Back to Lyrics
Sakhi

Sakhi

2000 · 7 songs

Telugu

ప్రేమలే  నేరమా  ప్రియా  ప్రియా
వలపు  విరహమా  ఓ  నా  ప్రియా
మనసు  మమత  ఆకాశమా
ఒక  తారై  మెరిసిన  నీవెక్కడో

కలలై  పోయెను  నా  ప్రేమలూ  అలలై  పొంగెను  నా  కన్నులూ
కలలై  పోయెను  నా  ప్రేమలూ  అలలై  పొంగెను  నా  కన్నులూ
మదికి  అతిధిగా  రానేలనో  సెలవైనా  అడగక  పోనేలనో  
ఎదురు  చూపుకు  నిదరేదీ  ఊగేను  ఉసురే  కన్నీరై
మనసు  అడిగిన  మనిషిక్కడో  నా  పిలుపే  అందని  దూరలలో  ఓ

కలలై  పోయెను  నా  ప్రేమలూ    అలలై  పొంగెను  నా  కన్నులూ

అనురాగానికి  స్వరమేది  సాగరఘోషకు  పెదవేది
అనురాగానికి  స్వరమేది  సాగరఘోషకు  పెదవేది
ఎవరికివారే  ఎదురుపడి  ఎదలు  రగులు  ఎడబాటులలో
చివరికి  దారే  మెలికపడి  నిను  చేరగ  నేనీ  శిలనైతిని
ఎండమావిలో  నావను  నేనై  నిట్టూర్పే  నా  తెరచాపలే

కలలై  పోయేను  నా  ప్రెమలు  అలలై  పొంగెను  నా  కన్నులు

వెన్నెల  మండిన  వేదనలో  కలువ  పువ్వుల  కలతపడి
చేసిన  బాసలు  కలలైపోతే  బతుకే  మాయగ  మిగులుననీ
నీకై  వెతిక  కౌగిలిని  నీడగా  మారిన  వలపులతో
అలసి  ఉన్నాను  ఆశలతో  నను  ఓదార్చే  నీ  పిలుపెన్నడో

కలలై  పోయెను  నా  ప్రేమలూ  అలలై  పొంగెను  నా  కన్నులూ
కలలై  పోయెను  నా  ప్రేమలూ  అలలై  పొంగెను  నా  కన్నులూ

English

Premale nerama priya priya
Valapu virahama O na priya
Manasu mamata akasama
Oka tarai merisina nivekkado

Kalalai poyenu na premalu alalai pongenu na kannulu
Kalalai poyenu na premalu alalai pongenu na kannulu
Madiki atidhiga ranelano selavaina adagaka ponelano
Eduru chupuku nidaredi ugenu usure kannirai
Manasu adigina manishikkado na pilupe amdani duralalo O

Kalalai poyenu na premalu alalai pomgenu na kannulu

Anuraganiki svaramedi sagaragoshaku pedavedi
Anuraganiki svaramedi sagaragoshaku pedavedi
Evarikivare edurupadi edalu ragulu edabatulalo
Chivariki dare melikapadi ninu ceraga neni Silanaitini
Emdamavilo navanu nenai nitturpe na terachapale
Kalalai poyenu na premalu alalai pomgenu na kannulu

Vennela mamdina vedanalo kaluva puvvula kalatapadi
Chesina basalu kalalaipote batuke mayaga migulunani
Nikai vetika kaugilini nidaga marina valapulato
Alasi unnanu asalato nanu odarche ni pilupennado

Kalalai poyenu na premalu alalai pongenu na kannulu
Kalalai poyenu na premalu alalai pongenu na kannulu

Community

Like, share, and discuss

to start a discussion.