Back to Lyrics

Samara Simha Reddy

1999 · 3 songs

Telugu

రావయ్యా  ముద్దుల  మామ 
నీకు  రాసిస్తా  రాయలసీమ 
వచ్చాక  వదలను  భామ 
జంట  జాగారం  చేయాలమ్మ 

మల్లెల  పాట  పాడుకుందామా 
అల్లరి  అట  ఆడుకుందామా
అల్లుకొని  వెల్లువలో 
జల్లుమని  కథేవిందమా
 
రావయ్యా  ముద్దుల  మామ 
నీకు  రాసిస్తా  రాయలసీమ 
వచ్చాక  వదలను  భామ 
జంట  జాగారం  చేయాలమ్మ 

మనసైన  మాపాటి  లగ్గంలోన 
మన  పెళ్లి  జరిగెను 
అక్షింత  లెయ్యగా  వలపులు  రేపు 
లక్షింతలయ్యెను 

నిరీక్షణే  ఫలియించి  వివాహమే  కాగా 
ప్రతీ  క్షణం  మనకింకా  విలాసమై  పొగ 
కలలే  నిజమై 
సల్లాపమే  సన్నాయిగ  మ్రోగే 

రావయ్యా  ముద్దుల  మామ 
నీకు  రాసిస్తా  రాయలసీమ 
వచ్చాక  వదలను  భామ 
జంట  జాగారం  చేయాలమ్మ 

విరజాజి  వేలకు  విందులు  చేసి 
విరిసింది  నా  ఈడూ 
మరుమల్లి  పూజకు  తొందర  చేసి 
మరిగింది  ని  తోడు
 
సుతారమై  నామెను  సీతారాలా  మ్రోగే 
ఉల్లాసమే  నాలోన  ఉయ్యాలలో  ఊగే 
వొడిలో  ఒదిగి 
వయ్యారామె  సయ్యాటలే  కోరే 

రావయ్యా  ముద్దుల  మామ 
నీకు  రాసిస్తా  రాయలసీమ 
వచ్చాక  వదలను  భామ 
జంట  జాగారం  చేయాలమ్మ 

మల్లెల  పాట  పాడుకుందామా 
అల్లరి  అట  ఆడుకుందామా 
అల్లుకొని  వెల్లువలో 
జల్లుమని  కథేవిందమా

English

Raavayya muddula maama
niku rasista rayalasima
vacchaaka vadalanu bhama
janta jaagaaram cheyaalamma

Mallela pata padukundama
allari ata adukundama
allukoni velluvalo
Jallumane kadhevindama

Raavayya muddula maama
niku rasista rayalasima
vacchaaka vadalanu bhama
janta jaagaaram cheyaalamma

Manasaina maapati laggamlona
mana pelli jarigenu
akshinta leyyaga valapulu repu
lakshintalayyenu

Nirikshane Paliyinchi vivahame kaga
pratee kshaNam manakinka
vilaasamai poga
kalale nijamai
sallaapame sannaayi ga mroge

Raavayya muddula maama
niku rasista rayalasima
vacchaaka vadalanu bhama
janta jaagaaram cheyaalamma

Virajaaji velaku vindulu chesi
virisindi na idu marumalli pUjaku
tondara chesi
marigindi ni todu

Sutaaramai naamenu sitaralaa mroge
ullaasame naalona uyyaalale Uge
vodilo odigi
vayyaarame sayyaatale kore

Raavayya muddula maama
niku rasista rayalasima
vacchaaka vadalanu bhama
janta jaagaaram cheyaalamma

Mallela pata padukundama
allari ata adukundama
allukoni velluvalo
Jallumane kadhevindama

Community

Like, share, and discuss

to start a discussion.