Back to Lyrics
Sakhi

Sakhi

2000 · 7 songs

Telugu

ఏడే  ఎడేడే  వయ్యారి  వరుడు  ఏడే  వాడేడే  నీ  తిమ్మిరొచ్చే  ఘనుడు
ఏడే  ఎడేడే  వయ్యారి  వరుడు  ఏడే  వాడేడే  నీ  తిమ్మిరొచ్చే  ఘనుడు
సెంద్రుడున్న  ఎన్నలింట  ఇంద్రుడొచ్చే  బంతులేస్తే
లాగి  బంతి  మల్లి  తన్నన  వరుడేనా  ఔనా
చంద్నాలా  బొట్టందాలు  సరదా  సరదా  నడకాందాలు
పట్టు  పంచెకట్టే  వరుడేనా  ఔనా
ఏడే  ఎడేడే  వయ్యారి  వరుడు  ఏడే  వాడేడే  నీ  తిమ్మిరొచ్చే  ఘనుడు
ఏడే  ఎడేడే  వయ్యారి  వరుడు  ఏడే  వాడేడే  నీ  తిమ్మిరొచ్చే  ఘనుడు

తలకుతార  వేన్నల  పాలేరై  పారంగా
సంజ  కన్ను  మైకాలేలింక
ఆ  ఆఆ  ఆ  ఆ  ఆఆ
ముద్దుగుమ్మ  ఇక్కడ  లేదండోయ  చూడండోయ
ముద్దుపోడుపులెట్ట  చెప్పండోయ
ముస్సలోల్లె  చెప్పి  వెల్లండోయి  చెప్పి  వెల్లండోయి  
ఎలాగో  ఎలాగో  ఎలాగో
కన్నెపిల్ల  ఎంతో  జానమ్మ
ఇక  చాలమ్మ  పడకటింట  పాటాలేలమ్మ

ఏడే  ఎడేడే  వయ్యారి  వరుడు  ఏడే  వాడేడే  నీ  తిమ్మిరొచ్చే  ఘనుడు
సెంద్రుడున్న  ఎన్నలింట  ఇంద్రుడొచ్చే  బంతులేస్తే
లాగి  బంతి  మల్లి  తన్నన  వరుడేనా  ఔనా
మల్లు  పంచ  కట్టుకొచ్చి  జాతి  విప్ప  కొమ్ము  పట్టి  మల్లి  రమ్మన్నా  నీ  మొగుడతడే  అవునా

కమ్మగా  చిరకాలం  వర్ధిల్లు
కల్యాణం  కల్యాణం  పూతిగట్టు  కల్యాణం
కల్యాణం  కల్యాణం  పూన్నాగట్టు  కల్యాణం
కల్యాణం  కల్యాణం  పులకింతక్క  కల్యాణం
కల్యాణం  కల్యాణం  పులకింత  కల్యాణం  పులకింత  కల్యాణం

పసిడి  తాళి  భామకెందుకు  ఎందుకు  మూడుముళ్ళ  ముచ్చట్లేందుకు
ఆ  ఆఆ  ఆ
తొలిమాటేసే  హక్కు  ముడికి
తొలిమాటేసే  హక్కు  ముడికి
అరెరే  అనుబందాలే  రెండో  ముడికి
ఊరోలిడిగే  మూడో  ముడికి
మురిసే  మనసే  మెరిసే  ముడులే
పసిడి  తాళి  భామకెందుకు  ఎందుకు  మూడుముళ్ళ  ముచ్చట్లేందుకు

ఏడే  ఎడేడే  వయ్యారి  వరుడు  ఏడే  వాడేడే  నీ  తిమ్మిరొచ్చే  ఘనుడు
ఏడే  ఎడేడే  వయ్యారి  వరుడు  ఏడే  వాడేడే  నీ  తిమ్మిరొచ్చే  ఘనుడు

English

Yede Yedede Vayyari Varudu
Yede Vaded Nee Timmirocche Ghanudu
Yede Yedede Vayyari Varudu
Yede Vaded Nee Timmirocche Ghanudu
Chandrudunna Vennelinta Indrudochi Bantuleste
Lagi Banthi Mallee Thanne Marudenaa Avunaa
Chandanala Bottandaalu Sarada Sarada Nadakandalu
Pattu Panche Katte Varudena Avunaa

Yede Yedede Vayyari Varudu
Yede Vaded Nee Timmirocche Ghanudu
Yede Yedede Vayyari Varudu
Yede Vaded Nee Timmirocche Ghanudu

Taluku Tara Vennela Palenoi Parangaa
Sanje Kannu Maikalelantaa
Muddu Gumma Ikkada Ledandoi Choodondai
Muddu Podupu Itaa Cheppandoi
Mussallolle Cheppi Vellandoi
Cheppi Vellandoi Elago Elago Elago
Kanne Pilla Ento Janamma Ika Chalammaa
Padakatinta Patalelammaa

Yede Yedede Vayyari Varudu
Yede Vaded Nee Timmirocche Ghanudu
Yede Yedede Vayyari Varudu
Yede Vaded Nee Timmirocche Ghanudu
Chandrudunna Vennelinta Indrudochi Bantuleste
Lagi Banthi Mallee Thanne Marudenaa Avunaa
Chandanala Bottandaalu Sarada Sarada Nadakandalu
Pattu Panche Katte Varudena Avunaa

Kannaa Chirakaalam Vardhillu
Kalyanam Kalyanam Pooteegakka Kalyanam
Kalyanam Kalyanam Punnagakka Kalyanam
Kalyanam Kalyanam Pulakintakka Kalyanam
Kalyanam Kalyanam Poola Teege Kalyanam Poola Teege Kalyanam

Pasidi Tali Bhamakenduku Enduku Mudu Mulla Muchatlenduku
Tolimatese Hakku Mudiki Tolimatese Hakku Mudiki
Are Anubhandale Rendo Mudiki Voorolladige Moodo Mudiki
Murise Manase Merise Mudulee
Pasidi Tali Bhamakenduku Enduku Mudu Mulla Muchatlenduku

Yede Yedede Vayyari Varudu
Yede Vaded Nee Timmirocche Ghanudu
Yede Yedede Vayyari Varudu
Yede Vaded Nee Timmirocche Ghanudu

Community

Like, share, and discuss

to start a discussion.