Back to Lyrics
Sambaram

Sambaram

2003 · 4 songs

Singer

Telugu

మధురం  మధురం  ఎపుడూ  ప్రేమ
సహజం  సహజం  ఇలలో  ప్రేమ 
కళల  సీమలో  నిజము  ఈ  ప్రేమ
అనురాగం  పలికించే  ప్రియ  నేస్తం  ప్రేమ  ప్రేమ

ఎపుడు  ఎదకి  ఒకటే  ధ్యాస 
ఎపుడో  అపుడు  నాదను  ఆశ 
బదులు  కోసమే  ఎదురు  చూస్తున్న 
మదిలోనే  కొలువున్న  నిను  చూసి  పలుకే  రాదే

వలపు  విషము  ఒకటేనేమో 
మనసు  మమతా  కలలేనేమో 
చిగురుటాశలే  చెదిరిపోయేనే 
ఎద  కోసే  ఈ  బాధ  మిగిలింది  ప్రేమ  ప్రేమ

English

Madhuram madhuram epudu prema
Sahajam sahajam ilalo prema
Kalala seemalo nijamu ee prema
Anuragam palikinche priya nestham prema prema

Epudu yedaki okate dhyasa
Epudo apudu nadhanu aasha
Badhulu kosame yedhuru chusthunnaa
Madhilone koluvunnaa ninu chusi paluke radhe

Valapu vishamu okatenemo
Manasu mamatha kalalenemo
Chigurutashale chedhiripoyene
Yeda kose ee badha migilindhi prema prema

Community

Like, share, and discuss

to start a discussion.