Back to Lyrics

Samara Simha Reddy

1999 · 3 songs

Telugu

నందమూరి  నాయక  అందమైన  కనుక  
ముందరుంది  చూసుకోరా  
బెంగుళూరు  బాలిక  చెంగు  చాటు  చేయక  
తాకనీవే  తనివి  తీరా 

నందమూరి  నాయక  అందమైన  కనుక  
ముందరుంది  చూసుకోరా  
బెంగుళూరు  బాలిక  చెంగు  చాటు  చేయక  
తాకనీవే  తనివి  తీరా 

ఉంగా  ఉంగరం  పెట్టేయన  
నీ  గుండె  మీద  వాలిపోనా 
బుల్లో  బొంగరం  తిప్పేయన 
నీ  బంగారు  బొడ్డుమీనా
  
జింగిలాలో  జింగిలాలో  జింగిలాలో 
కొంగు  చార  వంగ  చేలో 
అబ్బాలాలో  ఉబ్బలాలో  జబ్బలలో 
జుర్రుకోరా  జున్నుపాలో 

నందమూరి  నాయక  అందమైన  కనుక  
ముందరుంది  చూసుకోరా  
బెంగుళూరు  బాలిక  చెంగు  చాటు  చేయక  
తాకనీవే  తనివి  తీరా 

జింగిలాలో  జింగిలాలో  జింగిలాలో  జింగిలాలో  
జింగిలాలో  జింగిలాలో  జింగిలాలో  జింగిలాలో
జింగిలాలో  జింగిలాలో  జింగిలాలో  జింగిలాలో
జింగిలాలో  జింగిలాలో  జింగిలాలో  జింగిలాలో

పొద్దుగాల  ముద్దు  జోల  పాడుకో  నాయనా  
మద్దినెల  హద్దు  లేక  ఆడుకో  నాయనా 
మాపిటలా  మంతనాలు  చేసుకో  నాయనా 
రతీరెలా  రంకెలేసి  రెచ్చిపో  నాయనా 

లాలన  నాజూకు  వాదన  
తనువే  తాంబూలమా 
సఖుడా  సౌందర్య  ప్రియుడా 
సుఖమే  సంగీతమా 

జింగిలాలో  జింగిలాలో  జింగిలాలో 
చిక్కినవే  చక్కిలాలో 
అబ్బాలాలో  ఉబ్బలాలో  జబ్బలలో 
చల్లూకోరా  చందనాలో 

నందమూరి  నాయక  అందమైన  కనుక  
ముందరుంది  చూసుకోరా  
బెంగుళూరు  బాలిక  చెంగు  చాటు  చేయక  
తాకనీవే  తనివి  తీరా 

పక్కనుంటే  పావురాయి  అల్లరి  అమ్మడు 
జివ్వుమంటే  జామకాయ  గిల్లుడే  గిల్లుడు 
అడ్డుకుంటే  ఆకురాయి  ఆగడే  పిల్లడు 
రెచ్చిపోతే  రాలుగాయి  డంపుడే  దంపుడు 

వీర  జగదేక  వీర 
కైపె  కైలాసమా  
సుమతి  సురలోక  మహతి  
ఊపే  వైభోగమా 

జింగిలాలో  జింగిలాలో  జింగిలాలో 
గుర్తిపట్టి  సిగ్గు  చెరో 
అబ్బాలాలో  ఉబ్బలాలో  జబ్బలలో 
జంటకొస్తే  జాతరెలో
 
నందమూరి  నాయక  అందమైన  కనుక  
ముందరుంది  చూసుకోరా  
బెంగుళూరు  బాలిక  చెంగు  చాటు  చేయక  
తాకనీవే  తనివి  తీరా 

ఉంగా  ఉంగరం  పెట్టేయన  
నీ  గుండె  మీద  వాలిపోనా 
బుల్లో  బొంగరం  తిప్పేయన 
నీ  బంగారు  బొడ్డుమీనా  

జింగిలాలో  జింగిలాలో  జింగిలాలో 
కొంగు  చార  వంగ  చేలో 
అబ్బాలాలో  ఉబ్బలాలో  జబ్బలలో 
జుర్రుకోరా  జున్నుపాలో
జింగిలాలో  జింగిలాలో  జింగిలాలో 
జింగిలాలో  జింగిలాలో 
జింగిలాలో  జింగిలాలో  జింగిలాలో 
జింగిలాలో  జింగిలాలో

English

Nandamoori Nayaka Andamina Kanuka 
Mundarundi Chusukora
Benguluru Balika Chengu Chatu Cheyaka
Taakaneeve Tanivi Teera

Nandamoori Nayaka Andamina Kanuka 
Mundarundi Chusukora
Benguluru Balika Chengu Chatu Cheyaka
Taakaneeve Tanivi Teera

Unga Ungaram Petteyana 
Nee Gunde Meeda Vaalipona
Bullo Bongaram Tippeyana
Nee Bangaru Boddumeena 

Jingilaalo Jingilaalo Jingilaalo
Kongu Chara Vanga Chelo
Abbalaalo Ubbalaalo Jabbalaalo
Jurrukora Junnupaalo

Nandamoori Nayaka Andamina Kanuka 
Mundarundi Chusukora
Benguluru Balika Chengu Chatu Cheyaka
Taakaneeve Tanivi Teera

Jingilaalo Jingilaalo Jingilaalo Jingilaalo
Jingilaalo Jingilaalo Jingilaalo Jingilaalo
Jingilaalo Jingilaalo Jingilaalo Jingilaalo
Jingilaalo Jingilaalo Jingilaalo Jingilaalo

Poddugaala Muddu Jola Paaduko Naayana 
Maddinela Haddu Leka Aaduko Naayana
Maapitela Manthanaalu Chesuko Naayana
Ratirela Rankelesi Rechipo Naayana

Lalana Naajuku Vadhana 
Tanuve Tamboolama
Sakhuda Soundarya Priyudaa
Sukhame Sngeethama

Jingilaalo Jingilaalo Jingilaalo
Chikkinaave Chakkilaalo
Abbalaalo Ubbalaalo Jabbalaalo
Challokora Chandanaalo

Nandamoori Nayaka Andamina Kanuka 
Mundarundi Chusukora
Benguluru Balika Chengu Chatu Cheyaka
Taakaneeve Tanivi Teera

Pakkanunte Paavurayi Allare Ammadu
Jivvumante Jamakay Gillude Gilludu
Addukunte Aakurayi Aagade Pilladu
Rechipothe Raalugaayi Dampude Dampudu

Veera Jagadeka Veera
Kaipe Kilasamaa 
Sumathi Suraloka Mahathi 
Voope Vaibhoghama

Jingilaalo Jingilaalo Jingilaalo
Gurthipatti Siggu Chero
Abbalaalo Ubbalaalo Jabbalaalo
Jantakosthe Jatharelo

Nandamoori Nayaka Andamina Kanuka 
Mundarundi Chusukora
Benguluru Balika Chengu Chatu Cheyaka
Taakaneeve Tanivi Teera

Unga Ungaram Petteyana 
Nee Gunde Meeda Vaalipona
Bullo Bongaram Tippeyana
Nee Bangaru Boddumeena 

Jingilaalo Jingilaalo Jingilaalo
Kongu Chara Vanga Chelo
Abbalaalo Ubbalaalo Jabbalaalo
Jurrukora Junnupaalo
Jingilaalo Jingilaalo Jingilaalo
Jingilaalo Jingilaalo
Jingilaalo Jingilaalo Jingilaalo
Jingilaalo Jingilaalo

Community

Like, share, and discuss

to start a discussion.