Back to Lyrics
Seenu

Seenu

1999 · 4 songs

Telugu

ఏ  కొమ్ముకాకొమ్మ  కొంగొత్త  రాగం   
తీసిందిలే  కోయిల  సుమ  గీతాల  సన్నాయిలా   
ఏ  పువ్వుకపువ్వు  నీ  పూజ  కోసం  
పూసిందిలే  దివ్వెలా  నీ  పాదాలకే  మువ్వలా  
 
ఒక  దేవత  దివి  దిగి  వచ్చే  ప్రియనేస్తంలాగా  
ఎద  గూటికి  అతిధిగా  వచ్చే  అనుబంధంకాగా  
మనసాయే  మంత్రాలయం  ఇది  స్నేహాల  దేవాలయం 
 
ఏ  కొమ్ముకాకొమ్మ  కొంగొత్త  రాగం   
తీసిందిలే  కోయిల  సుమ  గీతాల  సన్నాయిలా   

ఆకాశదేశాన  దీపాలు  స్నేహాల  చిరునవ్వులు   
నా  నావ  కోరేటి  తీరాలు  స్వర్గాల  పొలిమేరలు 
 
మమతల  మధు  మధురిమళిస్తూ  సరిగమలాయే  
కలబడు  మన  మనసుల  కలవరమైపోయే  
గాలుల్లో  గంధాలు  పూలల్లో  అందాలు  
జతచేయు  హస్తాక్షరి  అభిమానుల  అంత్యాక్షరి  

ఏ  కొమ్ముకాకొమ్మ  కొంగొత్త  రాగం   
తీసిందిలే  కోయిల  సుమ  గీతాల  సన్నాయిలా   

ఎన్నాళ్ళు  ఈ  మూగ  భావాలు  సెలయేటి  తెరచాపలు  
నాలోని  ఈ  మౌన  గీతాలు  నెమలేమ్మా  కనుపాపలు
కుడిఎడమల  కుదిరిన  కల  యాదకెదురాయె       
ఉలి  తగిలిన  శిలా  మనసున  సోదా  మొదలాయె  

ఈ  సప్తవర్���ాల  నా  స్వప్నరాగాల  
పాటల్లో  ప్రధమాక్షరి  
ఇది  ప్రాణాల  పంచాక్షరీ   

ఏ  కొమ్ముకాకొమ్మ  కొంగొత్త  రాగం   
తీసిందిలే  కోయిల  సుమ  గీతాల  సన్నాయిలా   
ఏ  పువ్వుకపువ్వు  నీ  పూజ  కోసం  
పూసిందిలే  దివ్వెలా  నీ  పాదాలకే  మువ్వలా 
  
ఒక  దేవత  దివి  దిగి  వచ్చే  ప్రియనేస్తంలాగా  
ఎద  గూటికి  అతిధిగా  వచ్చే  అనుబంధంకాగా  
మనసాయే  మంత్రాలయం  ఇది  స్నేహాల  దేవాలయం

English

Ye Kommakakomma Kongottha Raagam 
Teesindile Koyila Suma Geethaala Sannaayilaa 
Ye Puvvukapuvvu Nee Pooja Kosam 
Poosindile Divvelaa Nee Paadaalake Muvvalaa 

Oka Devatha Divi Digi Vacche Priyanestamlaaga 
Yada Gootiki Atidhiga Vacche Anubandhamkaaga 
Manasaaye Mantraalayam Idi Snehaala Devaalayam 

Ye Kommakakomma Kongottha Raagam 
Teesindile Koyila Suma Geethaala Sannaayilaa

Aakasadesaana Deepaalu Snehaala Chirunavvulu 
Naa Naava Koreti Teeraalu Swargaala Polimeralu
 
Mamathala Madhu Madhurimalitu Sarigamalaaye 
Kalabadu Mana Manasula Kalavaramaipoye 
Gaalullo Gandhaalu Poolallo Andaalu 
Jathacheyu Hasthaakshari Abhimaanala Antyaakshari 

Ye Kommakakomma Kongottha Raagam 
Teesindile Koyila Suma Geethaala Sannaayilaa

Yennallu Ee Mooga Bhaavalu Selayeti Terachaapalu 
Naaloni Ee Mouna Geethaalu Nemalemma Kanupaapalu 
Kudiedamala Kudirina Kala Yadakeduraaye 
Uli Tagilina Sila Manasuna Soda Modalaaye 

Ee Sapthavarnaala Naa Swapnaraagaala 
Paatallo Pradhamaakshari 
Idi Praanaala Panchaakshari
 
Ye Kommakakomma Kongottha Raagam 
Teesindile Koyila Suma Geethaala Sannaayilaa 
Ye Puvvukapuvvu Nee Pooja Kosam 
Poosindile Divvelaa Nee Paadaalake Muvvalaa 

Oka Devatha Divi Digi Vacche Priyanestamlaaga 
Yada Gootiki Atidhiga Vacche Anubandhamkaaga 
Manasaaye Mantraalayam Idi Snehaala Devaalayam

Community

Like, share, and discuss

to start a discussion.