Back to Lyrics
Shambo Shiva Shambo

Shambo Shiva Shambo

2010 · 3 songs

Telugu

కనుపాపల్లో  ప్రేమ  కలలే  చూపినా 
మారునిమిషంలో  ప్రేమ  కాలాతె  రేపేనా  
పువ్వే  అందునా  ముళ్ళనే  దాటాక 
ప్రేమే  చేరునా  మనసునే  వేధించాకా 

ప్రతి  కథలో  ఇది  సహజం  పరులకిదే  అపార్ధం 
కనుపాపల్లో  ప్రేమ  కలలే  చూపినా 
మారునిమిషంలో  ప్రేమ  కాలాతె  రేపేనా   
అఅఅఅఅఅఅఅఅఅఅఅ అఅఅఅఅఅ ఆఆఆ  

కడలిని  వీడి  అడుగులు  వేయవు  అలాలే  ఏనాడు
నింగిని  వీడి  నిలబడగలదా  వెన్నెల  ఏనాడు 
దేహం  ఒకరు  ప్రాణం  ఒకరని  దేవుడు  కలిపాడు 
విధిలా  మారి  మల్లి  థానే  విడదీస్తున్నాడు 

ఓ  దైవమా  ఈ  పాపమెవ్వరిదీ  మరి  నీదా  నాద 
నా  కన్నులలో  కన్నీరేల  తుడిచే  నేస్తం  కనపడేదెలా 

కనుపాపల్లో  ప్రేమ  కలలే  చూపినా 
మారునిమిషంలో  ప్రేమ  కలతే  రేపేనా  

హృదయం  లో  తొలి  ఉదయం  లా  తన  ప్రేమే  వెలిగింది 
ఊహకు  అందని  ఉపద్రవమేదో  నను  బాలి  చేసింది 
కనులకు  చూపాయి  పెదవికి  నవ్వాయి  నను  మురిపించింది
ఆ  కన్నుల  లోనే  కన్నీరై  కలవరపరిచింది 

ఓ  నేస్తమా  ఓ  నేస్తమా 
నా  కన్నా  నిన్నే  మిన్నగా  ప్రేమించా  ప్రేమా 
అడుగే  పడదు  అలికిడి  లేకా  మరణం  లోను  నిన్ను  మరువను  ఇంకా 

కనుపాపల్లో  ప్రేమ  కలలే  చూపినా 
మారునిమిషంలో  ప్రేమ  కలతే  రేపేనా  
పువ్వే  అందునా  ముళ్ళనే  దాటాక 
ప్రేమే  చేరునా  మనసునే  వేధించాకా 

ప్రతి  కథలో  ఇది  సహజం పరులకిదే  అపార్ధం 

కనుపాపల్లో  ప్రేమ  కలలే  చూపినా 
మారునిమిషంలో  ప్రేమ  కలతే  రేపేనా

English

Kanupaapallo prema kalale chupinaa
Marunimishamlo prema kalathe repinaa
Puvve andunaa mulllane daataka

Preme cherunaaa manasune vedhinchakaa
Prathi kathalo idi sahajam Parulakide apaardham

Kanupaapallo prema kalale chupinaa
Marunimishamlo prema kalathe repinaa

aaaaaa aaaaaa aaaaaaaaaaa

Kadalini veedi alale veyavu adugulu aenaadu
Ningini veedi nilabadagaladaa vennela aenaadu
Deham okaru praanam okarani devudu kalipaadu
vidhi gaa maari malli thane vidadeesthunnadu

O Daivamaaaa ee paapamevvaredi mari needi naada
Naa kannulalo kanneerela Tudiche nestham kanapadadela

Kanupaapallo prema kalale chupinaa
Marunimishamlo prema kalathe repinaa

Hrudayam lo tholi udayam laa thana preme veligindi
Oohaku andani upadravamedo nanu bali chesindi
Kanulaku choopai pedaviki navvai nanu muripinchindi
Aa kannula lone kannerai kalavaraparichindi

O Nesthamaa O Nesthamaa

Naa kannaa ninne minnagaa preminchaa premaaa
Aduge padadu alikidi lekaa Maranam lonu ninnu maravanu inkaa

Kanupaapallo prema kalale chupinaa
Marunimishamlo prema kalathe repinaa
Puvve andunaa mulllane daataka
Preme cherunaaa manasune vedhinchakaa

Prathi kathalo idi sahajam Parulakide apaardham

Kanupaapallo prema kalale chupina
Marunimishamlo prema kalathe repinaa

Community

Like, share, and discuss

to start a discussion.