Back to Lyrics
RX 100

RX 100

2018 · 7 songs

Telugu

నిప్పై  రగిలే  హృదయమే  
పొగరుతో  మరిగే  రాగతమే  
గుచ్ఛే  గతమై  గొంతులో  గరళమే 

నిప్పై  రగిలే  హృదయమే  
పొగరుతో  మరిగే  రాగతమే  
గుచ్ఛే  గతమై  గొంతులో  గరళమే...
చాన్నాళ్లుగా  నా  గుండెలో  సెగ  
చల్లారాక  చల్  రేగుతుందిగా  
చచ్చేలోగా  సాధించు  కొనగా  
ఊరికే  పరుగై  తారామదా  ఏయ్… 

చెప్పలేని  వెఱ్ఱికోపమ్  వేగమవ్వగా  
రయ్యిమంటూ  రంకెలేస్తూ  దూసుకెళ్ళగా  
మెరెదురైనోడికి  బెదురైనదిగా  
హోరెత్థు  యమఃగా  
రాస్తా  నిత్థురు  సిరనై  
యాదకోసే  చేదు  కథానాయి  
చితి  ఒడి  చేరేలోగా 
కొత్థ  చరితారా 

గుర్తుకొచ్చచే  జ్ఞాపకాలు  గుండుసూదిలా  
పట్టి  పట్టి  గుండెలోన  గుచ్ఛుతుండగా  
అది  నిదురే  మరిచిన  కనులయ్యేనుగా  
ఎర్రని  సింధూరంలా  చేస్తా  విరహ  యజ్ఞం  
కాత్రి  దూస్తా  వలపు  యుద్ధమై  
కథ  నడిపిస్తా  బలై  కడవరకిలా

English

Nippai Ragile Hrudhayame 
Pogarutho Marige Ragathame 
Guchche Gathamai Gonthulo Garalame

Nippai Ragile Hrudhayame 
Pogarutho Marige Ragathame 
Guchche Gathamai Gonthulo Garalame...
Chaannalluga Naa Gundelo Sega 
Challaraka Chal Reguthundiga 
Chacheloga Sadhinchu Konaga 
Oorike Parugai Tharamadaa Ey…. 

Cheppaleni Verrikopam Vegamavvagaa 
Rayyimantu Rankelesthu Doosukellaga 
Maredhurainodiki Bedhurainadigaa 
Horeththu Yamahagaa 
Raasthaa Neththuru Siranai 
Yadakose Chedu Kathanai 
Chithi Odi Chereloga
Koththa Charitharaa

Gurtukochche Jnapakalu Gundusoodilaa 
Patti Patti Gundelona Guchchuthundagaa 
Aa Nidure Marichina Kanulayyenugaa 
Errani Sindhuramlaa Chesthaa Viraha Yagnam 
Kathhi Doosthaa Valapu Yuddhamai 
Katha Nadipisthaa Balai Kadavarakilaa

Community

Like, share, and discuss

to start a discussion.