Back to Lyrics

Samara Simha Reddy

1999 · 3 songs

Telugu

అందాల  ఆడ  బొమ్మ  ఎంత  బాగుంది  ముద్దుగుమ్మ   
అట్టగా  చూడకమ్మా  కంది  పోతుంది  కన్నె  జన్మ  
పుచ్చేడా  కొనల్లోన  కన్ను  చిక్కుకుంది   
రక్షించు  నన్ను  చప్పున   
గుప్పిళ్ళు  దాటుతున్న  గుట్టు  గుప్పుమంది   
కవ్విస్తే  కట్టుతప్పాన   

అందాల  అడా  బొమ్మ  ఎంత  బాగుంది  ముద్దుగుమ్మ   
అట్టగా  చూడకమ్మా  కంది  పోతుంది  కన్నె  జన్మ  

చెప్పుకుంటే  తప్పులేదే  
ఉప్పుతిన్న  నీ  ఒంటియాతన  
తప్పుకుంటే  ఒప్పుకోదే  
నిప్పులాంటి  ఈ  కొంటె  వేదన 
  
నేనుంది  అందుకేగా  
ఏమైంది  ఇంతలోగా  
కానుంది  మంచిదే  ఇలాగ  
కాబ్బట్టి  కందిరీగ  
నీ  కాటు  అందుకోగా  
వీచింది  వన్నె  కన్నె  తీగ 
వందేళ్ల  సందిళ్ల  పందిళ్లు  వేయించన
  
అందాల  అడా  బొమ్మ  ఎంత  బాగుంది  ముద్దుగుమ్మ   
అట్టగా  చూడకమ్మా  కంది  పోతుంది  కన్నె  జన్మ  

సున్నితంగా  చూసుకుంటే  
సొమ్ములన్నీ  నీ  చేత  బెట్టానా   
నిబ్బరంగా  నమ్ముకుంటే  
కౌగిలింత  నే  మూతపెట్టానా  

నొప్పుల్ని  లెక్కపెట్టి  ఒక్కొక్క  ముద్దు  పెట్టి   
నీ  ప్రేమ  నారు  నాటి  పోవ   
ముద్దుల్లో  నానబెట్టి   
వళ్లంతా  పూతబట్టి  
నిలువెల్లా  మల్లెతోట  కావా 
గంధాలు  చిందేలా  అందాలు  పండించవా  

అందాల  అడా  బొమ్మ  ఎంత  బాగుంది  ముద్దుగుమ్మ   
అట్టగా  చూడకమ్మా  కంది  పోతుంది  కన్నె  జన్మ  
పుచ్చేడా  కొనల్లోన  కన్ను  చిక్కుకుంది   
రక్షించు  నన్ను  చప్పున   
గుప్పిళ్ళు  దాటుతున్న  గుట్టు  గుప్పుమంది   
కవ్విస్తే  కట్టుతప్పాన

అందాల  అడా  బొమ్మ  ఎంత  బాగుంది  ముద్దుగుమ్మ   
అట్టగా  చూడకమ్మా  కంది  పోతుంది  కన్నె  జన్మ

English

Andala Ada Bomma Entha Bagundi Muddhugumma 
Attaga Chudakamma Kandi Pothundhi Kanne Janma 
Pucheda Konallona Kannu Chikkukundhi 
Rakshinchu Nannu Chappuna 
Guppillu Datuthunna Guttu Guppumandhi 
Kavvisthe Kattuthappana 

Andala Ada Bomma Entha Bagundi Muddhugumma 
Attaga Chudakamma Kandi Pothundhi Kanne Janma

Cheppukunte Thappuledhe 
Upputhinna Nee Ontiyathana 
Thappukunte Oppukode 
Nippulanti Ee Konte Vedana 

Nenundhi Andukega 
Yemaindhi Inthaloga 
Kanundhi Manchide Ilaga 
Kabbatti Kandireega 
Nee Kaatu Andukoga 
Vechindhi Vanne Kanne Theega
Vandella Sandilla Pandillu Veyinchana 

Andala Ada Bomma Entha Bagundi Muddhugumma 
Attaga Chudakamma Kandi Pothundhi Kanne Janma

Sunnithanga Chusukunte 
Sommulanni Nee Chetha Bettanaa 
Nibbaranga Nammukunte 
Kougilintha Ne Moothapettanaa 

Koppulni Lekkapetti Okkokka Mudhu Petti 
Nee Prema Naaru Naati Pova 
Muddhullo Nanabatti 
Vallantha Poothabatti 
Niluvella Mallethota Kaava
Gandhalu Chindela Andalu Pandinchava
 
Andala Ada Bomma Entha Bagundi Muddhugumma 
Attaga Chudakamma Kandi Pothundhi Kanne Janma 
Pucheda Konallona Kannu Chikkukundhi 
Rakshinchu Nannu Chappuna 
Guppillu Datuthunna Guttu Guppumandhi 
Kavvisthe Kattuthappana

Andala Ada Bomma Entha Bagundi Muddhugumma 
Attaga Chudakamma Kandi Pothundhi Kanne Janma

Community

Like, share, and discuss

to start a discussion.