Back to Lyrics
Seetayya

Seetayya

2003 · 3 songs

Singer
Lyricist

Telugu

పెళ్లీడు  కొచ్చినా
ఒంటిగా  ఉన్నాను
సో  సాడ్ 

పెనిమిటెట్లా  ఉండాలో
కలలు  కన్నాను
ఇస్  ఇట్    

ఏడతానున్నాడో  వాడు
ఒక్కగానొక్క  మగాడు 

అంత  స్పెషల్  ఆ
ఊఉ  నా  ఊహలో  అందగాడు
నాంచొద్దు  

సుగునాభీ  రాముడు     
సమరాన  భీముడు  
ఎవరో  ఎవరో  అతగాడు  
ఒక్క  మగాడు  ఒక్క  మగాడు 

చెప్పిందే  చేసేవాడు  
చేసేదే  చెప్పేవాడు  
ఎవరో  ఎవరో  అతగాడు  
ఒక్క  మగాడు  ఒక్క  మగాడు  

జీన్సు  ప్యాంటు  కట్టినా   
గళ్ళ  లుంగీ  చుట్టినా  నీటు  గాడు   

జాన  పదుల  పాటైనా    
జాగువీత  రూటైనా  ఆటగాడు 

మగువలకే  మరుడు  ఓ  ఓ  ఓ   
మదనుడికే  గురుడు  ఏ  ఏ  ఏ   
మాటలు  తను  అనడు  ఓ  ఓ  ఓ 
చేతలకిక  ధనుడు  

ముక్కు  మీద  కోపం  వాడు   
ముక్కు  సూటిగ  వెళ్ళేవాడు   
ముక్కు  తాడు  నాకే  వేస్తాడు 

అతల  వితల  సుతల  
సత్య  భూతల  భువనాలన్నీ   
ప్రణవిల్లు  పురుషుడు 
ఒక్క  మగాడు  ఒక్క  మగాడు 

కొమ్ములు  తిరిగిన  కండలు  కలిగిన 
కలలో  మెదిలే  మొనగాడు 
ఒక్క  మగాడు  ఒక్క  మగాడు 

ఆకు  చాటు  పిందైనా    
ఆకాశంలో  చుక్కైనా  వేటగాడు   
లక్ష  మంది  అడ్డున్న 
లక్ష్యమంటూ  ఏదైనా  పోటుగాడు  

మగసిరి  గల  రేడు  ఓ  ఓ  ఓ   
మనసున  పసివాడు  ఏ  ఏ  ఏ   
సతమతగజ  బలుడు  ఓ  ఓ  ఓ  
అతనికి  ఎదురెవడు

పాత  సినిమా  హీరోలాగ  
సాహసాలు  చేసేవాడు  
సాక్ష్యాత్తు  నాకై  పుట్టాడు  

శాంత  కరుణ  రౌద్ర  వీర  
అద్భుత  శృంగారాది   
రస  దేవ  దేవుడు 
ఒక్క  మగాడు  ఒక్క  మగాడు 

సుగునాభీ  రాముడు  
సమరాన  భీముడు  
ఎవరో  ఎవరో  అతగాడు   
ఒక్క  మగాడు  ఒక్క  మగాడు 

ఆంధ్రుల  తనయుడు  
అనికర  సాధ్యుడు   
నా  కథ  నడిపే  నాయకుడు   
ఒక్క  మగాడు  ఒక్క  మగా డు 

ఒక్క  మగాడు
డు  డు  డు  డు  డు  డు  డు  డు  డు   
ఒక్క  మగాడు
డు  డు  డు  డు  డు  డు  డు  డు  డు  డు  డు 
ఒక్క  మగాడు  ఒక్క  ఒక్క  మగాడు

English

Pelleedu kocchinaa
Ontigaa unnanu
So sad 

Penimitetla undaalo
Kalalu kannanu
Is it  

Yedathaanunnado vaadu
Okkagaanokka magaadu

Antha specialaa
Uu naa oohalo andhagaadu
Naansoddhu 

Sugunaabhee raamudu 
Samaraanaa bheemudu 
Evaro evaro athagaadu 
Okka magaadu okka magaadu

Cheppinde chesevadu 
Chesede cheppevadu 
Evaro evaro athagaadu 
Okka magaadu okka magaadu 

Jeansu pantu kattina 
Galla lungi chuttinaa neatu gaadu 

Jaana padula paataina 
Jaguveeta routainaa aatagaadu

Maguvalake marudu o o o 
Madanudike gurudu ae ae ae 
Maatalu thanu anadu o o o
Chethalakika dhanudu 

Mukku meeda kopam vaadu 
Mukku sootiga vellevadu 
Mukku thadu naake vesthadu

Athala vithala suthala 
Satya bhoothala bhuvanaalanni 
Pranavillu purushudu
Okka magaadu okka magaadu

Kommulu tirigina kandalu kaligina
Kalalo medile monagaadu
Okka magaadu okka magaadu

Aaku chaatu pindhaina 
Akasamlo chukkaina vetagaadu 
Lakshamandi addunna
Lakshyamantu edaina potugaadu

Magasirigala redu o o o 
Manasuna pasivaadu ae ae ae 
Satamatagaja baludu o o o 
Athaniki edurevadu 

Paatha cinema herolaga 
Saahasaalu chesevaadu 
Saakshyaatthu naakai puttadu 

Shaantha karuna roudra veera 
Adbhutha srungaaraadi 
Rasa deva devudu
Okka magaadu okka magaadu

Sugunaabhee raamudu 
Samaraanaa bheemudu 
Evaro evaro athagaadu 
Okka magaadu okka magaadu

Andhrula thanayudu 
Anikara saadhyudu 
Naa katha nadipe naayakudu 
Okka magaadu okka magaa du

Okka magaadu
Du du du du du du du du du 
Okka magaadu
Du du du du du du du du du du du
Okka magaadu okka okka magaadu

Community

Like, share, and discuss

to start a discussion.