Back to Lyrics
Seenu

Seenu

1999 · 4 songs

Telugu

ప్రేమంటే  ఏమిటంటే  నిను  ప్రేమించినాక  తెలిసే   
మనసంటే  ఏమిటంటే  అది  నీకివ్వగానే  తెలిసే  
ప్రేమంటే  ఏమిటంటే  నిను  ప్రేమించినాక  తెలిసే  
మనసంటే  ఏమిటంటే  అది  నీకివ్వగానే  తెలిసే 

ఇదివరకు  తెలియంది  ఈ  అనుభవం  
ఎద  మేలుకొలిపింది  ఈ  పరిచయం 
ఓ ఓ  ఓ  ఓ  ఓ  ఓ  ఓ  ఓ  ఓ 
ప్రేమంటే  ఏమిటంటే  నిను  ప్రేమించినాక  తెలిసే 

నీ  కళ్ళ  వాకిళ్ళలో  తలుపు  తెరిచేను  ప్రేమ  ప్రేమ   
మొహాల  ముంగిళ్ళలో  వలపు  కురిసేను  ప్రేమ  ప్రేమ  
ఈనాడే  తెలిసింది  తొలిసారిగా  ఎంత  తీయంది  ప్రేమని  
ఆకాశ  దీపాలు  ఇలా  చేరగా  తేరా  తీసింది  ఆమని   

ఇది  సంగీతమో  తోలి  సంకేతమో   
ఇది  ప్రియగీతమో  మధు  జలపాతంలో  
ప్రేమంటే  ఏమిటంటే  నిను  ప్రేమించాక  తెలిసే   
మనసంటే  ఏమిటంటే  అది  నీకివ్వగానే  తెలిసే   

ఏనాడు  ఏ  దేవతో  మనను  కలిపినా  వేళా  వేళా 
ఈనాడు  ఈ  దేవితో  మనసు  తెలిపెను  చాలా  చాలా 
కాలాలు  ఒకసారి  ఆగలిలే  మన  తొలిప్రేమ  సాక్షిగా  
లోకాలు  మన  వెంట  సాగలిలే  మన  ప్రేమికుల  తోడుగా  

ఇది  ఆలాపనో  మాది  ఆరాధనో  
మన  సరసాలకే  తొలి  సంకీర్తనో  

ప్రేమంటే  ఏమిటంటే  నిను  ప్రేమించాక  తెలిసే   
మనసంటే  ఏమిటంటే  అది  నీకివ్వగానే  తెలిసే  
 
ఇదివరకు  తెలియంది  ఈ  అనుభవం  
ఎద  మేలుకొలిపింది  ఈ  పరిచయం 
ఓ ఓ  ఓ  ఓ  ఓ  ఓ  ఓ  ఓ  ఓ 
ప్రేమంటే  ఏమిటంటే  నిను  ప్రేమించాక  తెలిసే

English

Premante Yemitante Ninu Preminchinaaka Thelise 
Manasante Yemitante Adi Neekivvagane Thelise 
Premante Yemitante Ninu Preminchinaaka Thelise 
Manasante Yemitante Adi Neekivvagane Thelise

Idivaraku Theliyandi Ee Anubhavam 
Yeda Melukolipindi Ee Parichayam
Oo O O O Oo O O O
Premante Yemitante Ninu Preminchinaaka Thelise

Nee Kalla Vakillalo Talupu Terichenu Prema Prema 
Mohala Mungillalo Valapu Kurisenu Prema Prema
Eenaade Telisindi Tolisariga Yentha Teeyandi Premani 
Aakasha Deepalu Ila Cheraga Tera Teesindi Aamani 

Idi Sangeethamo Toli Sanketamo 
Idi Priyageethamo Madhau Jalapaatamo 
Premante Yemitante Ninu Preminchinaaka Thelise
Manasante Yemitante Adi Neekivvagane Thelise

Yenaadu Ye Devatho Mananu Kalipina Vela Vela
Eenaadu Ee Devitho Manasu Telipenu Chaala Chaala
Kalalu Okasaari Aagalile Mana Tholiprema Saakshiga 
Lokaalu Mana Venta Saagalile Mana Premikula Thoduga 

Idi Aalapano Madhi Aaradhano 
Mana Sarasalake Tholi Sankeerthano 

Premante Yemitante Ninu Preminchinaaka Thelise
Manasante Yemitante Adi Neekivvagane Thelise

Idivaraku Theliyandi Ee Anubhavam 
Yeda Melukolipindi Ee Parichayam
Oo O O O Oo O O O
Premante Yemitante Ninu Preminchinaaka Thelise

Community

Like, share, and discuss

to start a discussion.