Back to Lyrics
Seetayya

Seetayya

2003 · 3 songs

Telugu

సిగ్గేస్తోంది  నిను  చూస్తుంటే  
సిగ్గేస్తోంది  నీ  మాటింటే   
సిగ్గేస్తోంది  నీతో  ఉంటే  

సిగ్గేస్తోంది  ఆలోచిస్తే   
సిగ్గేస్తోంది  అడుగే  వేస్తే  
సిగ్గేస్తోంది  అందాకొస్తే  

ఏదో  ఇవ్వాలనుకుంటే  
ఇచ్చే  ధైర్యం  లేకుంటే  
ఓరయ్యో 

కళ్ళలో  కడివెడు  సిగ్గు  
బుగ్గలో  బుట్టెడు  సిగ్గు   
ఒళ్ళంతా  ఒకటే  సిగ్గు   

సిగ్గేస్తోంది  నిను  చూస్తుంటే  
సిగ్గేస్తోంది  నీ  మాటింటే  
సిగ్గేస్తోంది  నీతో  ఉంటే 

ముద్దిమ్మని  నా  అంతట  నేను   
పెదవే  విప్పి  అడగాలంటే
ఐబాబోయ్  సిగ్గు  

ఇస్తానని  తానంతట  తాను   
ఎదురే  వచ్చి  ఇదుగో  అంటే
అడ్డగోలు  సిగ్గు  

కో  కో  కో కో కో కో కో 
కో  కో  కోక  లాగుతుంటే  సిగ్గు  
చి  చి  చి చి చి చి చి   
చి  చి  చిలిపి  సైగచేస్తే  సిగ్గు  

వెలుపుల  సిగ్గు  లోలోపల  సిగ్గు  
సిగ  పూవై  ఉన్నోడు   

బుగ్గంతా  తడిమేస్తుంటే  సిగ్గు  

రాతిరి  తానూ  నిద్దర  మాని  
నా  కలలోనే  తిరగేస్తుంటే
ఓరినాయనో  సిగ్గు  

కలలో  కలిగిన  అలసటతో   
నా  ఒళ్ళోనే  నిదురిస్తానంటే
ఎక్కడలేని  సిగ్గు

ఓ  ఓ  ఓ  ఓ  ఓ  ఓ  ఓ  ఓ  ఓ
ఊహ  తరుముతుంటే  సిగ్గు   
ఆ  ఆ  ఆ  ఆ  ఆ  ఆ  ఆ  ఆ  ఆ
ఆశ  కలుగుతుంటే  సిగ్గు   

తొలుతలో  సిగ్గు
నను  తొలిచిన  సిగ్గు   
చిదిమేసే  చిన్నోడికి
సిగ్గంటు  చెప్పాలంటే  సిగ్గు 

సిగ్గేస్తోంది  నిను  చూస్తుంటే  
సిగ్గేస్తోంది  నీ  మాటింటే   
సిగ్గేస్తోంది  నీతో  ఉంటే  

సిగ్గేస్తోంది  ఆలోచిస్తే   
సిగ్గేస్తోంది  అడుగే  వేస్తే   
సిగ్గేస్తోంది  అందాకొస్తే 

ఏదో  ఇవ్వాలనుకుంటే  
ఇచ్చే  ధైర్యం  లేకుంటే  
ఓరయ్యో 

కళ్ళలో  కడివెడు  సిగ్గు  
బుగ్గలో  బుట్టెడు  సిగ్గు  
ఒళ్ళంతా  ఒకటే  సిగ్గు

English

Siggesthondi ninu choostunte 
Siggesthondi nee maatinte 
Siggesthondi neetho vunte 

Siggesthondi aalochiste 
Siggesthondi aduge veste 
Siggesthondi andaakoste 

Edo ivvaalanukunte 
Icche dhairyam lekunte 
Orayyo

Kallalo kadivedu siggu 
Buggalo buttedu siggu 
Ollanta okate siggu 

Siggesthondi ninu choostunte 
Siggesthondi nee maatinte 
Siggesthondi neetho vunte

Muddimmani naa antata nenu 
Pedave vippi adagaalante
Aybaaboi siggu 

Istaanani taanantata taanu 
Edure vacchi idugo ante
Addagolu siggu 

Ko ko kokokoko
Koko koka laagutunte siggu 
Chi chi chichichichichi 
Chichi chilipi saiga cheste siggu 

Velupula siggu lolopala siggu 
Sigapuvai vunnodu 
Bugganta tadimestunte siggu 

Raatiri taanu niddara maani 
Naa kalalone tirigestunte
Vorinaayano siggu 

Kalalo kaligina alasatatho 
Naa vollone niduristaanante
Ekkadleni siggu 

O o o o o o o o o ooha
Tarumutunte siggu 
A a a a a a a a a aasa
Kalugutunte siggu 

Tholuthalo siggu nanu
Tolichina siggu 
Chidimese chinnodiki siggantu
Cheppaalante siggu

Siggesthondi ninu choostunte 
Siggesthondi nee maatinte 
Siggesthondi neetho vunte 

Siggesthondi aalochiste 
Siggesthondi aduge veste 
Siggesthondi andaakoste

Edo ivvaalanukunte 
Icche dhairyam lekunte 
Orayyo

Kallalo kadivedu siggu 
Buggalo buttedu siggu 
Ollanta okate siggu

Community

Like, share, and discuss

to start a discussion.