Back to Lyrics
Shambo Shiva Shambo

Shambo Shiva Shambo

2010 · 3 songs

Telugu

శంభో  శివ  శంభో  శివ  శివ  శంభో
శంభో  శివ  శంభో  శివ  శివ  శంభో

ఉరిమే  మబ్బులు  ఉప్పెన  కానీ 
నీళ్లకు  బదులు  నిప్పులు  రాణి 
పిడికిలి  వదలకు  పిడుగులు  పడని 
చూపార  ధైర్యాన్ని 
నరాలు  తెగిపడి  నెత్తురు  రాణి 
నరమేదలెయ్  జరిగిన  గాని 
స్నేహం  కోసం  ప్రాణం  పోనీ 
చెయ్యరా  యుద్దాన్ని 

శంభో  శివ  శంభో  శివ  శివ  శంభో
శంభో  శివ  శంభో  శివ  శివ  శంభో

నువ్వెవరు  నేనెవరంటూ  తేడాలేయ్  లేకపోతేయ్ 
లోకంలో  శోకం  లేదు  మనుషుల్లో  లోపం  లేదు 
చీకటిలో  విడిపోతుంది  ని  నీడై  నిన్ను  ఒంటరిగా 
నవ్వులో  బాధలోనూ  విడిపోనిది  స్నేహం  ఎగ   

ప్రపంచమే  తలక్రిందైనా  
ప్రేమ  వెంట  స్నేహం  ఉంటెయ్  విజయమేయ్

శంభో  శివ  శంభో  శివ  శివ  శంభో
శంభో  శివ  శంభో  శివ  శివ  శంభో

ఉరిమే  మబ్బులు  ఉప్పెన  కానీ 
నీళ్లకు  బదులు  నిప్పులు  రాణి 
పిడికిలి  వదలకు  పిడుగులు  పడని 
చూపార  ధైర్యాన్ని 
నరాలు  తెగిపడి  నెత్తురు  రాణి 
నరమేదలెయ్  జరిగిన  గాని 
స్నేహం  కోసం  ప్రాణం  పోనీ 
చెయ్యరా  యుద్దాన్ని

శంభో  శివ  శంభో  శివ  శివ  శంభో
శంభో  శివ  శంభో  శివ  శివ  శంభో

ఒహ్హ్  ఓహ్  ఓహ్  ఓహ్  ఓహ్  ఓహ్ 
కామం  తో  కలిసేయ్  ప్రేమ  కలకాలం  నిలబడుతుందా 
నదిలోన  ముగ్గేయి  పెడితేయ్  క్షణమైనా  నిలుచుంటుందా 
ప్రేమన్నది  దైవం  లేరా
స్నేహం  తన  బీజమేనురా
నీ  ఆశలు  తీరడానికి  ఆ  ముసుగులు  వేసుకోకురా
 
స్నేహానికి  జన్మ  హక్కురా 
నీ  తప్పును  ఒప్పుగా  దిద్దెయ్  బాద్యత 

శంభో  శివ  శంభో  శివ  శివ  శంభో
శంభో  శివ  శంభో  శివ  శివ  శంభో
శంభో  శివ  శంభో  శివ  శివ  శంభో
శంభో  శివ  శంభో  శివ  శివ  శంభో

క్షాద్రం  రౌద్రం  అవుతుందేంటీ 
మంచే  అగ్గ్ని  గ  మరిగిందేంటి 
ప్రేమకు  గ్రహణం  పడుతుందేంటీ 
బదులేయ్  రదేంటి 
దిక్కులు  దిశలేయ్  మారయేంటి 
పడమట  సూర్యుడు  పొడిచిందేంటి    
గుండెల్లో  ఈ  గుణపాలేంటి 
అసలీ  కధ  ఏంటి 
 
శంభో  శివ  శంభో  శివ  శివ  శంభో
శంభో  శివ  శంభో  శివ  శివ  శంభో
శంభో  శివ  శంభో  శివ  శివ  శంభో
శంభో  శివ  శంభో  శివ  శివ  శంభో

English

Shambo shiva shambo shiva shiva shambo
Shambo shiva shambo shiva shiva shambo

Urimey mobbulu uppena kani
Neelaku badulu nippulu raani
Pidekili vadalaku pidugulu padani
Chuupara dhairyanni
Naraalu tegipadi netturu raani
Naramedaley jarigina gani
Sneham kosam pranam pooni
Cheyyara yuddanni

Shambo shiva shambo shiva shiva shambo
Shambo shiva shambo shiva shiva shambo

Nuvvevaru nenevarantu tedaley leekapotey
Lokamlo shokam ledhu manushulo loopam ledhu
Chikatilo vidipotundi ni needay ninnu ontariga
Navvulo badhallonu vidiponidi sneeham eega

Prapanchamey talakindinaa
Prema venta sneham vunteyy vijayameyy

Shambo shiva shambo shiva shiva shambo
Shambo shiva shambo shiva shiva shambo

Urimey mobbulu uppena kani
Neelaku badulu nippulu raani
Pidekili vadalaku pidugulu padani
Chuupara dhairyanni
Naraalu tegipadi netturu raani
Naramedaley jarigina gani
Sneham kosam pranam pooni
Cheyyara yuddanni

Shambo shiva shambo shiva shiva shambo
Shambo shiva shambo shiva shiva shambo

Ohh oh oh oh oh oh

Kaamam tho kalisey prema kalakaalam nilabadutunda
Nadhilona bhoggey peditey kshanamina niluchuntunda
Premannadi dhivam lera
Sneham tana beejamenura
Nee aasalu teeradaniki aa musugulu vesukokura

Snehaniki janma hakkura
Nee tappunu oppuga dhiddey baadhayata

Shambo shiva shambo shiva shiva shambo
Shambo shiva shambo shiva shiva shambo
Shambo shiva shambo shiva shiva shambo
Shambo shiva shambo shiva shiva shambo

Kshadram roudram avutundenti
Manchey aggni ga marigindenti
Premaku grahanam padutundenti
Badhuley radenti
Dhikkulu dhisaley maarayenti
Padamata suryudu podichadenti
Gundello ee gunapalenti
Asalee kadha anti

Shambo shiva shambo shiva shiva shambo
Shambo shiva shambo shiva shiva shambo
Shambo shiva shambo shiva shiva shambo
Shambo shiva shambo shiva shiva shambo

Community

Like, share, and discuss

to start a discussion.