Back to Lyrics

Shankar Dhada MBBS

2004 · 5 songs

Singer
Lyricist

Telugu

హే  శంకర్  దాదా  ఎం బి బి ఏస్  శంకర్  దాదా  ఎం బి బి ఏస్  

హే బేగంపేట  బుల్లమ్మో 
అరె  పంజాగుట్ట  పిల్లంమో 
హే  బేగంపేట  బుల్లమ్మో 
అరె  పంజాగుట్ట  పిల్లంమో  
బాడిలోని  వేడే  చూసి  గోలే  వేస్తానమ్మో 
హే  చింతల్  బస్తి  చిట్టామ్మో  కూకట్  పల్లి  కిట్టమ్మో   
బాధే  నీకు  లేకుండానే  దూదే  రాస్తానమ్మో 

హే  హైదర్  గూడా  గున్నమో 
శంకర్  దాదా  ఎం బి బి ఏస్ 
అరె  దోమల్  గూడా  గుండంమో 
శంకర్  దాదా  ఎం బి బి ఏస్ 
హాయ్  హైదర్  గూడా  గున్నమ్మో 
దోమల్  గూడా  గుండంమో 

వాటంగాని  పైత్యంగాని  సెంతకొస్తే  చలు  చిత్తు  సిత్తమ్మో 
ని  పేరేంటబ్బాయి 

దా  దా  దా  దా  దా  దా 
శంకర్  దాదా  శంకర్  దాదా  శంకర్  దాదా  ఎం బి బి ఏస్  
హే  శంకర్  దాదా  ఎం బి బి ఏస్  శంకర్  దాదా  ఎం బి బి ఏస్  

బోలో  శంకర్  దాదా  ఎం బి బి ఏస్  
శంకర్  దాదా  ఎం బి బి ఏస్  

హే  బేగంపేట  బుల్లమ్మో 
అరె  పంజాగుట్ట  పిల్లంమో  ఎహె  ఎహె 

హే  నడవలేని  వాళ్ళు  ఉరికేలాగ 
నే  పెంచుకున్న  కుక్క  నోదులుత  హే  హే 
అరె  పలకలేని  వాళ్ళు  అరిచేలాగ 
నే  రాసుకున్న  కవిత  చదువుత  హే హే  హే 

అరె  మూర్ఛపోయి  వచ్చినోళ్ల  కళ్ళు  మిటకరించేలా 
మలయాళం  ఫిల్ము  సుపుతా  హే 

అరె  జంతర్  మంతర్  కాళీ 
అరె  చు  మంతార  కాళీ  ని  బతుకుల్లో  బాధలెన్నున్నా 
చిన్న  చిరునవ్వే  ఉంది  ఒరన్న  హొయ్ 

నిన్న  హెసరణప్ప 
నాన్న  హేసారా  అహహహ 

శంకర్  దాదా  శంకర్  దాదా  ఎం బి బి ఏస్  
శంకర్  దాదా  ఎం బి బి ఏస్  బోలో
శంకర్  దాదా  ఎం బి బి ఏస్  శంకర్  దాదా  ఎం బి బి ఏస్  

చేతకానితనం  టిబి  అయితే 
నే  చూపు  చుస్తే  బాగుపడునులే 
లంచగొండి  తనము  కలరా  అయితే 
నే  చెయ్యి  వేస్తె  తిరిగిరాదులే  హే  హే  హే  హే

అన్యాయాలు  అధర్మాలు  అక్రమాలు  కన్సారైతే 
అంతు  తెల్చు  ఆన్సరుందిలే  
అరె  మోసమున్న  బి  పి  యమా  స్వార్ధమన్న  షుగరు 
ప్రతి  జబ్బుకి  వైద్యముందిలే 
మరి  అన్నిటికి  ఒకే  మందులే  హే

ఎం  మందు  గురు 
ఎం  మంద  అహహహ

శంకర్  దాదా  శంకర్  దాదా  ఎం బి బి ఏస్  
శంకర్  దాదా  ఎం బి బి ఏస్  బోలో
శంకర్  దాదా  ఎం బి బి ఏస్  శంకర్  దాదా  ఎం బి బి ఏస్ 
శంకర్  దాదా  ఎం బి బి ఏస్  కో  జే  బోలో 

