Back to Lyrics

Shankar Dhada MBBS

2004 · 5 songs

Telugu

కరెక్టే  ప్రేమ  గురించి  నాకేంతెలుసు 
లైలామజ్నులకు  తెలుసు 
పారు  దేవదాసులకు  తెలుసు 
ఆ  తరవాత  తమకే  తెలుసు 
ఇదిగో  తమ్ముడు  మనకి  ఓ  లోవ్స్టోరీ  ఉందమ్మా  వింటావా  ఆ 

హే  చైలా  చైలా  చైలా  చైలా  
నేను  వెంటపడ్డ  పిల్ల  పేరు  లైలా 
హే  చైలా  చైలా  చైలా  చైలా  
నేను  వెంటపడ్డ  పిల్ల  పేరు  లైలా 
హొయల  హొయల  హొయలే  హొయ్యాలా  
నడక  చూస్తే  చికుబుక్కు  రైల
 
గులాబిలాంటి  లిప్  చూసి  నా  పల్స్  రేట్  ఏ  పెరిగింది 
జిలేబిలాంటి  షేప్  చూసి  నా  హార్ట్  బీట్  ఏ  అదిరింది 
పాల  మీగడ  అంటి  రంగు  చూసి  నా  రక్తమంతా  మరిగింది  

నా  ఏరియా  లో  ఎప్పుడు  లేని  లవ్  ఏరియా  నాకు  అంటూకుంది 

ఓ  మాయ  ఓ  మాయ  ఈ  ప్రేమ  అంటే  మాయ 
అరె  గోల  ఇది  గోల  ఇది  తీయనైన  గోల 
ఓ  మాయ  ఓ  మాయ  ఈ  ప్రేమ  అంటే  మాయ 
అరె  గోల  ఇది  గోల  ఇది  తీయనైన  గోల 

చైలా  చైలా  చైలా  చైలా  
నేను  వెంటపడ్డ  పిల్ల  పేరు  లైలా

తరవాత  ఏమైంది  అన్న 

ఏమైంద  ఆ  రోజు  వరకు  హాయిగా  
ఎలాపడితే  ఆలా  తిరుగుతూ  గడిపేసేవాడిని 
కానీ  ఆ  రోజు  నుంచి  తిరుగుళ్ళు  నో  ఛాన్స్ 
దాదాగిరి  నో  ఛాన్స్  ఓన్లీ  రొమాన్స్ 

తన్ని  చూసినాకనే  డ్రింకింగ్  మానేశా 
తెల్లవారుజామునే  జాగింగ్  ఏ  చేశా 

డే  వన్  దమ్ముకొట్టటం  వదిలేసా 
డే  టూ  దుమ్ముదులపడం  ఆపేస 
డే  త్రి  పీక  కోసే  కత్తితోనే  పూలు  కోసి  తీసుకొచ్చా 
ఓహ్  య  ఇంటి  ముందరే  టెంట్  ఉ  వెసా  
ఓహ్  య  ఒంటికి  అందిన  సెంట్  ఉ  పూసా 
ఓహ్  య  మంచినీళ్ల  లారీ  దెగ్గర  బిందికూడా  బాగుచేస 

ఆ  దెబ్బతో  చిన్న  చిరునవ్వుతో  
పేస్  నా  వైపు  టర్నింగ్  ఇచ్చుకుంది 
అదేమిటో  మరి  ఆ  నవ్వుతో  నా  మనసంతా  రఫాడేసింది 

ఓ  మాయ  ఓ  మాయ  ఈ  ప్రేమ  అంటే  మాయ 
అరె  గోల  ఇది  గోల  ఇది  తీయనైన  గోల 
చైలా  చైలా  చైలా  చైలా 

జీవితంలో  దేనిమీద  ఆశపడని  నేను  
ఆ  అమ్మాయి  మీద  ఆశలు  పెంచుకున్నాను 
ఎన్నో  కళలు  కన్నాను  ఆ  అమ్మాయి  
నాకే  సొంతం  అనుకున్నాను 
కానీ  ఒక  రోజు  ఎం  జరిగిందో  ఏమో  తెలీదు  
ఆ  అమ్మాయికి   పెళ్లయిపోయింది 

కళ్ళలోన  కళలు  అన్ని  కధలుగానే  మిగిలెనే  
కనులుదాటి  రాను  అంటూ  కరిగిపోయెనే  
మరి తరవాత  ఏమైంది 

తరవాత  తరవాత  ఏమౌతుంది  
ఆ  మరసటి  రోజు  మా  ఏరియా  లోకి  ఐశ్వర్య  వచ్చింది
 
ఓ  మాయ  ఓ  మాయ  ఈ  ప్రేమ  అంటే  మాయ 
అరె  గోల  ఇది  గోల  ఇది  తీయనైన  గోల 
ఓ  మాయ  ఓ  మాయ  ఈ  ప్రేమ  అంటే  మాయ 
అరె  గోల  ఇది  గోల  ఇది  తీయనైన  గోల 

చైలా  చైలా  చైలా  చైలా
ఇది  రా 
ఏంటిరా  మీ  కుర్రవాళ్ళ  గోల 

చూడు  తమ్ముడు  ప్రేమనేది  లైఫ్  లో  
చిన్నపార్టే  కానీ  ప్రేమే  లైఫ్  కాదు  
ఆ  మాత్రం  దానికి  ఆ  అమ్మాయి  కోసం 
ప్రాణాలు  తీసుకోవటం  లేదా 
ఆ  అమ్మాయి  ప్రాణాలే  తీయటం  
నేరం  క్షమించరాని  నేరం  అండర్స్టాండ్  
   
