Back to Lyrics
Shirdi Sai

Shirdi Sai

2012 · 5 songs

Telugu

అమరారామ  సుమా  రామ  చరి  కామధేను  క్షీరాలతో
సాయినాథ  నీ  పావన  మూర్తికి  అభిషేకం  క్షీరాభిషేకం

సురకల్పలతా  సురభిడ  సుమాల  సురు  చిర  సుమధుర  మకరందంతో
సాయినాథ  నీ  మంగళమూర్తి  కి  అభిషేకం  మధురాభిషేకం  

మలయ  మహీధర  శిఖర  వనాంతర  చందన  సుఖ  శీతల  గంధంతో  
సాయినాథ  నీ  సుందర  మూర్తికి  అభిషేకం  చందనాభిషేకం

శ్రీహరి  పద  రాజీవ  సముద్భవ  గగన  గంగ  పావన  శీకరముల  
సాయినాథ  నీ  శ్రీకర  మూర్తికి  అభిషేకం  నీరాభిషేకం  

నీ  పవహీజసమీపధునీగత  ఆదివ్యాధి  నిరోధి  ఊదితో
నీ  పవహీజసమీపధునీగత  ఆదివ్యాధి  నిరోధి  ఊదితో
సాయినాథ  నీ  తేజోమూర్తికి  
అభిషేకం  ఊద్యాభిషేకం  

జయహో  సాయి  జయం  జయం  
నీ  పదకమలములకు  జయం  జయం
జయహో  సాయి  జయం  జయం  
నీ  పదకమలములకు  జయం  జయం
జయహో  సాయి  జయం  జయం  
నీ  పదకమలములకు  జయం  జయం

English

Amaraa raamasumaaramacheri
kamadhenu ksheeralatho
sai nathuni paavana murthi ki
abhishekam ksheerabhishekam

Surakalpa latha surabida sumala
sura chera sumadhura makarandam tho
sai nathuni mangala murthi ki
abhishekam madhurabhishekam

Malaya mahidhara shikharavananthara
chandana sukha cheethala gandham tho
sai nathuni sundara murthi ki
abhishekam chandanabhishekam

Srihari padara jeeva samudbhava
gagana ganga paavanashekaramula
sai nathuni srikara murthi ki
abhishekam neerabhishekam

Neepavahejasameepa dhuneegatha               
aa divyaa nirodhi oodi tho 
Neepavahejasameepa dhuneegatha               
aa divyaa nirodhi oodi tho
sai nathuni tejo murthi ki
abhishekam poodhyabhishekam

Jayaho sai jayam jayam
nee padakamalamulaku jayam jayam
jayaho sai jayam jayam
nee padakamalamulaku jayam jayam
jayaho sai jayam jayam
nee padakamalamulaku jayam jayam

Community

Like, share, and discuss

to start a discussion.