Back to Lyrics
Saahasam

Saahasam

2013 · 3 songs

Singer

Telugu

ఓఓఓ  కను  పాపా 
కలగనవే  కలగనవే  హాయిగా           
ఈ  కలలన్ని  నిజమవునే         
నిజమవునే  మెల్లగా        
ఏం  బయపడకె  ఎపుడైనా         
ఏచోట  మనసుంటే  తోడుగా      
ఊఊ  కాను  పాపా 
కలగనవే  కలగనవే  హాయిగా           
హే  హే  యయియే  యయియే  ఏ  ఏ  ఏ  ఏ 

నువ్వు  చూసే  ప్రతి  వెలుగు 
నువ్వు  విసిరే  నీ  నవ్వే 
నీ  కెదురయ్యే  ప్రతి  ముసురు 
నువ్వు  తెలిపే  నీ  ఆలకె 
అటువైపు  ఇటువైపు 
మెరిసెనే  రంగయైన 
అవి  నీలో  ఊహలే 
యయియే  యయియే  ఏ   ఏ  యయియే  యయియే  

నీ  కనుసైగే  తొలి  అడుగే 
చెలిమి  అనే  పయనంలో 
నీ  కొనచూపే  తొలి  పలుకై 
వినబడునే  మౌనంలో 
చనువైనా  చోరవైనా        
అనుమతికై  నీ  ముందు  నిలబడనా  జాలిగా       
యయియే  యయియే  ఏ  ఏ  యయియే  యయియే

English

Ooo kanu paapaa
kalaganave kalaganave haayiga          
yeee kalalanni nijamavune        
nijamavune mellaga      
yem bayapadake epudaina        
yechotha manasunte thoduga    
Oooo Kanu Paapaa
kalaganave kalaganave haayiga          
hey hey yayiye yayiye ye ye ye ye 

Nuvu chuse prathi velugu
nuvu visire nee navve
nee kedurayye prathi musuru
nuvu telipe ne alake
atuvaipu ituvaipu
merisene rangayina
avi neelo uhale
yayiye yayiye ye ye yayiye yayiye 
 
Nee Kanusaige tholi aduge
chemlimi ane payanam lo
neee konachupe tholi palukai
vinabadune mounamlo
chanuvaina choravina       
anumathikai nee mundu nilabadana jaligaaa      
yayiye yayiye ye ye yayiye yayiye

Community

Like, share, and discuss

to start a discussion.