Back to Lyrics
RX 100

RX 100

2018 · 7 songs

Telugu

ఈ  ఎవరి  ఎవరి  మనసుని  పట్టి  దారం  కట్టి  
ఎగరేశారు  గాలిపటంలా  
ఈ  ఎవరి  ఎవరి  అడుగుని  పట్టి  చక్రం  కట్టి  
నడిపించారు  పూలరథంలా  
ఎవరెవరో  కాదది  
నీలోపల  దాక్కుని  ఉండే  
టక్కరి  నేనేగా  
యెక్కడని  చూస్తావే  
నీ  పక్కనే  ఉన్నానుగా  
అరేయ్  ఈ  మాటే  మరోసారి  చెప్పేయ్  అమృతంలా  
వింతలే  వందల  సార్లైనా  ఈ  పాత  
వస్తాలే  లక్షల  మైళ్లయినా  నీ  వెంట  
హే.. తాకే  తాకే  తార 
తాకే  తాకే  తార  తాకే  తాకే  తార 

విన్నావా  మైన  గుండెల్లోనా  
హైనా  రాగాలెన్నో  
ఎగిరే  ట్యూనా  చేపల్లోన  
సోనా  మెరుపులు  ఎన్నో  
నీలో  రెజినా  వేగం 
కల  చెరిపే  గాలుల  రాగం  
అలజడితో  గువ్వల  గొడవే  నే  మరిచేసా 

చూసావా  మబ్బుల  వల్లే  రుద్దే 
మెరుపులా  సబ్బులు  ఎన్నో  
ఎర్రని  సూర్యుని  తిలకం  దిద్దే  
సాయంకాలం  కన్ను  
ఏమైనా... ఇంతందం  చెక్కిందెవరో  
చెబుతారా  తమరు  
ఎవరెవరో  కాదది  
నీలోపల  తన్నుకు  వచ్ఛే  
సంతోషం  ఉలిగా  
చక్కగా  చెక్కేందుకు  
నేచ్ఛేలిగా  నేనున్నానుగా  
అరేయ్  ఈ  మాటే  మరోసారి  చెప్పేయ్  అమృతంలా  
వింతలే  వందల  సార్లైనా  ఈ  పాత  
వస్తాలే  లక్షల  మైళ్లయినా  నీ  వెంట  
హే .. తాకే  తాకే  తార 
తాకే  తాకే  తార  తాకే  తాకే  తార 

సెలయేరుకు  పల్లం  వైపే  మల్లె  
నడకలు  నేర్పిందెవరు  
నెలకు  పాచ్చ్చని  రంగేయ్  అద్ది  
స్వాచ్చ్చట  పంచిందెవరు  
ఎందుకు  మంకా  గొడవ    
నీ  మాటైనా  నువ్వు  వినవా   
నా  తియ్యని  పెదవే  తినవా  
ఓ  అరనిమిషం  

ఈ  ప్రేమకు  పేరే  పెట్టిందెవరు 
ప్రాయం  పంచిందెవరు  
వలపుకి  తలుపు  తీసిందెవరు 
తొలి  ముద్దిచించిందెవరు 
ఏమైనా... నాలో  ఈ   హైరానా  
తగ్గించేదెవరు 
ఎవరెవరో  కాదది  
నీలోపల  హద్దులు  దాటినా  
అల్లరిని  త్వరగా  
దారిలో  పెట్టేందుకు  
తోడల్లే  నెన్నున్నానుగా  
అరేయ్  ఈ  మాటే  మరోసారి  చెప్పేయ్  అమృతంలా  
వింతలే  వందల  సార్లైనా  ఈ  పాత  
వస్తాలే  లక్షల  మైళ్లయినా  నీ  వెంట  
హే.. తాకే  తాకే  తార 
తాకే  తాకే  తార  తాకే  తాకే  తార

English

Ee Evare Evare Manasuni Patti Daaram Katti 
Egaresaare Gaalipatamla 
Ee Evare Evare Aduguni Patti Chakram Katti 
Nadipinchaare Poolaradhamlaa 
Evarevaro Kaadadi 
Neelopala Daakkuni Unde 
Takkari Nenegaaa 
Yekkadani Choosthave 
Nee Pakkane Unnanugaa 
Arey Ee Mate Marosaari Cheppey Amruthamlaa 
Vintale Vandala Saarlainaa Ee Paata 
Vasthaale Lakshala Maillainaa Nee Venta 
Hey.. Thaak Thaak Tara
Thaak Thaak Tara Thaak Thaak Tara

Vinnavaa Maina Gundellona 
Hainaa Raagaalenno 
Egire Tunaa Chepallona 
Sonaa Merupulu Enno 
Neelo Regina Vegam
Kala Cheripe Gaalula Raagam 
Alajadilo Guvvala Godave Ne Marichesaa

Choosava Mabbula Olle Rudde
Merupula Sabbulu Enno 
Errani Suryuni Thilakam Didde 
Saayamkaalam Kannu 
Emaina... Inthandam Chekkindevaro 
Chebuthara Thamaru 
Evarevaro Kaadadi 
Neelopala Thannuku Vachche 
Santhosham Uligaaa 
Chakkaga Chekkenduku 
Nechcheligaa Nenunnanugaa 
Arey Ee Mate Marosaari Cheppey Amruthamlaa 
Vintale Vandala Saarlainaa Ee Paata 
Vasthaale Lakshala Maillainaa Nee Venta 
Hey.. Thaak Thaak Tara
Thaak Thaak Tara Thaak Thaak Tara

Selayeruku Pallam Vaipe Malle 
Nadakalu Nerpindevaru 
Nelaku Pachchani Rangey Addi 
Swachchata Panchindevaru 
Enduku Mankaa Godava 
Nee Matainaa Nuvu Vinavaa 
Naa Thiyyani Pedave Thinavaa 
O Aranimisham 

Ee Premaku Pere Pettindevaru
Prayam Panchindevaru 
Valapuki Thalupe Teesindevaru
Tholi Muddichchindevaru
Emainaa... Naalo Ee Hairaanaa 
Thagginchedevaru
Evarevaro Kadhadi 
Neelopala Haddulu Daatina 
Allarine Twaragaa 
Daarilo Pettenduku 
Thodalle Nennunnanugaa 
Arey Ee Mate Marosaari Cheppey Amruthamlaa 
Vintale Vandala Saarlainaa Ee Paata 
Vasthaale Lakshala Maillainaa Nee Venta 
Hey.. Thaak Thaak Tara
Thaak Thaak Tara Thaak Thaak Tara

Community

Like, share, and discuss

to start a discussion.