Back to Lyrics
Sambaram

Sambaram

2003 · 4 songs

Telugu

పట్టుదలతో  చేస్తే  సమరం
తప్పకుండ  నీదే  విజయం 
కష్టపడితే  రాదా  ఫలితం  పదరా  సోదరా 

నీ  ధైర్యం  తోడై  ఉండగ
ఏ  సాయం  కోసం  చూడక 
నీ  ధ్యేయం  చూపే  మార్గంలో  పోరా  సూటిగా 

ఏనాడూ  వెనకడుగేయక
ఏ  అడుగు  తడబడనీయక 
నీ  గమ్యం  చేరేదాకా  దూసుకుపోరా  సోదరా 

పట్టుదలతో  చేస్తే  సమరం
తప్పకుండ  నీదే  విజయం 
కష్టపడితే  రాదా  ఫలితం  పదరా  సోదరా 

ఇష్టం  ఉంటే  చేదు  కూడా  తియ్యనే 
కష్టం  అంటే  దూది  కూడా  భారమే 

లక్ష్యమంటూ  లేని  జన్మే  దండగా 
లక్షలాది  మంది  లేరా  మందగా 

పంతం  పట్టి  పోరాడందే
కోరిన  వరాలు  పొందలేవు  కద 

పట్టుదలతో  చేస్తే  సమరం
తప్పకుండ  నీదే  విజయం 
కష్టపడితే  రాదా  ఫలితం  పదరా  సోదరా

చేస్తూ  ఉంటే  ఏ  పనైనా   సాధ్యమే  
చూస్తూ  ఉంటే  రోజులన్నీ  శూన్యమే 

ఒక్క  అడుగు  వేసి  చూస్తే  చాలురా 
ఎక్కలేని  కొండనేది  లేదురా 

నవ్వేవాళ్ళు  నివ్వెరపోగా
దిక్కులు  జయించి  సాగిపోర  మరి 

పట్టుదలతో  చేస్తే  సమరం
తప్పకుండ  నీదే  విజయం 
కష్టపడితే  రాదా  ఫలితం  పదరా  సోదరా

నీ  ధైర్యం  తోడై  ఉండగ
ఏ  సాయం  కోసం  చూడక  
నీ  ధ్యేయం  చూపే  మార్గంలో  పోరా  సూటిగా 

ఏనాడూ  వెనకడుగేయక
ఏ  అడుగు  తడబడనీయక 
నీ  గమ్యం  చేరేదాకా  దూసుక పోరా  సోదరా 

పట్టుదలతో  చేస్తే  సమరం
తప్పకుండ  నీదే  విజయం 
కష్టపడితే  రాదా  ఫలితం  పదరా  సోదరా

English

Pattudhalatho chesthe samaram
Thappakunda nidhe vijayam
Kastapadithe rada phalitham
Padhara sodhara

Nee dhairyam thodai undaga
Ye sayam kosam chudaka
Nee dhyeyam choope margamlo
Pora sutiga

Yenadu venakadugeyaka
Ye adugu thadabadaneeyaka
Nee gamyam cheredaaka
Doosukupora sodhara

Pattudalatho chesthe samaram
Thappakunda nidhe vijayam
Kastapadithe rada phalitham
Padhara sodhara

Ishtam unte chedhu kuda teeyane
Kashtam ante dhoodhi kuda bharame

Lakshyamantu leni janme dhandagaa
Lakshalaadi mandhi lera mandhagaa

Pantham patti poradande
Korina varalu pondalevu kadha

Pattudalatho chesthe samaram
Thappakunda needhe vijayam
Kastapadithe radha phalitham
Padhara sodhara

Chesthu unte ye panaina sadhyame
Choosthu unte rojulanni shoonyame

Okka adugu vesi choosthe chaaluraa
Ekkaleni kondanedi ledhura

Navve vallu nivverapoga
Dikkulu jayinchi saagipora mari

Pattudalatho chesthe samaram
Thappakunda needhe vijayam
Kastapadithe rada phalitham
Padhara sodhara

Nee dhairyam thodai undaga
Ye sayam kosam choodaka
Nee dhyeyam choope margamlo
Pora sootiga

Yenadu venakadugeyaka
Ye adugu thadabadaneeyaka
Nee gamyam cheredhaaka
Dhoosukupora sodhara

Pattudalatho chesthe samaram
Thappakunda needhe vijayam
Kastapadithe rada phalitham
Padhara sodhara

Community

Like, share, and discuss

to start a discussion.