Back to Lyrics
Shambo Shiva Shambo

Shambo Shiva Shambo

2010 · 3 songs

Telugu

ఎవరేమన్నా  ప్రేమ  ఎద  కోతేనుగా 
ఎదురీతల్లో  ప్రేమ  ఎదుగును  వింతగా 

ప్రేమను  ప్రళయమే  వీడిపోదు
తనతో  ఆడితే  ప్రేమ  తానే  కాదు 

ప్రతి  కథలో  ఇది  సహజం 
పరులకిదే  అపార్ధం 

ఎవరేమన్నా  ప్రేమ  ఎద  కోతేనుగా 
ఎదురీతల్లో  ప్రేమ  ఎదుగును  వింతగా  

అఅఅఅఅఅ ఆఆఆఆఆఆఆఅఅఅఅఅఅఆఆ     

కడలిని  వీడి  అడుగులు  వేయవు  అలాలే  ఏనాడు 
నింగిని  వీడి  నిలబడగలదా  వెన్నెల  ఏనాడు
దేహం  ఒకరు  ప్రాణం  ఒకరని  దేవుడు  కలిపాడు 
విధిలా  మారి  మల్లి  తానే  విడదీస్తున్నాడు

ఓ  దైవమా  ఈ  పాపమెవ్వరిదీ  మరి  నీదా  
నా  కన్నులలో  కన్నీరేలా  తుడిచే  నేస్తం  కనపడేదెలా

ఎవరేమన్నా  ప్రేమ  ఎద  కోతేనుగా 
ఎదురీతల్లో  ప్రేమ  ఎదుగును  వింతగా 

హృదయంలో  తొలి  ఉదయం  లా  తన  ప్రేమే  వెలిగింది 
ఊహకు  అందని  ఉపద్రవమేదో  నను  బలిచేసింది 
కనులకు  చూపే  పెదవికి  నవ్వాయి  నను  మురిపించింది 
ఆ  కన్నులలోనే  కన్నీరై  కలవరపరిచింది
 
ఓ  నేస్తమా  ఓ  నేస్తమా  
నా  కన్నా  నిన్నే  మిన్నగా  ప్రేమించా  ప్రేమా 
అడుగే  పడదు  అలికిడి  లేక  మరణం  లోను  నిను  మరువను  ఇంకా 

ఎవరేమన్నా  ప్రేమ  ఎద  కోతేనుగా 
ఎదురీతల్లో  ప్రేమ  ఎదుగును  వింతగా 
ప్రేమను  ప్రళయమే  వీడిపోదు
తనతో  ఆడితే  ప్రేమ  తానే  కాదు 

ప్రతి  కథలో  ఇది  సహజం 
పరులకిదే  అపార్ధం 

ఎవరేమన్నా  ప్రేమ  ఎద  కోతేనుగా 
ఎదురీతల్లో  ప్రేమ  ఎదుగును  వింతగా

English

Evaremanna prema eda kothenugaa
Edureethallo prema edugunu vinthagaaa
  
Premanu pralayame veedipodu
Thanatho aadithe prema thaane kaadu

Prathi kathalo idi sahajam Parulakide apaardham

Evaremanna prema eda kothenugaa
Edureethallo prema edugunu vinthagaaa

aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

Kadalini veedi adugulu veyavu alale aenaadu
Ningini veedi nilabadagaladaa vennela aenaadu
Deham okaru praanam okarani devudu kalipaadu
Vidhilaa maari malli thaane vidadeesthunnaadu

O daivamaaaa Ee paapamevvaridi mari needaaa
Na kannulalo kanneerelaa tudiche nestham kanapadadelaa

Evaremanna prema eda kothenuga
Edureethallo prema edugunu vinthagaaa

Hrudayamlo tholi udayam laa thana preme veligindi
Oohaku andani upadravamedo nanu balichesindi
Kanuluku chupai pedaviki navvai nanu muripinchindi
Aa kannulalone kanneerai kalavaraparichindi

O nesthamaaa O nesthamaa

Na kanna ninne minnagaa preminchaa premaa
Aduge padadu alikidi leka Maranam lonu ninu maravanu inka

Evaremanna prema eda kothenugaa
Edureethallo prema edugunu vinthagaaa
Premanu pralayame veedipodu
Thanatho aadithe prema thaane kaadu

Prathi kathalo idi sahajam Parulakide apaardham
Evaremanna prema eda kothenugaa 

Edureethallo prema edugunu vinthagaaa

Community

Like, share, and discuss

to start a discussion.