Back to Lyrics
RX 100

RX 100

2018 · 7 songs

Singer

Telugu

పేరెయ్  పరువాల  జాజిమల్లి 
ఒరేయ్  వయ్యారాలపల్లి 
వయసెయ్  పదహారు  చూస్కో  గిల్లి 
కాదంటే  కాస్కో 
చూపిస్త  ఇయ్యాలే 
అయితే  ఆడలే 
తాడోపేడో  తేలాలి 
మోతె  మొగల్ 
సత్థ  ఎంతో  చెప్పాలంటే 
డా  బేరక్కుండా  దినాకుడినదా 
దరువు  మోగించాలంటే  మల్లి  మల్లి  డా 
దారికి  మారిందా  దమ్ముంటే  డా 
దినాకుడిన  సరదాలెన్నో  కావాలంటే  

సోకె  గీరెక్కే  కారాకిళ్ళీ 
కైపెయ్  లెక్కుంది  తాకితే 
దూకీ  కురాళ్ళ  కాకచూసి 
ఊపొచ్చిందంటే  ఊగుది  ఉయ్యాలే 
ఒళ్ళో  వలలో  వాళ్లే  మరచి  పోవాలే 
స్వర్గం  చూడాలే 
అంటూ  అత్తా  చుతావేంటి 
డా  దినాకుడినదా 
దరువు  మోగించాలంటే  మల్లి  మల్లి  డా 
దారికి  మారిందా  దమ్ముంటే  డా 
దినాకుడిన  సరదాలెన్నో  కావాలంటే 

వయ్యారి  జూమ్  జూమ్  తార 
తయారై  ఊరువాడా 
సిద్ధంగా  ఉన్నంపిల్ల 
సయ్యాటకిరా 
తళుక్కుమన్న  నోటేయ్ 
చురుగ్గా  విసిరేవాడే 
కొరుక్కుతాడు  తీపి 
నా  ఈ  చెరకుగడ 
చెల్లించే  కట్నాలన్నీ 
తెల్లారే  తెచ్చిత్థం 
నమ్మలే  మనిషన్నాకా 
మేము  మంచోళ్ళమ్ 
ఇల్లాంటి  మాటలన్నీ 
చెప్పకురా  చిల్లరోడా 
సొమ్ముంటే  మాటలాడు 
లేకపోతే  పక్కకిపోరా

English

Perey Paruvala Jaajimalli
Oorey Vayyaralapalli
Vayasey Padaharu Choosko Gilli
Kadante Kaasko
Choopistha Iyyale
Aate Aadale
Thaadopedo Thelaale
Mothe Mogale
Saththa Entho Cheppalante
Daa Berakkudaa Dinakudinada
Daruvu Moginchalante Malli Malli Daa
Dariki Maridaa Dammunte Daa
Dinakudina Saradalenno Kavalante 

Soke Geerekke Kaarakilli
Kaipey Ekkudhi Thakithe
Dookey Kurolla Kaakachoosi
Oopochindante Oogudhi Uyyale
Ollo Valale Volle Marachi Povale
Swargam Choodale
Antu Attaa Chuthaventi
Daa Dinakudinada
Daruvu Moginchalante Malli Malli Daa
Dariki Maridaa Dammunte Daa
Dinakudina Saradalenno Kavalante

Vayyari Jum Jum Taara
Thayyarai Ooruvaadaa
Siddamga Unnampilla
Sayyatakiraa
Talukkumanna Notey
Churugga Visirevaade
Korukkuthadu Teepi
Naa Ee Cherukugada
Chellinche Katnalanni
Tellare Thechiththam
Nammale Manisannaka
Memu Manchollam
Illanti Matalanni
Cheppakuraa Chillarodaa
Sommunte Maataladu
Lekapothe Pakkakipora

Community

Like, share, and discuss

to start a discussion.