Back to Lyrics
Sambaram

Sambaram

2003 · 4 songs

Telugu

ప్రేమను  పంచిన   ప్రేమను 
ప్రేమను  పెంచిన  ప్రేమను 
ఆశగా  కోరదా  ప్రతి  హృదయం 

ప్రేమను  పొందటమో  వరం 
అది  అంబరమంటిన  సంబరం 
ప్రేమలో  తేలుదాం  ప్రతి  నిమిషం 

ప్రేమలో  ఈ  లోకమే  సాగే  ప్రేమగా 
ప్రేమతో  ఈ  జీవితం  ప్రేమించగా 

ప్రేమను  పంచిన  ప్రేమను 
ప్రేమను  పెంచిన  ప్రేమను 
ఆశగా  కోరదా  ప్రతి  హృదయం 

పసి  మదిలో  ఏముందో
ముందుగానే  తెలిసుంటుంది 
అందుకనే  ఆ  దైవం
జంటగానే  నడిపిస్తుంది

మూసి  ఉన్న  కళ్ళలో  ఎన్ని  ఆశలో 
భాష  రాని  గుండెలో  ఎన్ని  ఊసులో 

సిరివెన్నెలంటి  ఈ  స్నేహం 
గతజన్మలోని  బహుమానం 
ఈ  జంట  చూసి  పులకించిపోయి
శతమానమంది  లోకం 

ప్రేమను  పంచిన  ప్రేమను 
ప్రేమను  పెంచిన  ప్రేమను 
ఆశగా  కోరదా  ప్రతి  హృదయం 

ఎవ్వరితో  ఎవ్వరికో
ప్రేమ  రాత  రాసుంటుంది 
ఆ  మదికీ  ఈ  మదికీ
బంధమేసి  నడిపిస్తుంది 

గుప్పెడంత  గుండెలో  ప్రేమ  అన్నది 
జ్ఞాపకాల  ఊపిరై  తాకుతుంటది

ప్రేమించి  చూడు  ఒకసారి 
అది  మార్చుతుంది  నీ  దారి 
ఈ  ప్రేమలోన  ఆకాశమంత
సంతోషముంది  లేరా 

ప్రేమను  పంచిన  ప్రేమను 
ప్రేమను  పెంచిన  ప్రేమను 
ఆశగా  కోరదా  ప్రతి  హృదయం 

ప్రేమను  పొందటమో  వరం 
అది  అంబరమంటిన  సంబరం 
ప్రేమలో  తేలుదాం  ప్రతి  నిమిషం

ప్రేమలో  ఈ  లోకమే  సాగే  ప్రేమగా 
ప్రేమతో  ఈ  జీవితం  ప్రేమించగా  

ప్రేమను  పంచిన  ప్రేమను 
ప్రేమను  పెంచిన  ప్రేమను 
ఆశగా  కోరదా  ప్రతి  హృదయం

English

Premanu panchina premanu
Premanu penchina premanu
Aashagaa koradha prathi hrudhayam

Premanu pondhatamo varam
Adi ambaramantina sambaram
Premalo theludhaam prathi nimisham

Pramalo ee lokame saage premagaa
Prematho ee jeevitham preminchagaa

Premanu panchina premanu
Premanu penchina premanu
Aashagaa koradha prathi hrudhayam

Pasi madhilo emundho
Mundhugaane thelisuntundhi
Andhukane aa dhaivam
Jantagane nadipistundhi

Moosi unna kallalo enni aashalo
Bhaasha raani gundelo enni vusulo

Sirivennelanti ee sneham
Gatha janmaloni bahumaanam
Ee janta choosi pulakinchipoyi
Shatamaanamandhi lokam

Premanu panchina premanu
Premanu penchina premanu
Aashagaa koradhaa prathi hrudhayam

Evvaritho evvariko
Prema ratha raasuntundhi
Aa madhikee ee madhikee
Bandhamesi nadipistundhi

Guppedanta gundelo prema annadhi
Gnaapakaala oopirai thakuthuntadi

Preminchi choodu okasaari
Adi maarchuthundi nee dhaari
Ee premalona aakaashamantha
Santhoshamundhi leraa

Premanu panchina premanu
Premanu penchina premanu
Aashagaa koradhaa prathi hrudhayam

Premanu pondhatamo varam
Adi ambaranantina sambaram
Premalo theludhaam prathi nimisham

Premalo ee lokame saage premagaa
Premato ee jeevitam preminchagaa

Premanu panchina premanu
Premanu premchina premanu
Aashagaa koradha prathi hrudhayam

Community

Like, share, and discuss

to start a discussion.