindi kurra duda

Taddinaka takidi kavali
Ee langaru lacchiki
Labjanaka rapidi Kavali

Thaka thaka thaka
Taddinaka takidi kavali
Ee langaru lacchiki
Labjanaka rapidi kavali

Gummaluri pilla
Na sammalorikilla
Chekkeste ella
chestanu vollu gulla

Chinnadamme cheekulu kavali
Na samiranga
Cheekulamme chinnadi Kavali

Chinnadamme cheekulu kavali
Na samiranga
Cheekulamme chinnadi Kavali

Labjanaka rapidi kavali
Labjanaka rapidi kavali 
Labjanaka rapidi kavali 

Ehe ehe

Community

Like, share, and discuss

to start a discussion.