Back to Lyrics

Shankar Dhada MBBS

2004 · 5 songs

Telugu

నావయాసే  పాదరసం నేనసలే  చిన్న  రసం 
నాపెదవే  ద్రాక్షరసం  నానడుమె  నాగస్వరం 
నా  సోకు  పులరసం  నా  చుపు  నీకు  వరం 
అందిట్లో  ఆడతనం  అందిస్తా  మూలధనం  ఓయ్
 
హే  నా  పేరే  కాంచనమాల  నా  వయసే  గరం  మసాలా 
తందానా  తన  అంటూ  మోగని  తబలా 
హే  రావే  నా  రస  రంగీలా  ని  గుట్టె  నా  రసగుల్లా 
తైతక్కలాడుకుంటూ  తాకితే  గుబుల 

కలిసొస్తా  కానీ  వేళా  కైపెక్కి  కన్నుల 
నీదేరా  రాకుమారి  దోర  ధోర  ఉడుకుల  ఉయ్యాలా
 
ఉ  నన్ను  అల్లుకో   అల్లుకో 
ఏ  నన్ను  గిల్లుకోరా  
హే  నన్ను  చంపుకో  చంపుకో   ఓ  ఓ  ఓహ్ 
ఉ  నిన్ను  తాకన  తాకన  
నిన్ను   చుట్టుకొన 
హే  ముద్దు  పెట్టనా  పెట్టనా  హొయ్  

హయ్యో  హయ్యో  హయ్యో  హయ్యో  హయ్యో  హయ్యో
హయ్యో  హయ్యో  హయ్యో  హయ్యో  హయ్యో  హయ్యో 

ఏ  ని  రాకలో  రాపిడుంది  
నా  సోకులా  దోపిడుంది  
ని  దొంగ  చుపుకే  నా  బెంగ  తీఋన  
నీవు  ఉండిపో  రాత్రికి 

ని  మీదనే  మోజువుంది  ఈ  రోజునే  రాజుకుంది  
ఏ  పోజు  పెట్టిన  ఈ పోరు  తప్పునా  తెల్లారింది  ఆటకి
 
మాయాబజార్  మల్లెపూలకి  వేళల  వెర్రి  నాకు  రేగే 
పారాహుషార్  పట్టుసీక్కెరో  మామ  ఓ  మామ  ఓ  మామ  
కావలిలే   కజ్జికాయలే   ని  గిల్లికజ్జికాయలే 
తలాలిలే  గజ్జి కాయలే  భామ  ఓ  భామ  ఓ  భామ 

ఉ  నన్ను  అల్లుకో  అల్లుకో  
నన్ను  గిల్లుకోరా 
హే  నన్ను  చంపుకో   చంపుకో  ఓ  ఓ  ఓహ్

నా  పేరే  కాంచనమాల  న  వయసే  గరం  మసాలా 
తందానా  తన  అంటూ  మోగని  తబలా 

ఓలమ్మో 
ని  నవ్వులో  చిచ్చు  వుంది  నా  గుండెలో  గూచుకుంది  
ఏ  మాట  చెప్పిన  ఈ  మంట  తీరున  నన్నపకే  ఇప్పుడు  
ని  సుపులో  సుధీఉంది  సుదంట్టులా  లాగుతుంది 
నీవంటూ  తొక్కినా  నావంటి   సుక్కన  నేమోయలేనిప్పుడు
 
బస్తి  సవాల్  బాలీవుడ్లో  సిత్రాంగి  సిరా  కట్టదాయె  
చారుమినర్   సెంటు  బుడ్డి రో  భామ  ఓ  భామ  ఓ  భామ 
తాకించాన  పూతరేకులే  లేలేత  కొత్త  సోకులే 
ఒడ్డించన  ముంజికాయలే  మామ   ఓ  మామ  ఓ  మామ  

ఉ  నన్ను  అల్లుకో  అల్లుకో 
నన్ను  గిల్లుకోరా 
హే  నన్ను  చంపుకో  చంపుకో   ఓ  ఓహ్ 

హే  నా   పేరే 
హొయ్ 
కంచన మాల  
నావయాసే 
గరం  మసాలా  
తందానా  తన  అంటూ  మోగే  ఈ  తబలా 
హే  రావే  నా  
రస  రంగీలా 
ని  బుగ్గే  
నా  రసగుల్లా 
తైతక్కలాడుకుంటూ  తాకితే  గుబుల  ల  ల  

హే  ఉయ్  
ఏ  అః

English

Navayase Padarasam Nenasale Cinna Rasam
Napedave Draksharasam Nanadume Nagasvaram
Nasoku Pularasam Nacupu Niku Varam
Amditlo Adatanam Amdista Muladhanam Oy

He Naa Pere Kanchanamala Na Vayase Garam Masala
Tamdana Tana Amtu Mogani Tabala
He Rave Na Rasa Rangila Ni Gutte Na Rasagulla
Taitakkaladukumtu Takite Gubula

Kalisosta Kani Vela Kaipekke Kannula
Nidera Rakumara Doraga Ra Udukula Uyyala

U Nannu Alluko Alluko
A Nannu Gillukora
He Nannu Campuko Campuko O O Oh
U Ninnu Takana Takana
Ninnu Cuttukona
He Muddu Pettana Pettana Hoy

Hayyo Hayyo Hayyo Hayyo Hayyo Hayyo
Hayyo Hayyo Hayyo Hayyo Hayyo Hayyo

A Ni Rakalo Rapidumdi
Nasokula Dopidumdi
Ni Sokula Dopidumdi
Ni Domga Cupuke Na Bemgas Tirana
Ni Vumdipo Ratriki

Ni Midane Mojuvumdi I Rojune Rajukumdi
E Poju Pettina I Poru Tappuna Tellarimdi Ataki

Mayabajar Mallepulaki Velala Verri Naku Rege
Parahushar Pattucikkero Mama O Mama O Mama
Kavalile Kajjikayale Ni Gillikajjikayale
Adalile Gaccakayale Bama O Bama O Bama

U Nannu Alluko Alluko
Nannu Gillukora
He Nannu Campuko Campuko O O Oh 
 
Naa Pere Kanchanamala Na Vayase Garam Masala
Tamdana Tana Amtu Mogani Tabala

Olammo
Ni Navvulo Ciccuvumdi Na Gumdelo Guccukumdi
E Mata Ceppina A Mamta Tiruna Nannapake Eppudu
Ni Supulo Sudivumdi Sudamtula Lagutumdi
Nivamtu Tokkina Navamti Cekkana Nemoyalenippudu

Basti Saval Balivud Citramgi Cira Kattadaye
Caruminar Semtubuddive Bama O Bama O Bama
Takimcana Putarekule Leleta Kotta Sokule
Oddimcana Mumjakayale Mama O mama O Mama

U Nannu Alluko Alluko
Nannu Gillukora
He Nannu Champuko Champupo O O Oh

He Na Pere
Hoy
Kamcanamala
Navayase
Garam Masala
Tamdana Tana Antu Moge I Tabala
He Rave Na
Rasa Ramgila
Ni Bugge
Na Rasagulla
Taitakkaladukumtu Takite Gubula La La 

He Uy
A Aha

Community

Like, share, and discuss

to start a discussion.