Back to Lyrics
Seenu

Seenu

1999 · 4 songs

Telugu

ఏమని  చెప్పను  ప్రేమ  ఎగిరే  చిలకమ్మా 
అందని  ఆకాశాలే  నా  తీరాలమ్మ     
ఏమని  చెప్పను  ప్రేమ  ఎగిరే  చిలకమ్మా 
అందని  ఆకాశాలే  నా  తీరాలమ్మ     

ఉదయాల  సాయంకాలం 
హృదయాల  సంధ్యారాగం 
ఒక  రాధా  యమునా  తీరం 
ఎదలోనా  మురళి  రాగం 

ఓఓఓ  అలసట  చెందిన  కళలకు  చందాన  మలచిన  ఆశల్లో 
నా  మౌనభాషల్లో  నీ  కంటిబాషల్లో 
నీవు  నాకు  నేను  నీకు  లోకం 
అంకితలు  చేసుకున్న  శ్లోకం  ప్రేమే  అనుకొన్న 
ఏయ్  కంటిపాప  చూడలేని  స్వప్నం 
మనసులోన  దాగి  ఉన్న  గానం  నీదే  ఏమయినా 

ఒక  తోడు  కోరే  ప్రాణం  ఎద  నీడకేలే  పయనం 
హృదయాలు  కోరే  గమ్యం  వెదికే  ప్రేమావేశం 
ఏమని  చెప్పను  ప్రేమ  ఎగిరే  చిలకమ్మా 
అందని  ఆకాశాలే  నా  తీరాలమ్మ     

ఓఓఓ  విరహపు  యాతన  విడుదల  కోరిన  మనసుల  జంటల్లో 
శ్రీరస్తు  గంటల్లో  శృంగార  పంటల్లో 
కౌగిలంతా  చేరుకున్న  కాలం 
కాలమంటుకొని  వింత  యోగం  మనదే  అనుకొన్న 
హే  కాంచనల  కన్నె  చిలక  పలికే 
కలవరింత  కంటినీరు  చిలికే  సమయాలొచ్చేనా 

ఆ  రాధకే  నా  గానం 
ఆరాధనే  నా  ప్రాణం 
నా  గాధ  ఇకపై  మౌనం 
ఇది  నా  జీవన  రాగం

ఏమని  చెప్పను  ప్రేమ  ఎగిరే  చిలకమ్మా 
అందని  ఆకాశాలే  నా  తీరాలమ్మ     

ఉదయాల  సాయంకాలం 
హృదయాల  సంధ్యారాగం 
ఒక  రాధా  యమునా  తీరం 
ఎదలోనా  మురళి  రాగం

English

Emani cheppanu prema egire chilakamma
Andhani aakashale naa theeralamma  
Emani cheppanu prema egire chilakamma
Andhani aakashale naa theeralamma  

Udhayala saayankaalam
Hrudhayala sandhyaragam
Oka radha yamuna theeram
Edhalona murali raagam

Ooo Alasata chendhina kalalaku chandana maladhina ashallo
Naa mounabhashallo nee kantibaasallo
Neevu naaku nenu neeku lokam
Ankithalu chesukunna shlokam preme anukona
Ey kantipapa choodaleni swapnam
Manasulona dhaagi unna gaanam needhe emayina

Oka thodu kore praanam edha needakale payanam
Hrudhayalu kore gamyam vedhike premaavesham
Emani cheppanu prema egire chilakamma
Andhani aakashale naa theeralamma  

Ooo Virahapu yaathana vidudhala korina manasula jantallo
Srirasthu gantallo srungara pantallo
Kougilantha cherukunna kaalam
Kaalamantukoni vintha yogam manadhe anukona
Hey Kanchanala kanne chilaka palike
Kalavarintha kantineeru chilike samayaalochena

Aa radhake naa gaanam
Aaradhane nee praanam
naa gadha ikapai mounam
Idhi naa jeeva raagam

Emani cheppanu prema egire chilakamma
Andhani aakashale naa theeralamma  

Udhayala saayankaalam
Hrudhayala sandhyaragam
Oka radha yamuna theeram
Edhalona murali raagam

Community

Like, share, and discuss

to start a discussion.