ఓడిపోవటం  తప్పుకాదురా  చచ్చిపోవటం  తప్పు  సోదర  
చావు  ఒక్కటే  దారంటే 
ఇక్కడ  ఉండేవాళ్ళు   ఎంతమందిరా  
జీవితం  అంటే  జోక్  కాదురా  
దేవుడు  ఇచ్చిన  గొప్ప  గిఫ్ట్  ఊర 
దాన్ని  మధ్యలో  కతం  చేసే  హక్కు  ఎవరికి   లేదురా 

నవ్వేయ్యారా  చిరు  చిందేయ్యరా  
అరె  బాధకూడా   నిన్ను  చూసి  పారిపోద్దిరా 
దాటేయ్యరా  హద్దు  దాటేయ్యరా  
ఏ  ఓటమి  నిన్ను  ఇంకా  ఆపలేదురా 

ఓ  మాయ  ఓ  మాయ  ఈ  లైఫ్  అంటే  మాయ 
ఓ  మాయ  ఓ  మాయ  ఈ  లైఫ్  అంటే  మాయ 
ఓ  మాయ  ఓ  మాయ  ఈ  లైఫ్  అంటే  మాయ 
ఓ  మాయ  ఓ  మాయ  ఈ  లైఫ్  అంటే  మాయ

English

Correcte Prema Gurinchi Naakemtelusu
Lailamajnulaku Telusu
Paaru Devadasulaku Telusu
Aa Taravaata Tamake Telusu
Idigo Tammudu Manaki O Lovestory Undamma Vintaava A

Hey Chaila Chaila Chalia Chaila 
Nenu Ventapadda Pilla Peru Laila
Hey Chaila Chaila Chaila Chaila 
Nenu Ventapadda Pilla Peru Laila
Hoila Hoila Hoyale Hoiyala 
Nadaka Chooste Chikubukku Raila

Gulaabilaanti Lip Choosi Naa Pulse Rate E Perigindi
Jilebilaanti Shape Choosi Naa Heart Beat E Adirindi
Paala Meegadanti Rangu Choosi Naa Raktamanta Marigindi

Naa Area Lo Eppudu Leni Love Area Naaku Antunkundi

O Maaya O Maaya Ee Prema Ante Maaya
Are Gola Idi Gola Idi Teeyanaina Gola
O Maaya O Maaya Ee Prema Ante Maaya
Are Gola Idi Gola Idi Teeyanaina Gola

Chaila Chaila Chalia Chaila 
Nenu Ventapadda Pilla Peru Laila

Taravaata Yemaindi Anna

Yemainda Aa Roju Varaku Haayiga 
Elapadite Ala Tirugutu Gadipesevaadini
Kaani Aa Roju Nunchi Tirugullu No Chance
Daadagiri No Chance Only Romance

Tanni Choosinaakane Drinking Maanesa
Tellavarujamune Jogging E Chesa

Day One Dammukottatam Vadilesa
Day Two Dummudulapadam Aapesa
Day Three Peeka Kose Kattitone Poolu Kosi Teesukoccha
Oh Ya Inti Mundare Tent U Vesa
Oh Ya Ontiki Andina Scent U Poosa
Oh Ya Manchineella Lorry Deggara Bindikooda Baaguchesa

Aa Debbato Chinna Chirunavvuto 
Face Naa Vaipu Turning Icchukundi
Ademito Mari Aa Navvuto Naa Manasanta Raphaadesindi

O Maaya O Maaya Ee Prema Ante Maaya
Are Gola Idi Gola Idi Teeyanaina Gola
Chaila Chaila Chaila Chaila

Jeevitamlo Denimeeda Aasapadani Nenu 
Aa Ammayi Meeda Aasalu Penchukunnaanu
Enno Kalalu Kannaanu Aa Ammaayi 
Naake Sontam Anukunnaanu
Kaani Oka Roju Em Jarigindo Yemo Teleedu 
Aa Ammayiki Pellaipoyindi

Kallalona Kalalu Anni Kadhalugaane Migilene 
Kanuludaati Raanu Antu Karigipoyene
Mari Taravaata Yemaindi

Taravaata Taravaata Emoutundi 
Aa Marasata Roju Maa Area Loki Aishwarya Vacchindi

O Maaya O Maaya Ee Prema Ante Maaya
Are Gola Idi Gola Idi Teeyanaina Gola
O Maaya O Maaya Ee Prema Ante Maaya
Are Gola Idi Gola Idi Teeyanaina Gola

Chaila Chaila Chaila Chaila
Idi Raa
Entiraa Mee Kurravalla Gola

Choodu Tammudu Premanedi Life Lo 
Chinnapaarte Kaani Preme Life Kaadu
Aa Maatram Daaniki Aa Ammayi Kosam 
Praanalu Teesukovatam Leda
Aa Ammayi Praanaale Teeyatam Neram 
Kshamincharaani Neram Understand 

Odipovatam Tappukaadura Chachipovatam Tappu Sodara
Chaavu Okkate Daarante
Ikkada Undavaallu Yentamandira
Jeevitam Ante Joke Kaadura
Devudu Icchina Goppa Gift Ura
Daanni Madhyalo Katam Chese Hakku Yevariki Ledura

Navveyyara Chiru Chindeyyara 
Are Baadhakooda Ninnu Choosi Paripoddira
Daateyyera Antudaateyyara 
E Otami Ninnu Inka Aapaledura

O Maaya O Maaya Ee Life Ante Maaya
O Maaya O Maaya Ee Life Ante Maaya
O Maaya O Maaya Ee Life Ante Maaya
O Maaya O Maaya Ee Life Ante Maaya

Community

Like, share, and discuss

to start a discussion.