Back to Lyrics
Saahasam

Saahasam

2013 · 3 songs

Telugu

నేనునేనుగా  నేనే  లేనుగా  ఏమిటో       
నువ్వు  నువ్వుగ  తోచలేదుగా  ఎందుకో       
ఎలా  మారాను  ఇలా       
ఎలా  మారవు  అలా      
కలేమి  కాదుగా      
మరేమయ్యిందిలా      
నిజం  తెలిసే  క్షణం  కోసం       
నీరిక్షిస్తా  ప్రతి  నిమిషం    
నేనునేనుగా  నేనే  లేనుగా  ఏమిటో      
నువ్వు  నువ్వుగ  తోచలేదుగా  ఎందుకో 
 
నాకు  కొత్తే  కదా  ఇట్లాంటివి  అన్ని  మరి       
తెలిసిన  పెద్దగా  మనసుపడే  అల్లరి        
ఓసారి  నీ  వైపు  తోసింది  ఆశ  ఆశగా 
ఓసారి  వద్దంటూ  లాగింది  ఈర్శగా  ఈర్శగా    
ఎటు  వెళ్లిన  ఎటు  వెళ్లిన       
నువ్వు  చేరుకున్న  తీరం  ఏమిటి       
నేనే  తెలియలేదా  నిజంగా  నేనే  తెలియలేదా           
నేనునేనుగా  నేనే  లేనుగా  ఏమిటో       
నువ్వు  నువ్వుగ  తోచలేదుగా  ఎందుకో 
 
బయటికొస్తున్నది  పొరపాటుగా  కోరిక      
పెదవి  కిస్తున్నది  బరువైనవేవో  ఇక    
ఇరవయ్యిలో  ఉంది  లే  ఈడు  ఇరువైపులా  హాయిగా       
పరువాలతో  పైకి  రాలేదు  పరువు  అన్న  పదమే  ఇక       
దరిదాపుగా  దరిదాపుగా  స్వర్గాన్ని  తాకుతోంది  శ్వాసల       
జ్వాలా  అమాంతంగా  వరాలే  జల్లే  ప్రమాదంగా      
నేనునేనుగా  నేనే  లేనుగా  ఏమిటో       
నువ్వు  నువ్వుగ  తోచలేదుగా  ఎందుకో

English

Nenunenugaa nene lenuga emito     
nuvvu nuvvu ga thochaleduga enduko     
ela maranu ila     
ela maravu ala     
kalemi kaduga     
maremayyindila     
nijam telise kshanam kosam     
neerikshistha prathi nimisham  
Nenuneenuga nene lenuga emito     
nuvvu nuvvu ga thochaleduga enduko   
   
Naku kothe kada itlantivi anni mari     
telisina peddaga mansapade allari     
osari nee vaipu tosindi aasha aashaga
osari vaddantu laagindi eershaga eershaga   
etu vellina etu vellina     
nuvu cherukunna teeram emiti     
nene theliyaleda nijamga neene teliyaleda         
Nenuneenuga nene lenuga emito     
nuvvu nuvvu ga thochaleduga enduko  
 
Bayatikosthunnadi porapatuga korika     
pedavi kisthunnadi baruvainavevo ika   
eravayyilo undi le eedu iruvaipula hayiga     
paruvalalo paiki raledu paruvu anna padame ika     
daridapuga daridapuga swarganni thakuthondi swasala     
jwala amanthamga varale jalle pramadamga     
Nenuneenuga nene lenuga emito     
nuvvu nuvvu ga thochaleduga enduko

Community

Like, share, and discuss

to start a discussion.