Back to Lyrics
Seenu

Seenu

1999 · 4 songs

Telugu

అల్లో  నేరేడు  కళ్ళ  దాన   
ప్రేమ  వల్లో  పడ్డానే  పిల్ల  దాన   
హలో  వర్ణాల  పూల  వాన  
నిన్ను  జాల్లో  చుట్టేసి  దాచుకొన 
  
నమ్మేదెలా  మైన  ఇంత  ప్రేమ  నా  మీదేనా   
కల్లో  లేవే  నాయనా  అల్లుకుంటూ  ఒళ్ళో  లేనా 
  
అల్లో  నేరేడు  కళ్ళ  దాన   
ప్రేమ  వల్లో  పడ్డానే  పిల్ల  దాన   
హలో  వర్ణాల  పూల  వాన  
నిన్ను  జాల్లో  చుట్టేసి  దాచుకోన  

దాయి  దాయి  అనగానే   
చేతి  కందెన  చంద్ర  వదనా   
కుంచాయి  నువ్వే  తాకగానే   
పంచప్రాణాలు  పొందినానా 
 
బొమ్మో  గుమ్మో  తేలాక  
మారిపోయా  నేనే  బొమ్మగా  
ఎదో  చిత్రం  చేయగా  
చేరువయ్యా  నేనే  చెలిగా  
 
రెప్పమూసినా  తప్పుకోనని  
కంటి  పాప  ఇంటిలోన  ఏరి  కోరి  
చేరుకున్న  దీపమా  

అల్లో  నేరేడు  కళ్ళ  దాన   
ప్రేమ  వల్లో  పడ్డానే  పిల్ల  దాన   
హలో  వర్ణాల  పూల  వాన  
నిన్ను  జళ్ళో  చుట్టేసి  దాచుకోన   

అన్నెం  పున్నెం  లేని  వాడని   
అనుకున్నాను  ఇన్నినాళ్ళు 
అభం  శుభం  లేని  వాడిని   
అల్లుకున్నాయి  కన్నె  కళ్ళు 

మైకం  పెంచే  మాయతో  
మూగ  సైగే  చేసే  దాహమా 
మౌనం  మీటే  లీలతో  
తేనే  రాగం  నేర్పే  స్నేహమా 

ఒంటరైన  నా  గుండె  గూటిలో   
సంకురాత్రి  పండగంటి  సందడేళ్లే   
చేరుకున్న  రూపమా 

అల్లో  నేరేడు  కళ్ళ  దాన   
ప్రేమ  వళ్ళో  పడ్డానే  పిల్ల  దాన   
హలో  వర్ణాల  పూల  వాన  
నిన్ను  జాల్లో  చుట్టేసి  దాచుకొన
   
నమ్మేదెలా  మైన  ఇంత  ప్రేమ  నా  మీదేనా   
కల్లో  లేవే  నాయనా  అల్లుకుంటూ  ఒళ్ళో  లేనా

English

Allo Neredu Kalla Daana 
Prema Vallo Paddaane Pilla Daana 
Hello Varnaala Poola Vaana 
Ninnu Jallo Chuttesi Daachukona
 
Nammedela Maina Intha Prema Naa Meedena 
Kallo Leve Naayana Allukuntu Ollo Lena 

Allo Neredu Kalla Daana 
Prema Vallo Paddaane Pilla Daana
Hello Varnaala Poola Vaana 
Ninnu Jallo Chuttesi Daachukona

Daayi Daayi Anagaane 
Cheti Kandena Chandra Vadanaa 
Kunchai Nuvve Taakagaane 
Panchapranaalu Pondinaanaa 

Bommo Gummo Telaka 
Maaripoyaa Nene Bommagaa 
Edo Chitram Cheyagaa 
Cheruvayyaa Nene Cheligaa
 
Reppamoosinaa Tappukonani 
Kanti Paapa Intilona Eri Kori 
Cherukunna Deepamaa 

Allo Neredu Kalla Daana 
Prema Vallo Paddaane Pilla Daana
Hello Varnaala Poola Vaana 
Ninnu Jallo Chuttesi Daachukona

Annem Punnem Leni Vaadani 
Anukunnanu Inninaallu
Abham Subham Leni Vaadini 
Allukunnayi Kanne Kallu

Maikam Penche Maayatho 
Mooga Saige Chese Daahamaa
Mounam Meete Leelatho 
Tene Raagam Nerpe Snehamaa

Ontaraina Naa Gunde Gootilo 
Sankuraatri Pandaganti Sandadalle 
Cherukunna Roopama

Allo Neredu Kalla Daana 
Prema Vallo Paddaane Pilla Daana
Hello Varnaala Poola Vaana 
Ninnu Jallo Chuttesi Daachukona

Nammedela Maina Intha Prema Naa Meedena 
Kallo Leve Naayana Allukuntu Ollo Lena

Community

Like, share, and discuss

to start a discussion.