Back to Lyrics
Routine Love Story

Routine Love Story

2012 · 4 songs

Telugu

ఎప్పటికైనా  నేను  కోరే  కళల  తీరం  నువ్వే  కదా 
ఇప్పుడు  కూడా  నాకు  నిన్నే  చూపుతుంది  ప్రతి  కల 
ప్రతి  కల  నిజాలుగా  ప్రతి  నిజం  కలే  ఇలా 
జనించని  ఫలించని  చెలి  నిన్నే  దక్కించుకొని  
ఇన్నాళ్ళకి  ఇన్నాళ్ళకి  ఏకాంత  ముందులాగే 
నీ  గుండెలో  ఏమున్నదో  తెలుపవ  పలుకవ  ఓహో 
ఎప్పటికైనా  నేను  కోరే  కళల  తీరం  నువ్వే  కదా 
ఇప్పుడు  కూడా  నాకు  నిన్నే  చూపుతుంది  ప్రతి  కల 

ప్రాణమేమో  నీ  ప్రేమ  పైన  తేలుతుంటే 
ఊపిరేమో  నీ  ఊహలో  మునిగిందిలే 
పాదమేమో  నీ  నీడ  వెంటే  సాగుతుంటే 
కాలమేమో  నీ  కళ్ళలో అగిందిలే 
మాయల  మారింది  నా  ప్రాయం 
వింతగా  నాలో  నేనే  మాయం 
హుషారులో  పరాకుగా  పరాకులో  హుషారుగా 
ఉన్నానుగా  ఉన్నానుగా  సగం  నువ్వై  సగం  నేనై 
ఎప్పటికైనా  నేను  కోరే  కళల  తీరం  నువ్వే  కదా 
ఇప్పుడు  కూడా  నాకు  నిన్నే  చూపుతుంది  ప్రతి  కల 

నిన్న  మొన్న  నా  అసలేవి  చూడలేని 
తీరమేదో  చూపించినవే  నువ్విలా 
ఎన్నడైనా  నా  అంతనే  నే  చేరలేని 
లోతులోకి  నను  చేర్చినవే  నేడిలా 
నాకిలా  నువ్వే  లోకం  అయితే 
లోకమే  నీతో  నిండిందంతే 
క్షణానికో  వరానివై  వరానికో  స్వరానివై 
స్వరానికే  పదానివై  జనించవే  ధ్వనించవే

English

Eppatikaina nenu kore kalala theeram nuvve kada
Ippudu kuda naaku ninne chooputhundi prathi kala
Prathi kala nijaluga prathi nijam kale ila
Janinchani phalinchani cheli ninne dakkinchukoni
Ennallaki ennallaki ekantha mundulage
Nee gundelo emunnado thelupava palukava oho
Eppatikaina nenu kore kalala theeram nuvve kada
Ippudu kuda naaku ninne chooputhundi prathi kala

Pranamemo nee prema paina theluthunte
Upiremo nee oohalo munigindile
Paadamemo nee needa vente saaguthunte
Kaalamemo nee kallalo agindile
Maayala maarinde naa praayam
Vinthaga naalo nene maayam
Husharulo parakuga parakulo husharuga
Unnanuga unnanuga sagam nuvvai sagam nenai
Eppatikaina nenu kore kalala theeram nuvve kada
Ippudu kuda naaku ninne chooputhundi prathi kala

Ninna monna naa asalevi chudaleni
Theeramedo choopinchinave nuvvila
Ennadaina naa anthane ne cheraleni
Lothuloki nanu cherchinave nedila
Naakila nuvve lokam aithe
Lokame neetho nindindanthe
Kshananiko varanivai varaniko swaranivai
Swaranike padanivai janinchave dhwaninchave

Community

Like, share, and discuss

to start a discussion.