Back to Lyrics
Shirdi Sai

Shirdi Sai

2012 · 5 songs

Telugu

ఓం  సాయి  శ్రీ  సాయి  జయ  జయ  సాయి  
ఓం  సాయి  శ్రీ  సాయి  జయ  జయ  సాయి  
సాయి  షిరిడి  సాయి  షిరిడి  సాయి
శరణు  శరణు  శరణం  గురు  సాయి  నాథ  శరణం 
శరణు  శరణు  శరణం  గురు  సాయి  నాథ  శరణం 
సాయి  కథ  శ్రవణం  సకల  పాప  హరణం 
సాయి  కథ  శ్రవణం  సకల  పాప  హరణం 
సాయి  దివ్య  చరణం  భగీరథీ  సమానం 
సాయి  దివ్య  చరణం  భగీరథీ  సమానం 
సాయి  దివ్య  నామం  భవతారక  మంత్రం 
సాయి  దివ్య  నామం  భవతారక  మంత్రం 
శరణు  శరణు  శరణం  గురు  సాయి  నాథ  శరణం 
సాయి  కథ  శ్రవణం  సకల  పాప  హరణం

యోగి  వోలె  భిక్షటన  చేసి   
పాపాలకు  జోలె  పట్టే  భిక్షువు 
ఓం  సాయి  శ్రీ సాయి  జయ  జయ  సాయి 
నీటి  తోనే  జ్యోతులు  వెలిగించి 
తినిపించెను  లే  జ్ఞాన  ఛేక్షువు 
ఓం  సాయి  శ్రీ  సాయి  జయ  జయ  సాయి 
రగిలే  ధునిలో  చేతులు  ముంచి 
పసి  పాపను  ఆదుకున్న  ఆత్మా  బంధువు 
శరణు  శరణు  శరణం  గురు  సాయి  నాథ  శరణం 
సాయి  కథ  శ్రవణం  సకల  పాప  హరణం 
శరణు  శరణు  శరణం  గురు  సాయి  నాథ  శరణం 
సాయి  కథ  శ్రవణం  సకల  పాప  హరణం 

సేవించి  రోగుల  దీవించి  వైద్యో  నారాయణో 
హరి  అయి  నిలిచాడు  
ఓం  సాయి  శ్రీ  సాయి  జయ  జయ  సాయి 
జన్మనిచ్చు  తల్లికే  ఊపిరులూది 
పునర్జన్మ  ప్రసాదించాడు 
ఓం  సాయి  శ్రీ  సాయి  జయ  జయ  సాయి 
తిరగలి  విసిరి  వ్యాధిని  కసిరి 
ఆపదనే  తప్పించిన  దీన  బంధువు  
శరణు  శరణు  శరణం  గురు  సాయి  నాథ  శరణం 
సాయి  కథ  శ్రవణం  సకల  పాప  హరణం 

ఎక్కడయ్య  సాయి  ఏడనున్నావోయీ     
నడవలేకున్నాను  ఎదురుపడవోయీ  
నిను  చూడంది  నా  మనసు  కుదుటపడదాయే   
ఎపుడు  చూసిన  ఆత్మా  ధ్యానమే  కానీ 
నీ  ఆకలే  నీకు  పట్టదా 
ఏ  జన్మ  బంధమో  మనది 
ఏ  నాటి  రుణమో  ఇది  పట్టవయ్యా  సాయి 

ప్రతి  రూపం  తన  ప్రతి  రూపమని 
మృగాలకే  మోక్షమిచ్చే  మౌని 
పెను  తుఫానులే  విరుచుకు  పడగ 
వీతిల్లిన  జనులు  పరుగులిడగా 
ఆగిపొమ్మని  ఆగ్యపించిన 
గోవర్ధన  గిరిధారి  షిరిడి  పుర  విహారి 
ఓం  సాయి  శ్రీ  సాయి  జయ  జయ  సాయి

English

Om sai sri sai jaya jaya sai 
Om sai sri sai jaya jaya sai 
Sai shiridi sai shiridi sai
Saranu saranu saranam guru sai natha saranam
Saranu saranu saranam guru sai natha saranam
Sai katha sravanam sakala papa haranam
Sai katha sravanam sakala papa haranam
Sai divya charanam bhageerathi samanam
Sai divya charanam bhageerathi samanam
Sai divya namam bhavataaraka mantram
Sai divya namam bhavataaraka mantram
Saranu saranu saranam guru sai natha saranam
Sai katha sravanam sakala papa haranam

Yogi vole bhiksha thana chesi 
Papalaku joli patte bhikshuvu
Om sai sri sai jaya jaya sai
Neeti thone jyothulu veliginchi
Thinipinchenu le gnana chekshuvu
Om sai sri sai jaya jaya sai
Ragile dhuni lo chethulu munchi
Pasi papanu aadukonna aatma bandhuvu
Saranu saranu saranam guru sai natha saranam
Sai katha sravanam sakala papa haranam
Saranu saranu saranam guru sai natha saranam
Sai katha sravanam sakala papa haranam

Sevinchi rogula deevinchi vaidhyo narayano
Hari ayi nilichadu 
om sai sri sai jaya jaya sai
Janmanichu thallike oopiruloodi
Punarjanma prasadinchinadu
Om sai sri sai jaya jaya sai
Thiragali visiri vyadhini kasiri
Aapadane thappinchina dheena bandhuvu
Saranu saranu saranam guru sai natha saranam
Sai katha sravanam sakala papa haranam

Ekkadayya sai edanunnavoyee
Nadavalekunnanu edurupadavoyee
Ninu choodandi na manasu kudutapadadoyee
Epudu choosina aatma dhyaname kani
Nee akale neeku pattadha
Ye janma bandhamo manadi
Ye naati runamo idi pattavayya sai

Prathi rupam thana prathi rupamani
Mrugalake mokshamiche mouni
Penu thufanule viruchuku padaga
Veethillina janulu parugulidaga
Aagipommani aagyapinchina
Govardhana giridhari shiridi pura vihari
Om sai sri sai jaya jaya sai

Community

Like, share, and discuss

to start a discussion.