Back to Lyrics
Saahasam

Saahasam

2013 · 3 songs

Telugu

పెట్టి  ఉంది  తాళం  ఎక్కడుంది 
పెట్టె  నిండా  చాల  సొత్తు  ఉంది   
డోలా  డోలా  డం  డం  డోలా 
రారా  నీతో  మాటడాలా   
డోలా  డోలా  డం  డం  డోలా 
అదృష్టం  తో  అటాడాల   
రా  అంటే  రగడాలా  తీగ  లాగుతా 
పో  అంటే  పొగలోంచి  నిప్పుని  బయట  పెడ్తా 
నిప్పు  ఉంది  లంక  ఎక్కడుంది 
చప్పుడు  ఉంది  ఢంకా  ఎక్కడుంది 

కుంభకోణం  నిన్ను  రమ్మన్నానోయ్   
ఒఒఒఒఒ 
కొత్తకోణం  చూపమన్నాదోయ్ 
ఓఓఓఓఓఓయ్య్య్ 
నీ  పని  అయితే  రాత్రికి  రాత్రే  రాజయోగమోయ్ 
కాకపోతే  చీకటిలోనే  నువ్వో  బాగామోయ్ 
అర్ధమయితే  ఆలస్యాన్ని  అపి  అడుగు  లే  ర  ర  ర 
ఆఆ  ఆఆఆ  ఆఆఆ  ఆఆ  ఆ 
లే  పడితే  వదిలేదులేదు  దేనిని 
నే దిగితే  అది  ఎంత  లోతని  అడిగావోణ్ణి   
దమ్ము  ఉంది  దరి  ఎక్కడుంది 
సత్తా  ఉంది  స్వారీ  ఎక్కడుంది 

పక్కకొచ్చి  పందెం  వేస్తావా 
నీ  రొక్కం  అంత  పిండుకుంటావా 
వేచివుంది  నీ  కోసం  అందాల  పాచిక 
జూదం  అడి  ఎం  కావాలో  తీసుకో  ఇక 
పోగొట్టెయ్న  రాబట్టేలా  ఎత్తులు  వేసుకొరా  ర  ర 
డోలా  డోలా  డం   డం  డోలా 
సౌఖ్యం  లోన  అల్లాడల 
డోలా  డోలా  డం  డం  డోలా 
స్వర్గం  లోన  తరడాలా 
నా  గురికే  తగలాలి  పాలపుంతలు 
నా  దారికే  రావాలి  అమృత  సాగరాలు 

పెట్టి  ఉంది  తాళం  ఎక్కడుంది 
పెట్టె  నిండా  చాల  సొత్తు  ఉంది  
డోలా  డోలా  డం  డం  డోలా 
రారా  నీతో  మాటాడాల 
డోలా  డోలా  డం  డం  డోలా 
అదృష్టంతో  అటాడాల

English

Petti undi Thalam ekkadundi
pette ninda chala sottu undi 
dola dola dum dum dola
rara neeto matadala
dola dola dum dum dola
adrustam to atadala
raa ante ragadaala theega lagutha
po ante pogalonchi nippuni bayata pedtha
nippu undi lanka ekkadundi
chappudu undi damka ekkadundi

Kumbakonam ninnu rammannanoy 
ooooo
kothakonam chupamannadoy
oooyyy
ne pani ayithe ratriki ratre rajayogamoy
kakapothe cheekatilona nuvvo bagamoy
ardamayithe alasyanni api adugu le ra ra ra
aaaa aaaaa aaaaa aaaa a
le padithe vadileduledu denini
ne digithe adi enta lothani adganonni
dammu undi dari ekkadundi
satta undi swari ekkadundi

Pakkakochi pandem vesthava
nee rokkam antha pindukuntava
vechiundi ne kosam andala pachika
judam adi em kavalo teesuko ika
pogotteyna rabattela ettulu vesukora ra ra
dola dola dum dum dola
sowkyam lona alladala
dola dola dum dum dola
swargam lona tharadala
na gurike thagalali palapunthalu
na darike ravali amrutha sagaralu

Petti undi Thalam ekkadundi
pette ninda chala sottu undi 
dola dola dum dum dola
rara neeto matadala
dola dola dum dum dola
Adrustam to atadala

Community

Like, share, and discuss

to start a discussion.