Back to Lyrics
Shirdi Sai

Shirdi Sai

2012 · 5 songs

Telugu

దత్తాత్రేయుని  అవతరణం  
భక్త  బృంద  భవతారణం  
సద్గురు  సాధమ  సంగమం  
సదానంద  హృదయంగమం  
ఎలావున్నాడు  అనంత  విశ్వమున  అద్భుతమే  జరిగింది  
పరమ  పతివ్రతా  ఎవరని  పార్వతి    పరమేశుని  అడిగింది  
బ్రహ్మ  మానస  పుత్రుడైన  ఆ  అత్రిమహాముని  పత్ని  
అనసూయ  పరమ  సాధ్వి  అని  పలికెను  ఉమాపతి  
అది  విని  రగిలిన  ముగురమ్మలు  అసూయ  జలధిని  మునిగి  
అనసూయని  పరీక్షింపగా  తమ  తమ  పతులను  పంపిరి  
దత్తాత్రేయుని  అవతరణం  
భక్త  బృంద  భవతారణం  
సద్గురు  సాధమ  సంగమం  
సదానంద  హృదయంగమం  

అతిధి  రూపములు  దాల్చిన  మువ్వురు  మూర్తులనాసతి  కొలిచినది  
దిగంబరంగా  వడ్ఢయింపుమనిన  దిగపతులను  చూచి  దిగ్బ్రాంతి  చెందినది  
కాల  మూర్తులని  చంటి  పాపాలుగా  మార్చి  వివస్త్రగ  వెలిగినది  
పరమ  సాధ్వి  పరమాత్మలకే  పాలు  ఇచ్చి  పాలించింది  

పతులు  పసి  పాపలైరని  తెలిసి  లక్ష్మి  సరస్వతి  పార్వతులు  పరితపించిరి  
ఘొల్లుమనుచు  పతి  భిక్ష  పెట్ట్టామని  కొంగు  చాచి  యాచించిరి  
అనసూయ  పాతివ్రత్యముతో  పలుకులొకటిగా  బాసిలిరి  
తమ  తమ  పతులెవరో  తెలియక  ముగ్గురామ్మరే  మొరలిడిరి  
ముగ్గురు  మూర్తులకు  ముగ్గురమ్మలకు  ఇచ్చి  అనసూయ  అత్తయైనది  

బ్రహ్మ  విష్ణు  పరమేశ్వరులంశా  అత్రిముని  దత్తమైనది  
అత్రిముని  దత్తమైనది  
దత్తాత్రేయుని  అవతరణం  
భక్త  బృంద  భవతారణం  
సద్గురు  సాధమ  సంగమం  
సదానంద  హృదయంగమం  

సృష్టి  స్థితిల  కారకులౌ  బ్రహ్మ  విష్ణు  పరమేశ్వరులు  
ఒకే  దేహమున  వరలాగా  
అన్ని  ధర్మముల  ఆలవాలంగా  ఆవు  పృష్ఠమున  అలరాగా  
నాలుగు  వేదముల  నడవడిగా  నాలుగు  శునకముల  నానుడిగా  
సమర్థ  సద్గురు  వంశమే  ఆ  దత్తుని  ఐదు  వంశములై  
ధారా  వెలిగే  ధర్మ  జ్యోతులుగా
ధారా  వెలిగే  ధర్మ  జ్యోతులుగా

English

Datthatreyuni avataranam
bhaktha brunda bhavataranam
sadguru sadhama sangamam
sadananda hrudayangamam
alavukanadu anantha viswamuna adbhuthame jarigindi
parama pativrata evarani parvathi parameshuni adigindi
brahma manasa puthrudaina aa atrimahamuni patni
anasuya parama sadhvi ani palikenu umapathi
adi vini ragilina mogarammalu asooya jaladhini munigi
anasuyane pareekshimpaga thama thama pathulanu pampiri
datthatreyuni avataranam
bhaktha brunda bhavataranam
sadguru sadhama sangamam
sadananda hrudayangamam

Athidhi roopamulu dalchina muvvuru moorthulanaasathi kolichinadhi
digambaramuga vaddimpumanina digpathulanu choochi digbranthi chendinadi
kaala murthulani chanti papaluga maarchi vivasthra ga veliginadi
parama sadhvi paramatmalake paalu ichi palinchinadi

Pathulu pasi papalairani thelisi lakshmi saraswathi parvathulu parithapinchiri
ghollumanuchu pathi bhiksha petttamani kongu chachi aachinchiri
anasuya pathivratyamutho palakulokatiga bhasiliri
thama thama pathulevaro theliyaka muvvulammare moralidiri
muvuru moorthulaku muggurammalaku ichi anasuya athayainadi

Brahma vishnu parameswarulamsha athrimuni datthamainadi
athrimuni datthamainadi
datthatreyuni avataranam
bhaktha brunda bhavataranam
sadguru sadhama sangamam
sadananda hrudayangamam

Srushti sthithila karakulou brahma vishnu parameswarulu
oke dehamuna varalaga
anni dharmamula aalavalamuga aavu prushtamuna alaraga
nalugu vedamula nadavadiga nalugu shunakamula naanudiga
samartha sadguru vamshame aa dathuni aidu vamshamulai
dhara velige dharma jyothulu ga
dhara velige dharma jyothulu ga

Community

Like, share, and discuss

to start a discussion.