Back to Lyrics
Sakhi

Sakhi

2000 · 7 songs

Telugu

అలై  పొంగెరా  కన్నా
మానసమలై  పొంగెరా
ఆనంద  మోహన  వేణుగానమున
ఆలాపనే  కన్నా
మానసమలై  పొంగెరా
నీ  నవరస  మోహన  వేణుగానమది
అలై  పొంగెరా  కన్నా  ఆ  ఆ  ఆ

నిలబడి  వింటూనే  చిత్తరువైనాను
నిలబడి  వింటూనే  చిత్తరువైనాను

కాలమాగినది  రా  దొర
ప్రాయమున  యమున  మురళీధర
యవ్వనమలై  పొంగెరా  కన్నా  ఆ

కనుల  వెన్నెల  పట్టపగల్  పాల్చిలుకగా
కలువ  రేకుల  మంచు  ముత్యాలు  వెలిగే
కన్నె  మోమున  కనుబొమ్మలటు  పొంగె
కాదిలి  వేణుగానం  కానడ  పలికే    
కాదిలి  వేణుగానం  కానడ  పలికే  

కన్నె  వయసు  కళలొలికే  వేళలో
కన్నె  సొగసు  ఒక  విధమై  ఒరిగెలే

అనంతమనాది  వసంత  పదాల
సరాగసరాల  స్వరానివా
నిశాంత  మహీజ  శకుంతమరంద
మెడారి  గళాన  వర్షించవా

ఒక  సుగంధ  వనాన  సుఖాల  క్షణాన
వరించి  కౌగిళ్ళు  బిగించవా
సుగంధ  వనాన  సుఖాల  క్షణాన
వరించి  కౌగిళ్ళు  బిగించవా

కడలికి  అలలకు  కధకళి  కళలిడు
శశికిరణమువలె  చలించవా
చిగురు  సొగసులను  తలిరుటాకులకు
రవికిరణాలే  రచించవా

కవిత  మదిని  రగిలే  ఆవేదనో
ఇతర  భామలకు  లేని  వేదనో  
కవిత  మదిని  రగిలే  ఆవేదనో
ఇతర  భామలకు  లేని  వేదనో

ఇది  తగులో  ఎద  తగవో
ఇది  ధర్మం  ఔనో  
ఇది  తగులో  ఎద  తగవో
ఇది  ధర్మం  ఔనో

కొసరి  ఊదు  వేణువున
వలపులే  చిలుకు
మధుర  గాయమిది  గేయము  పలుకగా

అలై  పొంగెరా  కన్నా
మానసమలై  పొంగెరా
నీ  ఆనంద  మోహన  వేణుగానమున
ఆలాపనే  కన్నా  కన్నా  ఆ  ఆ  ఆ

English

Alai pongera kanna
Manasamalai pongera
Anamda mohana venuganamuna
Alapane kanna
Manasamalai pongera
Ni navarasa mohana venuganamadi
Alai pongera kanna A A A

Nilabadi vintune chittaruvainanu 
Nilabadi vintune chittaruvainanu
    
Kalamaginadi ra dora
Prayamuna yamuna muralidhara
Yavvanamalai pongera kanna A

Kanula vennela pattapagal palchilukaga
Kaluva rekula manchu mutyalu velige
Kanne momuna kanubommalatu ponge
Kadili venuganam kanada palike  
Kadili venuganam kanada palike  

Kanne vayasu kalalolike velalo
Kanne sogasu oka vidhamai origele

Anamtamanadi vasanta padala
Saragasarala svaraniva
Nisanta mahija sakuntamaranda
Medari galana varshinchava

Oka sugandha vanana sukala kshanana
Varinchi kaugillu biginchava
Sugamdha vanana sukala kshanana
Varinchi kaugillu biginchava

Kadaliki alalaku kadhakali kalalidu
Sasikirananuvale chalinchava
Ciguru sogasulanu talirutakulaku
Ravikiranale rachinchava

Kavita madini ragile avedano
Itara bamalaku leni vedano 
Itara bamalaku leni vedano

Idi tagulo eda tagavo
Idi dharmam auno 
Idi dharmam auno

Kosari Udu venuvuna
Valapule chiluku
Madhura gayamidi geyamu palukaga
Alai pongera kanna
Manasamalai pongera
Ni anamda mohana venuganamuna
Alapane kanna kanna A A a

Community

Like, share, and discuss

to start a discussion.