శంకర్  దాదా  ఎం బి బి ఏస్  ఉ  హ  ఉ  హ 
శంకర్  దాదా  ఎం బి బి ఏస్  ఉ  హ  ఉ  హ 
శంకర్  దాదా  ఎం బి బి ఏస్  ఉ  హ  ఉ  హ 
శంకర్  దాదా  ఎం బి బి ఏస్  ఉ  హ  ఉ  హ 
శంకర్  దాదా  ఎం బి బి ఏస్  ఉ  హ  ఉ  హ 
శంకర్  దాదా  ఎం బి బి ఏస్  ఉ  హ  ఉ  హ 
శంకర్  దాదా  ఎం బి బి ఏస్  ఉ  హ  ఉ  హ 
శంకర్  దాదా  ఎం బి బి ఏస్  ఉ  హ  ఉ  హ 
శంకర్  దాదా  ఎం బి బి ఏస్  ఉ  హ  ఉ  హ 

అరె  శంకర్  దాదా  శంకర్  దాదా  శంకర్  దాదా  ఎం బి బి ఏస్

English

Hey Shankar Dada M.B.B.S Shankar Dada M.B.B.S

Hey Begampeta Bullammo
Are Pamjagutta Pillammo
Hey Begampeta Bullammo
Are Pamjagutta Pillammo
Badilona Vede Cusi Goli Vestanammo
Hey Cimtal Basti Cittammo Kukat Palli Kittammo
Badhe Niku Lekumdane Dude Rastanammo

Hey Haidar Guda Gunnamo
Shankar Dada M.B.B.S.
Are Domal Guda Gumdammo
Shankar Dada M.B.B.S.
Hey Haidar Guda Gunnammo
Domal Guda Gumdammo

Vatamgani Paityamgani Cemtakoste Calu Cittu Cittammo
Ni Peremdabbaya

Da Da Da Da Da Da

Shankar Dada Shankar Dada Shankar Dada M.B.B.S
Hey Shankar Dada .M.B.B.S Shankar Dada M.B.B.S

Bolo Shankar Dada M.B.B.S
Shankar Dada M.B.B.S

Hey Begampeta Bullammo
Are Pamjagutta Pillammo Ehe Ehe

Hey Nadavaleni Vallu Urikelaga
Ne Pemcukunna Kukka Noduluta Hey Hey
Are Palakaleni Vallu Aricelaga
Ne Rasukunna Kavita Caduvuta Hey Hey Hey

Are Mosapoyi Vaccinolla Kallu Mitakarimcela
Malayalam Pilmu Cuputa Hey

Are Jamtar Mamtar Jali
Are Cu Mamtara Kali Ni Batukullo Badhalennunna
Cinna Cirunavve Undi Oranna Hoy

Ninna Hesaranappa
Nanna Hesara Ahahaha

Shankar Dada Shankar Dada M.B.B .S.
Shankar Dada M.B.B.S Bolo
Shankar Dada M.B.B.S Shankar Dada M.B.B.S.

Cetakanitanamu Tibi Ayite
Ne Chupu Chuste Bagupadunule
Lamchagomdi Tanamu Kalara Ayite
Ne Cheyyi Veste Tirigiradule Hey Hey Hey Hey

Anyayalu  Adharmalu Akramalu Kansaraite
Amtu Telcu Ansarumdile
Are Mosamunna Bi.Pi Yama Svardhamanna Shugaru
Prati Jabbuki Vaidyamumdile
Mari Annitiki Oke Mamdule He

Em Mandu Guru
Em Manda  Ahahaha

Shankar Dada Shankar Dada M.B.B.S.
Shankar Dada M.B.B.S Bolo
Shankar Dada M.B.B.S Shankar Dada M.B.B.S
Shankar Dada M.B.B.S Ko jai Bolo

Shankar Dada M.B.B.S U Ha U Ha  
Shankar Dada M.B.B.S U Ha U Ha
Shankar Dada M.B.B.S U Ha U Ha
Shankar Dada M.B.B.S U Ha U Ha
Shankar Dada M.B.B.S U Ha U Ha
Shankar Dada M.B.B.S U Ha U Ha
Shankar Dada M.B.B.S U Ha U Ha
Shankar Dada M.B.B.S U Ha U Ha
Shankar Dada M.B.B.S U Ha U Ha

Are Shankar Dada Shankar Dada Shankar Dada M.B.B.S

Community

Like, share, and discuss

to start a discussion.